తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ లీడర్ అయిన జానారెడ్డి ఇప్పుడు తన శిష్యుడుపైనే కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారట. తాను ఎంతో నమ్మి టిక్కెట్ ఇప్పిస్తే గెలిచాక తనకు పంగనామాలు పెట్టి తన శత్రువులతో కలిసి టీఆర్ఎస్లో చేర్చడాన్ని జానా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో ఇప్పుడు తనను మోసం చేసిన తన శిష్యుడును ఎలాగైనా ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. జానారెడ్డి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అదే సందర్భంలో […]
Author: admin
ఆ వైసీపీ నేతలపై పీకే కంప్లైంట్
రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా.. నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి! ఇవి తనను అధికారంలోకి తీసుకొస్తాయని ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. వీటిపై ఊరూవాడా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు కూడా! కొన్ని చోట్ల సభలు, సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవి ఎంత వరకూ ప్రజల్లోకి వెళ్లాయి. నేతలు వీటిని సక్రమంగా ప్రచారం చేస్తున్నారా? లేదా అనే అంశాలపై వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. […]
సోమిరెడ్డిపై ఆ ఇద్దరు కక్ష కట్టారా..!
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ సీనియర్ లీడర్, మంత్రిపై అదే పార్టీకి చెందిన ఓ ఇద్దరు నాయకులు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారట. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తెరవెనక సదరు మంత్రి చేస్తోన్న ప్రయత్నాలతో వాళ్లు సదరు మంత్రిని ఎలా టార్గెట్ చేయాలా ? ఎప్పుడు అదను చూసి దెబ్బకొట్టాలా ? అని వెయిట్ చేస్తున్నారట. అసలు మ్యాటర్లోకి వెళితే.. టీడీపీలో సీనియర్ లీడర్గా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో గత 20 ఏళ్లలో ఎప్పుడూ […]
ఆంధ్రప్రదేశ్ గురించి… ఏం చెప్పితిరి లోకేష్
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాష్ట్రంలో మంత్రి పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా.. పార్టీలో అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఆయన మాటలు తడబడుతూనే ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలోనే అనేక సార్లు ఆయన మాటలు తడబడ్డాయి. దీంతో వైసీపీ నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారు లోకేష్తో గేమ్ […]
సునీల్కు నారా హీరోకు గొడవేంటి… కథ ఎందుకు మారింది
టాలీవుడ్లో ఇటీవల హీరోల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి. గొడవలు అంటే ఇవి రియల్ గొడవలు కాదు రీల్ గొడవలు. బాక్సాఫీస్ వేదికగా హీరోలు నటిస్తోన్న సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తున్నాయి. గత శుక్రవారం నాగచైతన్య, అల్లరి నరేష్ నటించిన యుద్ధం శరణం, మేడమీద అబ్బాయి భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి రెండూ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ శుక్రవారం కూడా ఇద్దరు మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. సునీల్ […]
ఫిరాయింపు ఎంపీకి కేసీఆర్ బంపర్ ఆఫర్
అభివృద్ధిలోనే కాదు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడంలోనూ ఇరు రాష్ట్రాల సీఎంలు పోటీపడుతున్నారు. వారికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలోకి తీసుకుంటున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒకడుగు ముందే ఉన్నారు. ఆసల్యంగా మొదలుపెట్టినా.. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఏకంగా నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ వంతు వచ్చింది. అందుకే ఫిరాయిం పు ఎంపీకి […]
టీడీపీ+జనసేన పొత్తు…. జనసేన సీట్ల లెక్క తేల్చేసిన బాబు
ఎవరెన్ని అనుకున్నా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మంచి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు, పవన్కళ్యాణ్ మంచి దోస్తులే అన్నది కనీస రాజకీయ అవగాహన ఉన్నవారికి ఎవరికి అయినా అర్థమవుతుంది. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాను […]
త్రివిక్రమ్, కొరటాల వెనక్కి…. మరో కొత్త డైరెక్టర్తో తారక్ నెక్ట్స్ మూవీ
టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్లోనే తిరుగులేని పీక్స్టేజ్లో ఉన్నాడు. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూకుడు మీద ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే వరల్డ్ వైడ్గా అన్ని రైట్స్ కలుపుకుని రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత […]
అఖిలప్రియకు చంద్రబాబు షాక్
ఏపీ పాలిటిక్స్ మాంచి రసకందాయంలో పడ్డాయి. అటు విపక్ష వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతుంటే ఇటు అధికారంలో ఉన్న టీడీపీలో కూడా వచ్చే ఎన్నికల వరకు ఎవరికి ఎప్పుడు ఏ షాక్ తగులుతుందో ? చెప్పలేం అన్నట్టుగా పరిస్థితి మారింది. కొద్ది నెలల క్రితం మంత్రివర్గ ప్రక్షాళనలో కొందరు మంత్రులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి ప్రక్షాళనకు దిగనున్నారన్న వార్తలు ఏపీ టీడీపీ వర్గాల్లో జోరుగా హల్చల్ చేస్తున్నాయి. ఈ యేడాది ఆరంభంలో […]
