నంద్యాలలో టీడీపీని ఓడించాలని వైసీపీ వాళ్లు, వైసీపీని ఓడించాలని టీడీపీ వాళ్లు రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. అక్కడ స్కెచ్లు అలా ఉంటే కర్నూలు జిల్లాకు అవతల జిల్లాలకు చెందిన జనాలు కూడా నంద్యాలలో వైసీపీకి ఓట్లేసి టీడీపీని ఓడించాలని ర్యాలీలు చేస్తుండడం విశేషం. గోదావరి జిల్లాల పేరు చెపితే అధికార టీడీపీకి ఎంత కంచుకోటలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితే మొత్తం పసుపే గుర్తుకు వస్తుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 15 అసెంబ్లీ […]
Author: admin
‘ నేనే రాజు నేనే మంత్రి ‘ కలెక్షన్స్లోనూ రారాజే
ఎప్పుడో ఏడేళ్ల క్రితం లీడర్ సినిమాతో వెండితెరంగ్రేటం చేసిన దగ్గుపాటి వారి వారసుడు రానాకు కెరీర్లో సోలోగా ఒక్క హిట్టూ లేదు. బాహుబలి సినిమాలో విలన్ పాత్రకు రానాకు వచ్చిన క్రేజ్తోనే ఇండియా వైజ్గా పాపులర్ అయ్యాడు. రానా మధ్యలో హిందీ, తమిళ్ సినిమాలు చేసి అక్కడ కూడా పాపులర్ అయ్యేందుకు ట్రై చేశాడు. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనతో మనోడి క్రేజ్ స్కైను టచ్ చేసింది. ఇక ఈ యేడాది బాహుబలి 2తో […]
హోరా హోరీ పోరుకు కవిత సిద్దమేనా…!
తెలంగాణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సీఎం కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని వాడ వాడల్లోకి గడప గడపలోకి తీసుకువెళ్లిన పోరు నారి.. కల్వకుంట్ల కవితకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లాంటి అగ్ని పరీక్ష ఎదురైంది.! తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ఈ యువ నారి.. సటైర్లతో ఎదుటి వారిని కుమ్మేయడమేకాకుండా.. జనాల్ని ఆకట్టుకోవడంలోనూ నాన్నకు తగ్గ కూతురే! ఇక, నిజామాబాద్ ఎంపీగా కూడా చక్రం తిప్పుతున్న కవిత 2014 […]
విజయ్ దేవరకొండ ఎందుకు ఈ తలపొగరు..!
అవును! అర్జున్రెడ్డి మూవీ హీరో.. విజయ్దేవర కొండకు పొగరు తలకెక్కిందనే కామెంట్లు టాలీవుడ్ లో రన్ అవుతున్నాయి. విజయ్ హీరోగా గతంలో వచ్చిన పెళ్లి చూపులు మూవీని అందరూ ఇష్టపడి హిట్ చేశారు. దీంతో మనోడు అస్సలు ఇప్పుడు భూమ్మీద ఆగడం లేదు. తానేదో టాలీవుడ్లో తోపునని అనుకుంటున్నట్టు బిహేవ్ చేశాడు తాజాగా జరిగిన అర్జున్ రెడ్డి ఫంక్షన్లో. సోమవారం రాత్రి అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కి మైకు […]
కేంద్రమంత్రులుగా ఎన్టీఆర్, పురందేశ్వరి
దక్షిణాది వారికి రాజకీయ అవగాహన ఉండదు, వాళ్లలో రాజకీయ చైతన్యం తక్కువ అని ఉత్తరాదికి చెందిన వారంతా భావిస్తూ ఉంటారు. సందర్భం దొరికినప్పుడల్లా `రాజకీయాలకు నడకలు నేర్పింది మేమే` అన్నంత రీతిలో తెగ ఫీలయిపోతూ ఉంటారు. దక్షిణాది వారితో పోల్చితే మాకే కొంత రాజకీయ అవగాహన అని జబ్బలు చరుచుకుంటూ బీరాలు పలికేస్తారు! అయితే దక్షిణాది వారితో పోల్చితే.. ఉత్తరాది వారికి కనీస రాజకీయ అవగాహన లేదని నిరూపించేం దుకు, వారి రాజకీయ పాండిత్యం ఎంత ఉందో […]
మెగాస్టార్ పొలిటికల్ కామెడీ అదిరింది!
పొలిటికల్ ఫీల్డ్లో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏమిటి? ఆయన ఎక్కడ ఉన్నారు? ఏ రేంజ్లో రాజకీయాలు చేస్తున్నారు? కేంద్ర మంత్రి పదవిని అనుభవించి ఎంజాయ్ చేశారు.. ఆ తర్వాత ఏమయ్యారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడం కష్టమే. కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరు పొలిటికల్గా దూరమై చాలా కాలమే అయింది. ఆయన పాలిటిక్స్ ఉన్నారంటే కూడా నమ్మడం కూడా కష్టం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నప్పటికీ.. పొలిటికల్గా మాత్రం ఆయన తెరవెనుకే నటిస్తున్నారు. తెర ముందు మాత్రం […]
‘ భరత్ అను నేను ‘ …….. చూస్తే కళ్లు తిరగాల్సిందే!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు శ్రీమంతుడు సినిమా తర్వాత సౌత్ ఇండియా మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో మహేష్ నటిస్తోన్న స్పైడర్, భరత్ అను నేను సినిమాల అదర్ లాంగ్వేజెస్ రైట్స్ కోసం అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల హిందీ రైట్స్ కోసం వస్తోన్న ఆఫర్లతో కళ్లు జిగేల్ మంటున్నాయి. మురుగదాస్తో మహేష్ చేస్తోన్న స్పైడర్ హిందీ హక్కులను ఏఏ.ఫిలింస్ సంస్థ దాదాపు రూ. 24 కోట్లు కోట్ చేసి దక్కించుకుంది. ఈ […]
