రెండు ముక్కల డ్రెస్‌లో ఘాటైన అందాలు చూపించిన బాలయ్య బాబు హీరోయిన్…

ప్రముఖ నటి ప్రగ్యా జైశ్వల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2014లో విడుదల అయిన ‘డేగ’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత ‘టిట్టు ఎంబీఏ (Titoo MBA)’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒకే ఏడాదిలో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎంట్రీ ఇచ్చింది. ఇక 2015లో తెలుగులో ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాలో నటించింది.

 

ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. దీంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయింది. ఇక 2021లో నందమూరి బాలకృష్ణ సరసన ‘అఖండ’ సినిమాలో నటించింది. ఈ సినిమా తరువాత అయినా వరుస అవకాశాలతో బిజీ అవుతుందేమో అని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఛాన్సులు ఎక్కువగా రావడం లేదని బాధపడకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రగ్య షేర్ చేసిన ఘాటైన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలలో ప్రగ్య తాను టూ పీస్ బికినీ వేసుకుని హాట్ గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. క్లీవెజ్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెలో సెగలు పెట్టిస్తుంది. ప్రగ్య ఫొటోస్ సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అవకాశాల కోసం అందరి ఒంట్లో వేడి పుట్టించేలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest