ఇంకా పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టాలీవుడ్ హీరోలు వీరే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటిదాకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లాగా ఉన్న శర్వానంద్, నితిన్, రానా దగ్గుబాటి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగశౌర్య తదితరులు అందరూ ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరికంటే ఎక్కువ వయసున్న వారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయాడు. మరి ఇంకా పెళ్లి కాని ప్రసాదులు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరు ఉన్నారు? వారి పేర్లు ఏంటి […]

లగ్జరీ హౌజ్‌ కట్టించిన బిగ్‌బాస్ ఫేమ్ హిమజ.. గృహప్రవేశం పిక్స్ వైరల్..

ప్రముఖ నటి, బిగ్‌బాస్‌-3 కంటెంట్ హిమజ తాజాగా తన చిరకాల నాటి కోరికను నెరవేర్చుకుంది. ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీలో నాలుగు అంతస్తుల ఇంటిని నిర్మించింది. తాజాగా ఈ కొత్త ఇంటిలో గృహప్రవేశం కూడా చేసింది. “కొత్త ఇల్లు అనేది జ్ఞాపకాలను ఏర్పరుచుకోవడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒక ఉత్తమమైన ప్రదేశం. ఈ మైలురాయిని సాధించినందుకు నాకు నేనే కంగ్రాట్యులేషన్స్ చెప్పుకుంటున్నా. నాతో పాటు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ థాంక్యూ” అనే క్యాప్షన్‌తో ఈ తార […]

టైమ్స్‌ స్క్వేర్‌లో ఘనంగా బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్.. దానిపై ఏకంగా 24 గంటలు ఫొటోలు ప్రదర్శన..

నట సింహం నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తేదీన 63వ వసంతంలోకి అడుగు పెట్టాడు. అయితే నిన్న ఈ సీనియర్ హీరో పుట్టిన రోజు వేడుకల్ని హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న బాలకృష్ణ భారీ కేక్‌ కట్ చేశాడు. ఆ కేకు ముక్కలను చిన్నారులకు తినిపించి తన సహృదయాన్ని చాటుకున్నాడు. అంతేకాదు బహుమతులను కూడా అందజేసి పిల్లలను సంతోషపెట్టాడు. నిజానికి బాలయ్య ఏటా తన పుట్టినరోజు వేడుకలను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో […]

ఈ బాలయ్య సినిమా బడ్జెట్ కేవలం లక్షే.. బాక్సాఫీస్ కలెక్షన్ మాత్రం రూ.5 కోట్లు!!

బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో వందకు పైగా సినిమాలు తీశాడు. వాటిలో చాలా సినిమాలు హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే వీటన్నిటిలో ఒక సినిమా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే దీనిని కేవలం లక్ష రూపాయలతో తీస్తే దాదాపు 5 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసింది. ఆ సినిమా మరేదో కాదు అందరికీ బాగా ఇష్టమైన మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాణంలో […]

ఆదిపురుష్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే…

రూ.500 కోట్ల బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందిన సినిమా ఆది పురుష్‌. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సినిమాకి రిలీజ్ కు ముందే ఆదిపురుష్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదెలాగా అని ఆశ్చర్య పోతున్నారా.. సినిమా చూడకుండానే అది హిట్టా, పట్టా అని చెప్పగల సామర్థ్యం ఒకరికుంది. ఆయన మరెవరో కాదు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి. ఈ ఆస్ట్రాలజర్ ఇప్పటివరకు ఎన్నో విషయాలను ముందే […]

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన హీరోయిన్లు వీరే..

సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాలి. అందం, టాలెంట్ ఉన్నవాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తుంటాయి. అయితే అలా కష్టపడి ఇండస్ట్రీలో హీరోయిన్లుగా మంచి పేరు సంపాదించుకున్న చాలామంది హీరోయిన్లు పెళ్లి తరువాత సినీ జీవితానికి దూరమయ్యారు. ఆ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • ఊహ :- 1996లో శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ‘ఊహ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ ఊహ. 1997లో శ్రీకాంత్ తో పెళ్లి తరువాత సినిమాలకు దూరం […]

బాబాయిని గుడ్డిగా ఫాలో అవుతున్న వరుణ్ తేజ్.. తేడా వస్తే అంతే సంగతులు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని నాగబాబు నివాసం లో జరిగింది. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల సమక్షంలో మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహసంగా పూర్తి అయింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరు అయ్యారు. ఇక వరుణ్ ఒక ఇంటి వాడు అవుతుండటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్ధంతో ఒక్కటి అయిన జంటను చిరంజీవి ఆశీర్వదించారు. ఇక నిహారిక ట్విట్టర్ […]

హాట్ పిక్స్‌తో పరువాల విందు చేసిన లవ్లీ సినిమా హీరోయిన్..

సీనియర్ హీరో సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా నటించిన సినిమా లవ్లీ. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ. ఈ అమ్మడు కన్నడ కుట్టి అయినప్పటికీ హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం మన టాలీవుడ్‌లోనే. ప్రముఖ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన లవ్లీ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. కానీ హీరోయిన్ గా శాన్వికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం రెండు మూడు సినిమాలోనే నటించింది. […]

అర్జున్‌పై మీటూ కేసు మళ్లీ తెరపైకి.. ఆధారాలు ఇవ్వండి అంటూ..!

శ్రీ మంజునాథ, హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి, శ్రీ ఆంజనేయం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అర్జున్ సర్జా. ఇక కన్నడ, తమిళంలో లెక్కలేనన్ని సినిమాలు చేశాడు. 2017లో కన్నడ భాషా చిత్రమైన విస్మయలో ఈ హీరో నటించాడు. ఇందులో అర్జున్ సరసన శృతి హరిహరన్ నటించింది. అయితే కొంతకాలం తర్వాత ఆమె మీటూ ఉద్యమంలో భాగంగా అర్జున్ సర్జాపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో అర్జున్ తనని […]