కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు వాడైనా తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నాడు. ప్రస్తుతం నడిగర్ సంఘంలో విశాల్ కీ రోల్ పోషించడంతో పాటు అక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లోను ముందుంటుంన్నాడు. ప్రస్తుతం విశాల్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఓ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన విశాల్ ఫ్యామిలీ వ్యాపారాలు చేస్తూ చెన్నైలోనే స్థిరపడింది. ప్రస్తుతం నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ గా మరియు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న […]
Author: admin
కష్టాల్లో హీరో సునీల్ …. తెర వెనక ఏం జరుగుతోంది
తెలుగులో తక్కువ టైంలోనే పాపులర్ కమెడియన్‌గా మారిన సునీల్ అందాల రాముడు సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందాల రాముడు, పూలరంగడు, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న సినిమాలతో ఒక్కసారిగా టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. మిస్టర్ పెళ్లికొడుకు సినిమా నుంచి వరుసగా ప్లాపుల మీద ప్లాప్ సినిమాలు చేస్తోన్న సునీల్ వరుసగా ఆరేడు ప్లాపులు ఇచ్చాడు. కృష్ణాష్టమి, జక్కన్న, వీడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ ప్లాపుల పరంపరకు ఇప్పట్లో […]
చైతు – సమంత రిసెప్షన్‌కు స్టార్ల డుమ్మా
టాలీవుడ్ సినీజనాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేసిన చైతు – సమంత పెళ్లి అయ్యింది….ఇక తాజాగా వీరిద్దరి రిసెప్షన్ కూడా జరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వీరి విందు చాలా గ్రాండ్‌గా జరిగింది. మొత్తానికి ఈ విందుతో నాగ్ సత్తా చాటాడు. నాగ్ ప్రతి ఒక్కరిని దగ్గరుండి మరీ ఆహ్వానించాడు. ఇక మీడియాకు ఈ విందులో ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా నాగ్ మీడియాతో ఎలాంటి స్పెషల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడో మరోసారి స్పష్టమైంది. మీడియా […]
‘ అదిరింది ‘ తో బాక్సాఫీస్ అదుర్స్
ఇళయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో ఈ వారం థియేటర్లలోకి దిగింది. తమిళనాడ దీపావళికి మెర్సల్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా ఎట్టకేలకు అదిరింది పేరుతో థియేటర్లలోకి దిగింది. సినిమా రిలీజ్‌కు ముందే కావాల్సినన్ని వివాదాలు చుట్టుముట్టడంతో తెలుగులోను కావాల్సినంత హైప్ వచ్చింది. తమిళనాడులో ఇప్పటి వరకు రూ. 240 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి, కోలీవుడ్‌లో ఆల్ టైం ఆప్ – 3 సినిమాల […]
ఆమెతో ఎఫైర్‌పై రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
ఇండస్ట్రీ అన్నాక హీరోలకు, హీరోయిన్లకు ఎఫైర్లు ఉన్నట్టు వార్తలు రావడం కామన్. ఇండస్ట్రీలో చాలామందికి ఎఫైర్లు ఉన్నా లేకపోయినా విస్తృతంగా పెరిగిపోయిన మీడియా ఎఫెక్ట్‌తో ఎవరో ఒకరితో లింకులు పెట్టి గాసిప్ వార్తలు రాయడం కామన్ అయిపోయింది. సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ విషయంలో మాత్రం ఎఫైర్ల వార్తలు చాలా తక్కువ. రాజశేఖర్ పలానా హీరోయిన్‌తో ఎఫైర్ కొనసాగిస్తున్నాడన్న వార్తలు మనం పెద్దగా వినలేదు. ఇదిలా ఉంటే రాజశేఖర్ తాజా సినిమా గరుడవేగ […]
మహేష్ – బన్నీ గొడవ ఇలా ముగిసిందా..!
టాలీవుడ్‌లో ఇటీవల ఒకేసారి ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. సంక్రాంతి, దసరా సీజన్లలో ఒకేసారి మూడు నాలుగు వరకు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల కొరత ఏర్పడుతోంది. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా పెద్ద సినిమాల విషయంలో థియేటర్లు తగ్గితే ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లపై పడుతోంది. ఒకేరోజున లేదా ఒకటి రెండు రోజుల తేడాలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం పండగ సీజన్ల వరకు కామనే అయినా మిగిలిన సీజన్లలో […]
రవితేజ కొత్త రేటు… మరీ టూ మచ్
ప్రస్తుతం సినిమా అనేది వ్యాపారం అయిపోయింది. ఇక్కడ విలువలకు చోటే లేదు. ఇక హీరోల్లో చాలా మంది కథ, కథనాలు, దర్శకుడు, నిర్మాత, విలువలకు తిలోదకాలు ఇచ్చి నీకెంత నాకింత అనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మాస్ మహరాజ్ రవితేజ రెమ్యునరేషన్ విషయంలో తన పట్టు ఏ మాత్రం విడవడన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఈ టైంలో మనోడిని కాస్త రేటు తగ్గించుకోమని చాలా మంది నిర్మాతలు […]
పవన్‌తో విడాకుల వెనక అసలు సీక్రెట్‌పై రేణు కామెంట్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మాజీ హీరోయిన్ రేణుదేశాయ్ వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్నమైందో ఇప్పటకీ ఎవ్వరికి అంతుపట్టదు. తనతో పాటు బద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణును పవన్ ఎంతో ఇష్టంగా ప్రేమించారు. వీరికి అకీరా, ఆద్య అనే పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటే ఈ జంట సడెన్‌గా 2010లో విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నదానిపై ఇప్పటకీ ఎవ్వరికి క్లారిటీ లేదు. ఈ విషయంపై పవన్ ఎప్పుడూ […]
ఫైనల్ పంచ్: ఏది హిట్..ఏది ఫట్
తెలుగు సినిమా మార్కెట్లో తమిళ కథానాయకులు, డైరెక్టర్ల హవా పెరుగుతోందనడానికి ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలే నిదర్శనం! అదేంటి అంటారా.. అంతే మరి! శుక్రవారం వస్తే చాలు తెలుగునాట థియేటర్లు కొత్త పోస్టర్లతో కళకళలాడుతుంటాయి. అభిమానుల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. స్టార్ హీరోలందరూ పండగలను టార్గెట్ చేస్తుంటే.. చిన్న హీరోలు మాత్రం తమ భవిష్యత్‌ను ఇలాంటి అన్‌సీజన్లో పరీక్షించుకుంటారు. అయితే ఈ వారం విడుదలైన నాలుగు తెలుగు సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు తమిళ అనుభూతిని […]
