అందాలను ఆరబోస్తున్న యాంకర్ శ్రీముఖి.. హాట్ హాట్ ఫొటోలు వైరల్!

బుల్లితెరపైకి ఎంత మంది యాంకర్లుగా వచ్చినా.. కొంతమంది సాటిలేనివారిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. దాదాపు పదేళ్ల క్రితమే హోస్టుగా జీవితాన్ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అప్పటి నుంచి వందల సంఖ్యలో షోలు చేసింది. ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతూనే అడపాదడపా సినిమాలలో కూడా నటించి మెప్పిస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారుకి కనువిందు చేస్తుంది.

ఈ క్రమంలోనే, తాజాగా ఓ బీచ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. ఈ వీడియోలో అమ్మడు మంచి హాట్ హాట్ గా బాత్ చేస్తూ కనిపించింది. కాగా దానికి సంబందించి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి యాంకర్‌గా ‘అదుర్స్’ అనే షోతో మారింది. దీని తర్వాత ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలు చేసింది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో చేసాక మళ్లీ సినిమాలలో ప్రయత్నిస్తోంది.

ఇకపోతే, నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో శ్రీముఖి గ్లామర్ షో చేసేది కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం తన పంథాను పూర్తిగా మార్చేసినట్టు కనబడుతోంది. ఇందులో భాగంగానే కొంతకాలంగా శృతి మించి మరీ అందాలను ఆరబోసినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే శ్రీముఖికి మరిన్ని అవకాశాలు వస్తూ వున్నాయి. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యాంకర్ శ్రీముఖి ఓ వీడియోను షేర్ చేయగా ఆమె నెట్ డ్రెస్ వేసుకుని ఘాటు ఫోజులు ఇవ్వడం చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతోంది. ఫలితంగా శ్రీముఖి షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Share post:

Latest