ఆరెంజ్ శారీలో చెలరేగిపోయిన హీరోయిన్ శ్రద్ధ దాస్!

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందాల దాడి తెరపైన ఏ రేంజ్‌లో ఉంటుందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, అయితే చేసిన ప్రతిసినిమాలో ఆమె ఒక్కో బోల్డ్ పాత్ర చేసి తెలుగు కుర్రాళ్ళ మనసులను రంజింపజేసింది. దాంతో శ్రద్ధ అనగానే మనోళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ వచ్చేస్తుంది. అంతేకాకుండా శ్రద్దా దాస్‌ టీవీ షోస్‌ కూడా చేస్తోంది. `ఢీ` డాన్సు షోలో అమ్మడు అలరిస్తుంది. దీనికి జడ్జ్ గా చేస్తూ తనదైన డాన్సులు, జడ్జ్ మెంట్‌, అందంతో అలరిస్తుందని చెప్పుకోవచ్చు.

ఈమె ఓ టీవీ షోకి కమర్షియాలిటీని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. కాగా ఈ షో కోసం నిత్యం ఫోటో షూట్లు చేస్తుంది. అందులో భాగంగానే మరోసారి రెచ్చిపోయి గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది మన తెలుగు కుర్రకారుకి. ఆరెంజ్‌ శారీలో హోయలు పోతూ అందాలన్నీ ఆరబోసింది. ముఖ్యంగా నాభి అందాలను చూపిస్తూ జనాలను ఊరిస్తోంది. దీనికితోడు నయాగర వొంపులను తనపించే నడుము చూపిస్తూ చిత్తు చేస్తోంది. అంతేకాకుండా బ్యాక్‌ బ్యూటీతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటో షూట్ కి సంబందించిన ఫోట్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. జనాలను చూపు తిప్పుకోనివ్వడం లేదు మరి. ఇక ఢీ షో ఫైనల్‌కి చేరుకున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సందర్బంగా ఈ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ సెక్సీ బ్యూటీ. కాగా ఈ ఫోటోలపై నెటిజన్లు అంతే రొమాంటిక్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆమె నడుముని చూసిన కుర్రాళ్ళు ఆ నడుముని ఎవరు చేశార్రా బాబు అంత హాట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest