దయచేసి నన్నలా పిలవకండి: ఐశ్వర్య రాజేశ్‌

తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌. ఐశ్వర్య అందం, నటన గురించి అందరికీ తెలిసిందే. కెరీర్‌ ఆరంభం నుంచి మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్కెట్ ని ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఎక్కువశాతం మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుంది. ఆమె తాజా చిత్రం ‘ఫర్హానా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి విదితమే. కాగా […]

నితిన్ హీరోయిన్ పరిస్థితి ఘోరం.. చివరికి బుల్లితెర స్థాయికి పతనం??

ప్రముఖ నటి సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించిన ఈ భామ ఈ మధ్య సినిమాలలో కనిపించడం మానేసింది. సినిమాలలో కనిపించకపోయినా బుల్లితెర ప్రోగ్రామ్స్‌లో జడ్జిగా అందరినీ అల్లరిస్తూనే ఉందని అభిమానులు సంతోషించారు. కానీ ఈ మధ్య బుల్లితెరపై కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జడ్జిగా రెండు సీజన్స్‌లో […]

సీరత్‌ కపూర్‌కి బంపరాఫర్.. సమంతను రీప్లేస్ చేసేసింది

ఏ మాత్రం అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ డ్యాన్స్, డైలాగులకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే కాకుండా అల్లు అర్జున్ సింపుల్ గా వేసిన డ్యాన్స్ స్టెప్పులకు ప్రముఖులు సైతం మైమరిచిపోయారు. ఈ సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ ఊహూ అంటావా మావ స్పెషల్ సాంగ్ అయితే […]

కుర్రకారు మదిలో సెగలు పుట్టిస్తున్న హీరోయిన్ ‘అతుల్య రవి’.. ఆమె అందాలకు అంతా ఫిదా

టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్‌లు వంటివి చాలా మందికి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలను ఇచ్చాయి. వీటి ద్వారా ఆకట్టుకుని చాలా మంది సినీ అవకాశాలను దక్కించుకున్నారు. ఇటీవల విడుదలైన అఖిల్ ఏజెంట్ సినిమాలోని హీరోయిన్ సాక్షి వైద్యను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఓకే చేశారు. తెలుగులో వరుస సినిమాలు చేసిన ఢిల్లీ భామ కేతిక శర్మ కూడా ఇలానే వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో డబ్ స్మాష్‌, షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ […]

ఆ సమయంలో చనిపోదామనుకున్నా: సినీ నటి

తెలుగు సినిమాలలో సహాయ నటి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన కవిత మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా కూడా ఆమె సేవలు అందించింది. చివరికి ప్రస్తుతం బీజేపీలో చేరి, ఆ పార్టీలో కొనసాగుతోంది. తన సినిమాల ద్వారా ఎందరినో అలరించిన ఆమె జీవితంలో మాత్రం ఊహించని విషాదాలు వెంటాడాయి. వందల కోట్ల ఆస్తి హరించుకుపోయింది. భర్త, కొడుకు రోజుల వ్యవధిలోనే చనిపోయారు. జీవితంలో ఎంతగానో క్రుంగిపోయిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె జీవితానికి సంబంధించిన కీలక […]

ఈ వారం థియేటర్ లేదా ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..

ప్రస్తుతం వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. తెలుగు సినిమాలతో పాటుగా, డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • అన్ని మంచి శకునములే నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్ని మంచి శకునములే’ సినిమాలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ నటించారు. ఈ సినిమాని మే 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. • బిచ్చగాడు 2 విజయ్ అంటోని కెరీర్‌లోనే […]

విజయేంద్ర ప్రసాద్ లేకపోతే రాజమౌళి పైసాకి కూడా పనికిరాడా..??

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి. ఈ దర్శక దిగ్గజం ఆర్ఆర్‌ఆర్‌తో ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. ఈ డైరెక్టర్ వల్ల ఇండియన్ సినిమా వైపు ప్రపంచం మొత్తం చూసిందంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి సినిమాల ముందు హాలీవుడ్ చిత్రాలు కూడా దిగదుడిపేనని ఎన్నో సందర్భాల్లో నిరూపితం కూడా అయింది. ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్‌తో పాటు మంచి కథతో ప్రేక్షకులను వెండితెర కట్టుపడేసే రాజమౌళి చాలా టాలెంటెడ్ అని అందరూ అంటుంటారు. అయితే తండ్రి […]

సితార డ్యాన్స్‌పై నమ్రత అదిరిపోయే పోస్ట్..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి స్పెషల్‌గా పరిచయం అక్కర్లేదు. అతడు, పోకిరి, మురారి, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ కి మహేష్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ హీరో నమ్రతా శిరోద్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సోషల్ మీడియాలో సితార బాగా పాపులర్ అయింది. డ్యాన్స్ చేస్తూ, డైలాగులు […]