ఏపీ కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ అవుటా… అస‌లేం జ‌రిగింది..!

కాపు ఉద్య‌మ ప్ర‌భావం నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఉంటుంద‌ని భావించినా.. వారంతా టీడీపీకి ప‌ట్టం క‌ట్టారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపుల‌కు ఇచ్చిన హామీలో భాగంగా.. వారి అభివృద్ధికి ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌ను ఏర్పాటుచేశారు. ఆశించిన స్థాయిలో ల‌క్ష్యాలు అందుకునేలా చేయ‌డంలో కార్పొరేష‌న్ విఫ‌ల‌మైంది. దీంతో పాటు ఈ కార్పొరేష‌న్‌లో అవక‌త‌వ‌క‌లు కూడా చోటు చేసుకుంటుండటంతో దీని ప్ర‌క్షాళ‌న‌పై సీఎం దృష్టిసారించారు. కీల‌క‌మైన కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ […]

వైసీపీ ఎమ్మెల్యేకు కొడుకే షాక్ ఇచ్చాడుగా..!

ఏపీలో విప‌క్ష వైసీపీకి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేకు సొంత కొడుకే షాక్ ఇచ్చాడు. కృష్ణా జిల్లా నూజివీడు వైసీపీ ఎమ్మెల్యేగా మేకా ప్ర‌తాప్ అప్పారావు ఉన్నారు. 2014 మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌ణంలోని 30 వార్డుల్లో 22 వార్డులు వైసీపీ గెలుచుకుని మునిసిపాలిటీ కైవ‌సం చేసుకుంది. అప్పుడు చైర్మ‌న్ ప‌ద‌వి కోసం రెండు వ‌ర్గాలు పోటీప‌డ్డాయి. మాజీ చైర్మ‌న్ బ‌స‌వా భాస్క‌ర‌రావు వ‌ర్గం నుంచి ఆయ‌న భార్య బ‌స‌వా రేవ‌తికి ముందుగా చైర్మ‌న్ సీటు ఇచ్చారు. ముందు […]

టీడీపీలోకి మాజీ సీఎం త‌మ్ముడు…. చంద్ర‌బాబు రెండు ఆఫ‌ర్లు..!

స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి సీఎంగా ప‌నిచేసిన మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఇస్తార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. కిర‌ణ్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ బీజేపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌తో ఉంటుంద‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే కిర‌ణ్‌కుమార్ రెడ్డి సోదరుడు, ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పీలేరులో గ‌ట్టి ప‌ట్టున్న న‌ల్లారికిషోర్‌కుమార్‌ రెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది. […]

2014 – 2017  ఈ మూడేళ్ల‌లో ఎన్టీఆర్ గ్రాఫ్ ఎంత పెరిగిందంటే…

టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం వ‌ర‌కు మిగిలిన స్టార్ హీరోలు చాలా సులువుగా రూ. 40 కోట్లు, 50 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుంటే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం రూ. 40 కోట్లు దాటేందుకే ఆప‌సోపాలు ప‌డేవాడు. ర‌భ‌స సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ క‌థలు ఎంచుకోవ‌డంలో చాలా వ‌ర‌స్ట్ అన్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నాడు. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన తారక్.. వరుస ఫ్లాపుల పుణ్యమా అని ఓ దశలో బాగా వెనుకబడిపోయాడు. అత‌డి పోటీ హీరోలు […]

ఐవైఆర్ ఈ కుప్పిగంతులేంటి…!

ఐవైఆర్ కృష్ణారావు. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వానికి తొలి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. దాదాపు రెండున్న‌రేళ్ల‌పాటు ఆయ‌న ఏపీకి సేవ‌లందించారు. ఆయ‌నంటే అటు ప్ర‌భుత్వంలోనూ, ఇటు మంత్రుల్లోనూ గౌర‌వం ఉంది. చాలా సీనియ‌ర్ అధికారిగా, విచ‌క్ష‌ణ ఉన్న అధికారిగా కూడా ఆయ‌న‌కు మంచి మార్కులు ఉన్నాయి. అందుకే చంద్ర‌బాబు ఆయ‌న‌ను రిటైర్ అయిన త‌ర్వాత కూడా వినియోగించుకోవాల‌ని భావించారు. అంతేకాదు, ఆయ‌న సూచ‌నల మేర‌కు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు లేని కొత్త […]

ఏపీలో పురందేశ్వ‌రి స్టార్ట్ చేసిన కొత్త ఆప‌రేష‌న్‌

పాలిటిక్స్‌లో నేతలు అడుగు తీసి అడుగు వేశారంటే.. ప్ర‌యోజ‌నం లేకుండా జ‌ర‌గ‌దు! అదే సీనియ‌ర్ నేత‌లు ప‌ర్య‌ట‌న‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారంటే..దాని వెనుక ప‌ర‌మార్థం, ప్ర‌యోజ‌నం పుష్క‌లంగా ఉండి తీరుతుంది. ఇప్పుడు ఈ రెండింటినీ ఆశించే బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌కాశం జిల్లాకు చెందిన అన్న‌గారి కూతురు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. తొలిసారి రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించారు. రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌వేశించి దాదాపు 9 ఏళ్లు పూర్త‌వుతున్నా.. ఇప్పుడే ఆమె సీమ‌లో ప‌ర్య‌టించ‌డం, సీమ వాసుల‌కు నీళ్లంద‌డం […]

‘ సాహో ‘ లో శ్రద్ధాక‌పూర్ రోల్ ఇదే

బాహుబ‌లి సీరిస్ విజ‌యాల‌తో ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ప్ర‌భాస్ సినిమా వ‌స్తుందంటే ఇప్పుడు కేవలం తెలుగులోనే కాదు ఇండియ‌న్ సినిమా జ‌నాలంతా ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్న సినిమా సాహో. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు నేష‌న‌ల్ లుక్ తీసుకువ‌చ్చేందుకు గాను బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధ‌క‌పూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆమెను తీసుకునేందుకు […]

ఏపీలో బాబు టీం మారుతోందా? ఉండే దెవ‌రు?  పోయే దెవ‌రు?

అవును! అమ‌రావ‌తిలో ఈ చ‌ర్చ సాగుతోంది! అయితే, అతి ర‌హ‌స్యంగా మాత్ర‌మే. దీనికి ఇటీవ‌ల జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ మార్పులే ప్రామాణిక‌మ‌ని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని త‌న ముద్ర ప‌డేలా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న టీంను మార్చుకున్నారు. కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను సైతం సామాన్యుల‌కు అప్ప‌గించ‌గ‌ల‌న‌ని, త‌న‌కు సామ‌ర్థ్య‌మే ప్ర‌ధాన‌మ‌ని ఆయ‌న ర‌క్ష‌ణ శాఖ విష‌యంలో నిర్మ‌ల‌ను నియ‌మించ‌డం ద్వారా నిరూపించేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీలోనూ చంద్ర‌బాబు ఆదిశ‌గానే అడుగులు వేయాల‌ని డిసైడ్ […]