విపరీతమైన హైప్ పెంచుతున్న రవితేజ పాన్ ఇండియా సినిమా.. రంగంలోకి ఐదుగురు స్టార్ హీరోలు

మాస్ మహారాజా రవితేజకు తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో మాస్ సినిమాలతో యువతను అలరించిన ఆయన ఇటీవలే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలో వరుస హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. వీటి తర్వాత విడుదలైన రావణాసుర సినిమా ఆశించిన విజయం దక్కించుకోలేదు. అయితే హిట్‌లు, ఫ్లాప్‌లను ఏ మాత్రం రవితేజ పట్టించుకోడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో వంశీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. […]

డెడ్ పిక్సెల్ వెబ్‌సిరీస్ ఈవెంట్‌లో సరికొత్త చొక్కాలో నిహారిక దర్శనం.. ఇదేం లుక్ అంటున్న నెటిజన్లు

సినిమా ఈవెంట్లలో చాలా మంది నటీనటులు వేసుకునే దుస్తులు చాలా బాగుంటాయి. వెరైటీ డ్రెస్‌లతో అలరిస్తుంటారు. వాటిని చూడగానే ప్రేక్షకులు తాము కూడా అలాంటి డ్రెస్ లు వేసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఒక్కోసారి నటీనటులు ధరించే దుస్తులు ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇవేం డ్రెస్సులు రా నాయనా అని ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటారు. తాజాగా ఇదే తరహాలో మెగా డాటర్ నిహారిక ఇటీవల ఓ ఈవెంట్‌లో ధరించిన డ్రెస్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఆమె డ్రెస్ బాగుందని కొందరు, […]

మహేష్ బాబు మూవీ నాన్-స్టాప్ షూటింగ్ షెడ్యూల్.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగా పెట్టి దర్శకుడు త్రివిక్రమ్ SSMB28 అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ యాక్షన్ రోల్‌లో నటిస్తున్నాడు. అలానే ఈ మూవీని ఫ్యామిలీ యాక్షన్‌తో […]

పవన్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న అడవి శేష్.. జూన్ 16న మోగనున్న పెళ్లి బాజాలు!

సినీ రంగంలో ఉన్న వారి గురించి ఏ వార్త అయినా సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వారి మధ్య ప్రేమలు, గొడవలు, ఎఫైర్లు, పెళ్లికి సంబంధించిన విషయాలు, కొత్త సినిమాలు, వారి వైఫల్యాలు ఇలా చాలా విషయాలు ప్రేక్షకులు ఉత్కంఠను పంచుతాయి. వారిలో సరికొత్త ఆసక్తిని పెంపొందిస్తాయి. ఇక ఇటీవల కాలంలో పాన్ ఇండియా హీరోగా మారిన అడవి శేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొన్నాళ్లుగా తాను ప్రేమిస్తున్న మహిళను ఇంట్లో ఒప్పించి […]

బిచ్చగాడు 2 ప్రీమియర్ టాక్ ఉందిలా.. విజయ్ ఆంటోనికి మరో బ్లాక్‌బస్టర్‌ అవుతుందా?

విజయ్ ఆంటోనీ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రం బిచ్చగాడు అంటే చాలా మందికి ఇష్టం. ఇక బాక్సాఫీసు వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది. దీని తర్వాత చాలా సినిమాలు విడుదల అయినప్పటికీ విజయ్ ఆంటోనీ కెరీర్‌లో ఆ తరహా సక్సెస్ దక్కలేదు. తాజాగా బిచ్చగాడు-2 సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే అమెరికాలో విడుదలైంది. మరి ఈ సినిమా బిచ్చగాడు కంటే ప్రేక్షకులను అలరించిందా? మరో హిట్ విజయ్ ఆంటోనీ ఖాతాలో పడనుందా? […]

నీకు సినిమాలెందుకు? యంగ్ హీరో పరువు తీసిన డీజే టిల్లు!

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే.’ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలై, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హీరో సిద్దూ జొన్నలగడ్డతో ఇంటర్వ్యూ ప్లాన్ చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. […]

హీరోయిన్ శ్రీలీల లీలలు పనికొచ్చాయా? ఏకంగా నెంబర్ వన్ స్థానంపై కన్నేసిందా?

ఈ మధ్య కాలంలో తెలుగు పరిశ్రమలో బాగా వినబడుతున్న హీరోయిన్ పేరు శ్రీలీల. మొదటి సినిమా పెళ్లిసందడి 2 సినిమాతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన శ్రీ లీల అనతికాలంలోనే వరుస సినిమా ఛాన్సులు కొట్టేసి దూసుకుపోతుంది. ఎంతలా అంటే తనకన్నా అందమైనవారు, ప్రతిభగలవారు ఇక్కడ ఉన్నప్పటికీ శ్రీలీల ఎక్కువగా ఛాన్సులు కొట్టుకుపోవడం చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దాంతో శ్రీలీల లీలలు టాలీవుడ్లో బాగా పనికివస్తున్నాయని కొంతమంది గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. అవును, తెలుగులో చేసిన రెండు […]

త్రివిక్రమ్ – మహేష్ కాంబోకి పాతకాలపు టైటిల్… అభిమానులు ఊరుకుంటారా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న క్రేజీ కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించినప్పటినుండి ఈ సినిమాపైన అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల చివరిలో సదరు సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో […]

సాయి పల్లవిని వెంటాడుతున్న సమస్య ఇదొక్కటే?

హీరోయిన్ సాయి పల్లవి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. చేసిన మొదటి సినిమా ఫిదాతో సాయి పల్లవి దశ దిశా మారిపోయాయని చెప్పుకోవచ్చు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకొని అప్పటి అగ్ర హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. తనదైన అందం, అభినయం, నటనతో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ క్యూటీ బేబీ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ […]