చిరంజీవితో నటించాలనే కోరిక ఉండిపోయింది, ఎప్పుడు తీరుతుందో: ప్రియమణి

మెగాస్టార్ చిరంజీవి… ఈపేరు తెలియనివారు దాదాపుగా ఇండియాలోనే ఎవరూ వుండరు. చిరంజీవి అంటేనే ఓ ప్రభంజనం. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఇష్టపడే నటుడు ఎవరన్నా వున్నారంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే. అలాంటి మెగాస్టార్ పక్కన నటించాలని ఎవరూ అనుకోరు? ఇపుడు ఆ లిస్టులో చేరిపోయింది నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ ప్రియమణి. ఈమె దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు, ఒక్క మెగాస్టార్ తో తప్ప. అయితే ప్రస్తుతం ప్రియమణి […]

ప్రియాంక చోప్రా నిజంగా సినిమాలకు టాటా చెప్పనుందా?

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియాంక. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారింది. ‘లవ్ ఎగైన్’ అనే ఒక హాలీవుడ్ మూవీతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన ప్రియాంకా ప్రస్తుతం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ […]

వారి కంటే అతడే బెస్ట్.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ డ్రీమ్ గాళ్ ప్రశంసలు

పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించాడు. బాలీవుడ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప మొదటి పార్ట్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అందరికీ షాకిస్తూ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ డైలాగులకు ఎనలేని స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ముఖ్యంగా కేంద్ర మంత్రులు, రాజకీయ ఉద్దండులు కూడా పుష్ప డైలాగులను పలు సందర్భాలలో వాడారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ అప్పియరన్స్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు […]

గర్భం దాల్చిన హీరోయిన్.. అతడి ట్వీట్ వైరల్

బాలీవుడ్‌లో ప్రేమ జంటలు నిత్యం వార్తల్లో ఉంటారు. వారికి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ పలుమార్లు డిన్నర్ డేట్‌కు వెళ్తూ, ఇతర కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ తమ మధ్య బంధాన్ని కన్‌ఫర్మ్ చేశారు. ఇద్దరూ తరచుగా విమానాశ్రయంలో, కొన్నిసార్లు […]

శివాలెత్తిన శివాత్మిక రాజశేఖర్… మెళికలు తిరుగుతూ ఘాటు ఫోటో షూట్!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ, జీవిత రాజశేఖర్ గారాలపట్టి శివాత్మిక కొంచెం కొంచెంగా గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతోంది. నిన్నమొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు రానురాను స్కిన్ షో చేస్తూ తెలుగు కుర్రకారుకి హీటు పుట్టిస్తున్నారు. అవును, తాజాగా శివాత్మిక బోల్డ్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె రెచ్చిపోయారు. అవును, శివాత్మిక రాజశేఖర్ కొత్త ఇమేజ్ కోరుకుంటున్నారని క్లియర్ గా […]

దర్శకుడు పూరీ జగన్నాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్!

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వున్న ప్రస్తుత దర్శకులలో పూరీ జగన్నాథ్ స్థానం చాలా ప్రత్యేకమైనది. అందుకే అతగాడిని తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఇష్టపడుతూ వుంటారు. అతనిపైన దాదాపు ఎవ్వరూ తప్పుగా వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. ఏవో రూమర్స్ ఉంటాయి కానీ, వాటిని ఎవ్వడు పెద్దగా పట్టించుకోడు. అతని సినిమాలంటే పడిచచ్చే జనాలు ఇక్కడ వున్నారు. అలాంటి పూరీ జగన్నాథ్ పైన ఒకప్పటి […]

బాహుబలిని మించి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న ‘ఆదిపురుష్’ టీం?

పాన్ ఇండియన్ స్టార్, తెలుగు ప్రజల రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న చిత్రం ”ఆదిపురుష్”. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సైతం ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మరో నెల రోజుల్లో ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాగా మేకర్స్ ఈ నెల రోజులను బాగా సద్వినియోగం చేసుకుని వీలైనంత గ్రాండ్ […]

స్టేజిపై బన్నీకి సర్‌ప్రైజ్.. కాళ్లకు దండం పెట్టేశాడు..

ప్రతీ ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎన్ని ఏళ్లు అయినా వాళ్లు చెప్పిన మాటలు, వాళ్లు చేసిన సహాయం వారిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు వాళ్లు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అలాంటి సమయంలో వాళ్ళు మన కంటికి కనబడితే ఆ ఆనందం మాటలో చెప్పలేనిది. ఇలాంటి సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. చెన్నైలో జరిగిన […]

ఆ టాప్ హీరోల సినిమాలు మధ్యలో ఇన్ని ఆగిపోయాయా..?!

ఒక సినిమా తీయాలంటే ఎంతమంది కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నిర్మాతలు అయితే డబ్బుల విషయంలో నానా కష్టాలు పడాలి. పొరపాటున సినిమా రిలీజ్ అవడం లేటైనా, ఆగిపోయినా నిర్మాతలు దెబ్బ తినడం ఖాయం. కొంతమంది నిర్మాతలు అలాంటి సంఘటనలను తట్టుకోలేరు. ఇలా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా తీసుకొని […]