టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు క‌థ‌నాలు!

ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు విమ‌ర్శ‌లే ఒక్కొక్క‌సారి ప‌నిచేయ‌వు.. వారిని దెబ్బ‌కొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న ఎల్లో మీడియా..  వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్‌కి చేరిపోయిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య గెలుపు ఓట‌ములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీద‌నే ఆధార‌ప‌డ్డాయి. ఈ వ‌ర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవ‌కాశం ఉంది.  అయితే, […]

‘ ఆనందో బ్ర‌హ్మ ‘ వ‌సూళ్ల‌తో ఆనంద‌మే…

ఆనందో బ్ర‌హ్మ సినిమా వ‌సూళ్ల‌తో చిత్ర యూనిట్ మొత్తం ఆనందంలో మునిగి తేలుతోంది. ఫ‌స్ట్ వీకెండ్‌లో మూడు రోజుల‌కు క‌లిపి ఈ సినిమా రూ 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టింది. శ‌ని, ఆదివారాల్లో అన్ని సెంటర్ల‌లోను 100 శాతం ఆక్యుపెన్సీతో ఉండ‌డంతో అంద‌రూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఓవ‌ర్సీస్‌లోనే ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు త‌క్కువ స్క్రీన్లు ప‌డినా రూ 2.25 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. కేవ‌లం రూ. 3 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ […]

కాల్పుల కేసులో విక్ర‌మ్ గౌడ్ షాకింగ్ ట్విస్ట్‌

హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు పెద్ద సంచ‌ల‌నం రేపింది. ఈ కాల్పుల కేసు విచార‌ణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముందు విక్ర‌మ్ గౌడ్‌పై ఎవ‌రో కాల్పులు జ‌రిపార‌ని అనుకుంటే త‌ర్వాత పోలీసుల విచార‌ణ‌లో అప్పుల్లో కూరుకుపోయిన విక్ర‌మ్ గౌడ్ త‌న‌పై తానే ఈ హ‌త్యాయ‌త్నానికి ప్లాన్ చేసుకున్నాడ‌ని తేల్చిచెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ గౌడేనని పోలీసులు పక్కా ఆధారాలతో తేల్చి […]

హంస‌ల‌దీవి ఎపిసోడ్‌పై ట్విస్ట్ ఇచ్చిన బోయ‌పాటి

హంస‌ల దీవి.. కృష్ణా జిల్లాలోని ఈ అద్భుత ప‌ర్యాట‌క స్థ‌లం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో ఇది బాగా పాపుల‌ర్ అయిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కూ కృష్ణా జిల్లా ప‌రిస‌ర ప్రాంతాల‌వారికే సుప‌రిచిత‌మైన ఈ దీవి.. ఇప్పుడు అంద‌రి నోళ్ల‌లోనూ నానుతోంది. అయితే మ‌రి దీనిని అద్భుతంగా చూపించిన ఘ‌న‌త డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నివాస్‌కే ద‌క్కుతుంది. అయితే ఇక్కడో షాకింగ్ విష‌య‌మేంటంటే.. ఈ దీవి గురించి చాలా మందికి తెలియ‌న‌ట్టే.. మన బోయ‌పాటికి కూడా తెలియ‌ద‌ట‌. విన‌డానికి […]

బాబు జ‌మానాలో జ‌గ‌న్ గూఢ‌చారులు?

అవును! ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌మానాలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గూఢ‌చారులు ఉన్నార‌ట‌! వీరు ప్ర‌భుత్వంలో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్నీ పూస‌గుచ్చిన‌ట్టు ముందుగానే జ‌గ‌న్ అండ్‌కోకి అందించేస్తున్నార‌ట‌. అంతేకాదు, ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌లు, కొన్ని అతి ర‌హ‌స్య‌, అత్యంత ర‌హ‌స్య‌ నిర్ణ‌యాల‌ను కూడా వీరు జ‌గ‌న్ ప‌రివారానికి మోసేస్తున్నార‌ట‌! ఈ క్ర‌మంలోనే అనేక ర‌హ‌స్య జీవోలు, ముఖ్యంగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తార‌ని, వారికి పెర‌ఫార్మెన్స్ ఆధారంగా ఇంటికి సాగ‌నంపుతార‌ని, పురోహితుల‌కు జీతాలు త‌గ్గిస్తార‌ని ఇటీవ‌ల జ‌గ‌న్ ప‌త్రిక సాక్షిలో అనేక […]

రోజాకు బొండా ఉమా బోడి గుండు స‌వాల్‌… రోజా దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌

నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి ప‌రాకాష్ట‌గా మారింది. ముఖ్యంగా అటు టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా త‌న‌నుతాను చిత్రీక‌రించుకున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి, వైసీపీ లేడీ టైగ‌ర్ రోజాకి మ‌ధ్య స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్లు పొలిటిక‌ల్ హీటును పెంచేశాయి. ముఖ్యంగా నంద్యాల ఉప పోరులో చివ‌రి ప్ర‌చార‌దినం సోమ‌వారం నాడు.. ఈ నేత‌లు మ‌రింత‌గా రెచ్చిపోయారు. నంద్యాల‌లో టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని బొండా ఉద్ఘాటించారు. ఇంత వ‌ర‌కు బాగానే […]

కామినేని మంత్రి ప‌ద‌వికి ఎస‌రు పెడుతోందెవ‌రు..!

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పదా ? అన్న ప్ర‌శ్న‌కు ఇప్పుడు ఏపీ బీజేపీ వ‌ర్గాల్లో అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ‌, ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం కామినేని మంత్రి ప‌ద‌వికి ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ‌లు బ‌లంగా న‌డుస్తున్నాయి. కామినేని శ్రీనివాస్‌ను ముందునుంచి ఏపీ బీజేపీ వాళ్లంతా చంద్ర‌బాబు కోవ‌ర్ట్‌గా అనుమానిస్తుంటారు. గ‌తంలో టీడీపీతో అనుబంధం ఉన్న కామినేని శ్రీనివాస‌రావు ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం […]

వినాయ‌క‌చ‌వితి రోజు గెలుపు ఎన్టీఆర్‌దా..? మ‌హేష్‌దా…?

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు మధ్య ఈ ద‌స‌రాకు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే ఫైట్ జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 21న ఎన్టీఆర్ జైల‌వ‌కుశ‌, 27 మ‌హేష్ స్పైడ‌ర్ సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. ఈ ద‌స‌రా ఫైట్‌లో ఎవ‌రు గెలుస్తారు ? అని అంద‌రూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ద‌స‌రా కంటే ముందే ఎన్టీఆర్‌, మ‌హేష్ మ‌ధ్య మ‌రో అదిరిపోయే ఫైట్‌కు తెరలేచింది. ద‌స‌రా కంటే ముందే […]

వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు

రాజ‌కీయాలు ఒక‌ప్పుడు నేత‌ల‌ను బ‌ట్టి మారుతుండేవి. కానీ, ప్ర‌స్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీల‌ను, రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే విప‌క్షం వైసీపీ విశాఖ‌ప‌ట్నంలో ఎదుర్కొంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం త‌గాదాలు మిన్నుముట్టాయ‌ట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాపులు త‌మ రిజ‌ర్వేష‌న్ కోసం ఉద్య‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారిని చేర‌దీయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ప్ర‌యోజనం ఉంటుంద‌ని భావించిన వైసీపీ.. నేత‌లు విశాఖ‌లో ఈ వ‌ర్గాన్ని చేర‌దీశార‌ట‌.  […]