అక్కినేని ఫ్యామిలీ పరువు నిలబెట్టిన చైతన్య.. నాగార్జుననే వేస్ట్??

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏఎన్ఆర్ వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున నటించనున్నాడు. ఇప్పటికీ అక్కినేని నాగార్జున పారితోషికం రూ.10 కోట్లకు మించి పెరగలేదు. అయితే ఈ మధ్య నాగార్జున కేవలం అక్కినేని హీరోల ఈవెంట్స్ కు మాత్రమే […]

బండ్ల గణేష్ చేసిన చిన్న తప్పువల్ల.. జూ.ఎన్టీఆర్‌కి చేకూరిన ప్రయోజనం.. ఏంటంటే..

ప్రముఖ నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నటుడిగా తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన గణేష్, రవితేజ హీరోగా నటించిన ‘ఆంజనేయులు’ సినిమాకి నిర్మాతగా మారి కొత్త కెరీర్ మొదలుపెట్టాడు. నిర్మాతగా కూడా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరిగా బండ్ల గణేష్ ‘టెంపర్’ […]

సోషల్ మీడియాలో యాంకర్ సుమపై ట్రోలింగ్.. ఇందుకే!

తెలుగు బుల్లితెర యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి. అవును, యాంకర్ సుమ అంటే ఓ బ్రాండ్ మాదిరి. టాలీవుడ్లో ఎలాంటి పెద్ద సినిమా వేడుక జరగాలన్నా సుమ వుంది తీరాల్సిందే. పెద్ద పెద్ద స్టార్లు, దర్శక నిర్మాతలు ఆమెనే లీడ్ యాంకర్ గా కావాలని పట్టుబట్టి మరీ షోస్ చేయాలని అనుకుంటారు. బేసిగ్గా మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే సుమను ఎక్కువగా ఆదరించారు. బుల్లితెర మాత్రమే కాకుండా ఆమె కొన్ని […]

ఆరెంజ్ శారీలో చెలరేగిపోయిన హీరోయిన్ శ్రద్ధ దాస్!

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందాల దాడి తెరపైన ఏ రేంజ్‌లో ఉంటుందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, అయితే చేసిన ప్రతిసినిమాలో ఆమె ఒక్కో బోల్డ్ పాత్ర చేసి తెలుగు కుర్రాళ్ళ మనసులను రంజింపజేసింది. దాంతో శ్రద్ధ అనగానే మనోళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ వచ్చేస్తుంది. అంతేకాకుండా శ్రద్దా దాస్‌ టీవీ షోస్‌ కూడా చేస్తోంది. `ఢీ` డాన్సు షోలో అమ్మడు అలరిస్తుంది. […]

రమాప్రభతో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శరత్ బాబు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా శరత్ బాబు వెండి ధరపై అలరించాడు. దాదాపు 50 ఏళ్లు నటించి మెప్పించిన శరత్ బాబు నేడు అనారోగ్యంతో కన్నుమూసాడు. అయితే ఆయన జీవితంపై ఒక చెరగని మచ్చ పడింది. సీనియర్ నటి రమాప్రభని 1981లో శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి రమాప్రభ శరత్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.   శరత్ బాబు తనకు ఎంతో అన్యాయం చేశాడని ఆమె ఆరోపించింది. వ్యక్తిగత […]

మణిశర్మను ముంచిన తమన్.. ఏం చేశాడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కంపోజర్స్‌, సింగర్స్ అనగానే మనకు తమన్, దేవిశ్రీ ప్రసాద్ పేర్లు వినిపిస్తాయి. టాలీవుడ్‌లో ఉన్న టాప్ సంగీత దర్శకులు వీరిద్దరే. ఎంతో మంది కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. కానీ వీళ్ళలా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. అయితే ఈ ఇద్దరు టాప్ సంగీత దర్శకులు ఒకే స్టేజ్‌పై మెరిసి ఆడియన్స్ ని ఖుషి చేసారు. తమన్, డీఎస్పీ ఇద్దరూ కలిసి ఆహా కోసం ఒకే వేదిక మీద కనిపించారు. ఈ సందర్భంగా […]

సీనియర్ ఎన్టీఆర్ చేత ఫుడ్ సర్వ్ చేయించిన రామ్ చరణ్.. కామెంట్స్ వైరల్..

సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, మురళి మోహన్, జయ సుధ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు హాజరై ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ ‘షూటింగ్ సెట్‌లో నాతో సహా ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌ గుర్తు చేసుకునే ఏకైక నటుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు భాషకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆయన్ని […]

రెండు ముక్కల డ్రెస్‌లో ఘాటైన అందాలు చూపించిన బాలయ్య బాబు హీరోయిన్…

ప్రముఖ నటి ప్రగ్యా జైశ్వల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2014లో విడుదల అయిన ‘డేగ’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత ‘టిట్టు ఎంబీఏ (Titoo MBA)’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒకే ఏడాదిలో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎంట్రీ ఇచ్చింది. ఇక 2015లో తెలుగులో ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాలో నటించింది.   ఆ తరువాత […]

బాలీవుడ్ హీరోతో క్రేజీ ప్రాజెక్టుకి ఓకే చెప్పిన డైరెక్టర్ రాజమౌళి..

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తూ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల ఆ బ్రేక్ నుంచి బయటికి వచ్చి నెక్స్ట్ సినిమా పనుల కోసం బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమానే పాన్ వరల్డ్ రేంజ్‌లో వెండితెరపై రూపొందించడానికి టాలీవుడ్ జక్కన్న సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. అయితే ఈ […]