రికార్డు రేటుకు ‘గరుడ వేగ’ శాటిలైట్ రైట్స్‌

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మాన్  హీరో డాక్టర్ రాజశేఖర్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవ‌ల‌ రాజశేఖర్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారని..ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని రక రకాల రూమర్లు వచ్చాయి.  ‘ఓటమి .. వాయిదా వేయబడిన గెలుపు’ అనే మాటను వింటూ ఉంటాం .. అదే మాట ఇప్పుడు రాజశేఖర్ విషయంలో నిజమైంది.   టాలీవుడ్ వరుసగా అపజయాలు ఎదుర్కొన్న రాజశేఖర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘గరుడవేగ’ చిత్రంతో సూపర్ […]

టాలీవుడ్‌లో ఈ వీకెండ్ సినిమాలు చూస్తే షాకే… భ‌రించలేమా..

టాలీవుడ్‌లో శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు థియేట‌ర్ల‌లో సినిమా సంద‌డి మొద‌ల‌వుతుంది. ప్ర‌తి శుక్ర‌వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అయితే గ‌త రెండు వారాలుగా చూస్తే ఇక్క‌డ త‌మిళ సినిమాల ఆధిప‌త్యం స్పష్టంగా క‌న‌ప‌డింది. గ‌త ముందు వారం విజ‌య్ అదిరింది, విశాల్ డిటెక్టివ్ సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటే డైరెక్ట్ తెలుగు సినిమాల‌ను జ‌నాలు ప‌ట్టించుకోలేదు.  ఇక గ‌త శుక్ర‌వారం ఏకంగా 10 సినిమాలు థియేట‌ర్లోకి దిగితే త‌మిళ్ డ‌బ్బింగ్ సినిమాలు కార్తీ […]

నందుల గోల‌.. లోకేష్‌పై నిప్పులు చెరిగిన పోసాని

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది పుర‌స్కారాలు తీవ్ర వివాదానికి కార‌ణ‌మైన విష‌యం తెలిసిందే. నందుల‌కు కులాల‌ను కూడా ముడిపెడుతూ కామెంట్లు వ‌చ్చాయి. ఇక‌, రాజ‌కీయాల‌తోనూ నందుల‌ను ముడిపెట్టి ఏకేశారు. ఇక‌, ఈ వివాదం స‌ర్దుమ‌ణుగుతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్‌.. చేసిన కామెంట్లు చ‌ల్లారుతున్న మంట‌ను ఎగ‌దోసిన‌ట్ట‌యింది! సోమ‌వారం ఆయ‌న నంది అవార్డుల‌పై కామెంట్లు చేశాడు. ఎక్క‌డో(హైద‌రాబాద్‌)లో ఉండి నందుల‌పై కామెంట్లు చేయ‌డం కాదు అంటూ హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌పై కామెంట్లు కుమ్మ‌రించాడు. […]

ప్రభాస్ లవర్ కి సీక్రెట్ పెళ్లి

ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో జనాల్లోకి చేరిపోతుంది.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సంబంధించిన గాసిప్స్ అంటే ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఓ హీరోయిన్‌కు పెళ్ల‌య్యింద‌న్న వార్త నెట్టింట్లో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేసింది. అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. చివ‌ర‌కు ఈ విష‌యం ఆ హీరోయిన్ చెవికి చేర‌డంతో నాకు పెళ్లి ఎప్పుడు అయ్యిందా ? అని ఆ అమ్మ‌డు షాక్ అయిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో […]

ఎన్టీఆర్ – చెర్రీతో జ‌క్క‌న్న మ‌ల్టీస్టార‌ర్‌…. ప్రొడ్యుస‌ర్ ఫిక్స్‌..!

బాహుబలి సినిమాల‌తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పిన మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజమౌళి. బాహుబలి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఏ సినిమా చేస్తాడు ? ఆయ‌న నెక్ట్స్ సినిమాలో హీరో ఎవ‌రు ? లాంటి ప్రశ్న‌లు జాతీయ మీడియాలో కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి గురించి ఏ చిన్న అప్‌డేట్ వ‌చ్చినా అది పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. తాజాగా రాజ‌మౌళి త‌న ఫేస్‌బుక్‌లో పేజ్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. […]

బిగ్ బాస్‌-2 ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వ‌చ్చేసింది

ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన తెలుగు బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఇలాంటి షో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుంద‌న్న సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేసింది ఈ షో. ఇందుకు ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేయ‌డ‌మే అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా అటు విమ‌ర్శ‌కుల‌తో పాటు ఇటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను కూడా త‌న ఎన‌ర్జీతో మెస్మ‌రైజ్ చేశాడు.  ఈ షో దెబ్బ‌కు చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత […]

బండ్ల గారి నందుల లిస్ట్ .. వీటికి అవార్డు ఇస్తే అంద‌రికి న్యాయం జ‌రిగిన‌ట్టే!

ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన నంది అవార్డులు పెద్ద వివాదానికి తెర‌తీసిన సంగ‌తి తెలిసిందే. ఈ నంది అవార్డులు టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్గ‌తంగా ఉన్న విబేధాల‌ను భ‌య‌ట‌పెట్ట‌డంతో పాటు ఏకంగా కులాల కుంప‌ట్ల‌కు కూడా తెర‌లేపింది.  ఈ అవార్డుపై చాలా మంది విమ‌ర్శ‌లు, కౌంట‌ర్లు, రీ కౌంట‌ర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేసిన నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ అవార్డుల్లో కొన్ని త‌ప్పుల‌ను ఎత్తి చూపుతున్నారు. వాటిని స‌రిచేయాలంటే ఇలా చేస్తే స‌రి అని […]

ఏపీలో `నందుల‌` ర‌గ‌డ‌కు కులం కుంప‌టి..!

ఏపీ ప్ర‌భుత్వం క‌ళా రంగానికి ఇస్తున్న నంది పుర‌స్కారాలు ఈ ద‌ఫా తీవ్ర వివాదాన్ని రాజేశాయి. ముఖ్యంగా కులం కుంప‌ట్ల‌ను రాజేశాయి. సినిమా ఇండ‌స్ట్రీలో ప్రారంభ‌మైన అసంతృప్తి.. ఇప్పుడు కులాల కురుక్షేత్రం వ‌ర‌కు దారితీసింది. విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014 లోనే ప్ర‌క‌టించాల్సిన నంది పుర‌స్కారాల‌ను ఆ త‌ర్వాత 2015లోను, గ‌త ఏడాది ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగాను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌లేదు. అయితే, ఇటీవ‌ల ఈ మూడు సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఒకేసారి నందుల‌ను […]

TJ రివ్యూ: ఖాకి

TJ రివ్యూ: ఖాకి టైటిల్ : ఖాకీ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ న‌టీన‌టులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యూ సింగ్, బోస్ వెంకట్ సంగీతం : గిబ్రాన్ నిర్మాత : ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్ దర్శకత్వం : హెచ్ వినోద్ సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ ర‌న్ టైం: 161 నిమిషాలు రిలీజ్ డేట్‌: 17 న‌వంబ‌ర్‌, 2017 త‌మిళ్ వాడు అయినా హీరో కార్తీ […]