అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ తిరుమల వేంకటేశ్వరుని దేవస్థానం టీటీడీ ట్రస్టు బోర్డులో సభ్యత్వం వస్తే చాలు అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ సభ్యత్వం కోసం తమ సర్వస్వం ధార పోసేవారూ ఉన్నారు. ఇక, ఈ బోర్డు చైర్మన్ పదవి అంటే ఇంకెంత రేంజ్ ఉంటుందో ఆలోచించాలి. అందుకే కాబోలు.. 2014లో ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చి ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎంపీ సీటును సైతం ఈ చైర్మన్గిరీ కోసం తృణప్రాయంగా వదులుకుంటానని, బాబు టీటీడీ చైర్మన్ […]
Author: admin
మహేష్ అవుట్… చెర్రీ ఇన్
టాలీవుడ్లో గత రెండేళ్లుగా సంక్రాంతి సమరం మహారంజుగా సాగుతోంది. గతేడాది ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనతో పాటు శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో థియేటర్లలోకి వచ్చారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఈ యేడాది ప్రతిష్టాత్మకమైన చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో పాటు శర్వానంద్ శతమానం భవతి సినిమాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్లు […]
వాటి గురించి ఇప్పుడే తెలిసిందా బాబూ!
ఏపీ సీఎం చంద్రబాబు గత నాలుగు రోజులుగా చేస్తున్న హడావుడి ఆర్భాటం అంతా ఇంతాకాదు. జలసిరికి హారతి పేరుతో ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజాధనం నీళ్లలా ఖర్చయిపోతోంది. నీటి సంరక్షణ, నీటి వినియోగం కాన్సెప్టుకి మరీ ఇంత భారీ రేంజ్లో బాబుగారు బిల్డప్ ఇవ్వడంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ నవ్వుకుంటున్నారు. నీటి ప్రాధాన్యం చెప్పాలంటే ఇలా కోట్లరూపాయల ప్రజాధనంతో పత్రికలకు, టీవీలకు యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో అది కూడా […]
అమరావతిలో ‘ ఠాగూర్ సినిమా ‘ సీన్ రిపీట్
మెగాస్టార్ చిరంజీవి – వివి.వినాయక్ కాంబినేషన్లో 2003లో వచ్చిన ఠాగూర్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో వచ్చే సీన్ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల ప్రాణం అనే సెంటిమెంట్ను ఎలా క్యాష్ చేసుకుంటాయో చక్కగా చూపించారు. చనిపోయిన శవాన్ని ఆసుపత్రికి తీసుకువెళితే కూడా ఆ శవానికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి డబ్బులు ఎలా గుంజుతారో చూపించిన సీన్ ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇప్పుడు అచ్చం ఇదే సీన్ ఏపీ రాజధాని అమరావతిలో […]
‘ యుద్ధం శరణం ‘ వర్సెస్ ‘ మేడమీద అబ్బాయి ‘ …విన్నర్ ఎవరంటే
టాలీవుడ్లో ఈ శుక్రవారం అక్కినేని నాగచైతన్య నటించిన యుద్ధం శరణం, కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్ నటించిన మేడమీద అబ్బాయి రిలీజ్ అయ్యాయి. చైతు గత మూడు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలో థియేటర్లలోకి వచ్చాడు. ఇక వరుస ప్లాపుల్లో ఉన్న అల్లరి నరేష్ మల్లూవుడ్లో హిట్ అయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే రీమేక్ సినిమాలో నటించాడు. ఓ వైపు అర్జున్రెడ్డి హవా కొనసాగుతుండగానే థియేటర్లలోకి మంచి అంచనాలతో వచ్చిన […]
వైసీపీలో చేరే మాజీ మంత్రుల లెక్క పెరుగుతోందిగా….
ఏపీలో 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల బరిలో దిగేందుకు పలువురు నేతలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్న కొందరు మాజీ మంత్రులు, సీనియర్లు వచ్చే ఎన్నికల వేళ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీలోకి జంప్ చేస్తారని వార్తలు వస్తోన్న వాళ్లలో కేంద్ర మాజీ మంత్రులు అయిన కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, కిల్లి కృపారాణితో […]
జూనియర్ మ్యాజిక్తో కళ్యాణ్కు ఎన్ని కోట్లు లాభమో తెలుసా
నందమూరి కళ్యాణ్రామ్ నటుడుగా నిర్మాతగా వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. అన్న కళ్యాణ్ను ఆదుకునేందుకు మూడు వరుస హిట్లతో ఉన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం జై లవకుశ సినిమాను అన్న బ్యానర్లోనే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అన్న కళ్యాణ్ భారీ నష్టాలతో పాటు బయ్యర్లకు చెల్లించాల్సిన మొత్తాలు కూడా ఎక్కువగానే ఉండడంతో ఎన్టీఆర్ వీటన్నింటి నుంచి అన్నను బయటపడేసేందుకే […]
మంత్రిగారికి వరుస అవమానాలు… ఏం జరుగుతోంది.
వరుస పరిణామాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఏం జరుగుతోందో తెలుసుకునేలోగానే.. మరో అంశంలో ఎదురు దెబ్బలు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా విజయనగరం జిల్లాలో పార్టీకి అండగా ఉంటూ.. జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన ప్రాభవం క్రమక్రమంగా తగ్గుతోందనేందుకు రకరకాల పరిణామాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు ఉన్నా.. జిల్లా రాజకీయాల్లో ఆయన మాట నెగ్గడం లేదు., సరికదా వరుసగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ క్యాడర్ వద్ద […]
