తమిళ్‌వాడు అయినా తెలుగు ప్రజలకు తన సినిమాలతో బాగా దగ్గర అయిన హీరో కార్తీ తాను తమిళ్‌లో నటించిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన చివరి సినిమా కాష్మోరాతో హిట్ కొట్టిన కార్తీ తాజాగా ఖాకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీ సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు పీఎస్.వినోద్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు రిలీజ్ అయిన […]
Author: admin
శివబాలాజీ-రాజీవ్ కనకాల ‘ స్నేహమేరా జీవితం ‘ రివ్యూ
స్నేహం, ప్రేమ – ఇవి రెండూ ఎవర్ గ్రీన్. వీటి గురించి ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకుడు మనస్సు కదిలించేలా తీస్తే ఎన్నిసార్లు ఎన్ని కథలతో సినిమాలు వచ్చినా చూస్తారు. తాజాగా శివబాలాజీ, రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన సినిమా స్నేహమేరా జీవితం. స్నేహం విలువల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ప్రివ్యూ షోల ప్రకారం చూస్తే…. స్టోరీ: ఈ సినిమాలో మోహన్ (శివ బాలాజీ), చలపతి (రాజీవ్ కనకాల) […]
‘ లవర్స్ క్లబ్ ‘ సినిమా టాక్….. ఇదో రికార్డే
టాలీవుడ్‌లో ఈ శుక్రవారం చాలా చిన్న సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి దిగుతున్నాయి. మొత్తం 10 సినిమాల వరకు రిలీజ్‌కు రెడీ అవుతుండగా వీటిల్లో లవర్స్ క్లబ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓ అంశంతో వార్తల్లోకి ఎక్కింది. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు దర్శకుడు మారుతి పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. ఈ సినిమా 5 డి కేమేరాతో తెరకెక్కింది. చాలా లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ డూపర్ […]
‘ అదిరింది ‘ ఏపీ+తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదుర్స్
కోలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో ప్రకంపనలు రేపిన విజయ్ మెర్సల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయ్యేందుకు అష్టకష్టాలు పడింది. ఈ సినిమా తమిళనాడులో ఇప్పటకీ ఎన్నో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తమిళనాడులో ఆల్ టైం టాప్-3 బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ్‌తో పాటే తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పలుసార్లు సెన్సార్ సమస్యలతో వాయిదాల మీద […]
‘ గృహం ‘ ఫస్ట్ షో టాక్… హిట్టా… ఫట్టా
ఇటీవల సౌత్‌లో హర్రర్, కామెడీ జానర్ మిక్స్ చేసుకుని సినిమాలు రావడం కామన్ అయిపోయింది. పదే పదే ఈ జానర్‌లో సినిమాలు రావడంతో ప్రేక్షకులకు కూడా చికాకు వచ్చేసింది. ఇటీవల వస్తోన్న సినిమాలు ఒకే కథ, కథనాలతో ఉండి బోర్ కొట్టించేయడంతో ప్రేక్షకులు ఈ జానర్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు లవర్‌బాయ్ ఇమేజ్‌తో బాగా దగ్గరైన సిద్ధార్థ్ గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేక వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా […]
అమ్మా లక్ష్మీపార్వతీ… డబుల్ టంగ్ కామెంట్లు ఎందుకమ్మా?!
అన్నగారు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన పై సినిమా తీస్తున్న వారి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలోనే లక్ష్మీపార్వతి రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. విషయంలోకి వెళ్తే.. అన్నగారి జీవిత చరిత్ర ఆధారంగా మొత్తం మూడు సినిమాలు తెరంగేట్రం చేయనున్నాయి. వీటిలో ఒకటి బాలయ్య, రెండు వర్మ, మూడు కేతిరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్టీఆర్ జీవితంలో వివిధ కోణాలను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు […]
కలెక్షన్స్ రిపోర్ట్: హిట్ ఎవరు… ఫట్ ఎవరు..
టాలీవుడ్‌లో ఈ వారంలో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కాగా, ఒక్క మంచుమనోజ్ ఒక్కడు మిగిలాడు మాత్రమే తెలుగు సినిమా. ఈ సినిమాల్లో అదిరింది గురువారమే థియేటర్లలోకి రాగా, శుక్రవారం విశాల్ డిటెక్టివ్ – మనోజ్ ఒక్కడు మిగిలాడు – సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య వచ్చాయి. ఈ నాలుగు సినిమాల వసూళ్ల వివరాలు చూస్తే అదిరింది సినిమా ఇప్పటికే రూ.7 కోట్లకు పైగా […]
స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా… నాని ‘ ఏంసీఏ ‘ ప్రీ రిలీజ్ బిజినెస్
టాలీవుడ్‌లో ఇప్పుడు నాని వరుస హిట్లతో పెద్ద హీరోలకు సవాల్ విసురుతున్నాడు. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో స్టార్ట్ అయిన నాని హిటగ్ ట్రాక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా ఏడు హిట్లు కొట్టిన నాని ఇప్పుడు ట్రిబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకువెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌లో వారస హీరోలు నాని హిట్ ట్రాక్ చూసి కుళ్లకుంటున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ యేడాది ఇప్పటికే నేను లోకల్ – నిన్ను కోరి సినిమాలతో హిట్ […]
టాలీవుడ్‌లో ఈ శుక్రవారం పెద్ద సంచలనం
శుక్రవారం వచ్చిందంటే చాలు ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి క్యూ కట్టేస్తాయి. ఇక తెలుగులో అయితే ఇటీవల కాలంలో ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కేవలం పండగ సీజన్‌లో మాత్రమే కాదు. మిగిలిన సీజన్లలో కూడా శుక్రవారం రెండు మూడు సినిమాలు థియేటర్లలోకి దిగిపోతున్నాయి. ఈ శుక్రవారం అయితే ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక వచ్చే శుక్రవారం టాలీవుడ్‌లో పెద్ద సంచలనం జరగబోతోంది. నవంబర్ 17న ఏకంగా 13 […]
