మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ సంగీత..!!

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఖడ్గం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సంగీత. ఆ సినిమాలో అమాయకత్వంతో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకుంది. ఆ తర్వాత కుటుంబ కథ చిత్రాలతో నటించి ఇంకాస్త ఇమేజ్ పెంచుకుంది. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరం అయ్యింది. సరిలేరు నీకెవరు సినిమా తర్వాత మసుధా చిత్రంలో నటించింది.

Actress Sangeetha Krish to her mother: 'Thank you for exploiting me for  comfort of your alcoholic and drug addict sons'

అయితే సంగీత చాలా గ్యాప్ తీసుకొని ఈ మధ్యనే రీ యంట్రి ఇచ్చింది. మసుధ చిత్రంలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ నీ సొంతం చేసుకుంది.ఇది కాస్త పక్కన పెడితే ఇప్పుడు సంగీతకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారుతోంది.సంగీత కన్నతల్లి సంగీత పై కేసు పెట్టిందట. అయితే దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంగీత తన తల్లిపై కొన్ని ఆరోపణలు చేసింది.

సంగీత తెలుపుతూ.. ఓకే అపార్ట్మెంట్లో సంగీత తల్లి.. సంగీత తన భర్తతో ఓకే అపార్ట్మెంట్లో ఉండేవారట.. సంగీత తన కుటుంబంతో పైన అపార్ట్మెంట్లో ఉండగా.. సంగీత తల్లి కొడుకు కలిసి కింద ఉండేవారట.. అయితే రీసెంట్ గా సంగీత వాళ్ళ అమ్మ నన్ను సంగీత ఇల్లు విడిచి వెళ్ళమంటోందని మహిళ కమిషన్ కి ఫిర్యాదు చేసిందట.దీనిపై సంగీత అప్పట్లో వివరణ ఇస్తూ ఇలా తెలియజేసింది.

నాకు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే నా తల్లి నన్ను డబ్బులు సంపాదించే ఒక యంత్రంలా వాడుకుంది. అంతేకాకుండా నా అన్నా తమ్ముళ్లను కూడా అలాగే చెడగొట్టింది. ఇప్పటికి కూడా వాళ్లు పని పాట లేకుండా ఉన్నారు. నా కెరియర్లో ఆమె ఎన్నో ఇబ్బందులు పెట్టింది.నాపై లేనిపోని నిందలను వేస్తోంది. అంతేకాకుండా నన్ను జైలుకు లాగాలని చూస్తోంది.. ఇలాంటి కన్నతల్లి కడుపున పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఏ తల్లి కూడా ఇలా ఉండకూడదు అని సంగీత గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

Share post:

Latest