బ్యూటీ క్వీన్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం కు చెందిన ఈ తెలుగు అమ్మాయి టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ప్రియాంక జవాల్కర్. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన ‘SR కల్యాణ మండపం ‘ అనే సినిమాలో నటించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన అందమైన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ […]
Author: Suma
గాండీవధారి అర్జున ప్రీ-టీజర్ రిలీజ్ చేసిన వరుణ్ తేజ్.. ఫ్యాన్స్కి గూస్ బంప్స్!!
దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న “గాండీవధారి అర్జున” సినిమా 2023, ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంకా ఇంచుమించు నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లను మేకర్స్ ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. వరుణ్ తేజ్ని అర్జున్ వర్మగా, ఎస్సే (ఎలైట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ)లో అతని రోల్ చూపించేలా […]
పెళ్లి చేసుకోకపోడానికి అసలు కారణమేంటో తెలిపిన సదా.. అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్!
జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సదా గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన నటన, అందంతో జయం సినిమా తరువాత వరుస అవకాశాలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక తమిళంలో హీరో విక్రమ్ తో జతకట్టి ‘అపరిచితుడు’ సినిమాతో సూపర్ హిట్ గా తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఇండస్ట్రీలో […]
రకుల్ ప్రీత్ సింగ్ అందం కోసం ఏం చేస్తుందో తెలిస్తే అవాక్కవుతారు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రకుల్. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. ఈ అమ్మడు టాలీవుడ్లోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, హిందీ, తమిళం భాషలలో నటించి మంచి […]
సరికొత్త లుక్స్లో సెగలు పుట్టిస్తున్న ఐశ్వర్య రాజేష్..
టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ మనందరికీ సుపరిచితురాలే. ఐశ్వర్య రాజేష్ అవ్వటానికి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాలో ఉమెన్ క్రికెటర్ పాత్రలో ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘, నాని నటించిన ‘టక్ జగదీష్’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. […]
అమ్మ బాబోయ్.. అలా కనిపించి షాక్ ఇచ్చిన యాంకర్ అనసూయ..
ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సినిమాలలో కూడా నటిస్తోంది. ఈ మధ్య సినిమా అవకాశాలు పెరిగిపోవడంతో జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది ఈ బ్యూటీ. సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. తాజాగా ఈ అమ్మడు దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇన్స్టాగ్రామ్లో అనసూయ ఫోటోలు […]
ఎంత లవర్ అయితే మాత్రం తమన్నాని అంత మాట అనేస్తాడా.. విజయవర్మపై ట్రోలింగ్!
ప్రముఖ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మిల్క్ బ్యూటీ ఇటీవల కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉంటుంది. నటుడు విజయ్తో ఈ అమ్మడి రిలేషన్ ముద్దుల నుంచి మొదలుపెట్టి వెబ్ సిరీస్ లో వీరిద్దరూ చెలరేగిపోయేవరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఉన్న ప్రాజెక్టులు తక్కువే అయినప్పటికీ వార్తల్లో మాత్రం ఎక్కువగా నిలుస్తుంది. విజయ్ వర్మ , తమన్నాలపై వస్తున్న వార్తలకు తగ్గట్టుగా తమన్నా డాన్స్ గురించి విజయ్ […]
నాగబాబుని ఎదిరించిన లావణ్య.. అది నిహారికకే వదిలేయాలి అంటూ పెద్ద గొడవ!!
కొణిదెల నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. నిహారిక 2020, డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకుంది. రెండేళ్ల వీరి వివాహ బంధంలో కొన్ని కారణాల వల్ల నిహారిక చైతన్య నుంచి విడిపోవాలని కోరుకుంది. మెగా కుటుంబం నిహారిక పెళ్లిని ఎంతో ఘనంగా జరిపారు. కానీ ఇప్పుడు నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోవడం మెగా కుటుంబంలో భరించలేని బాధను మిగిల్చింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంటుందనే విషయాన్ని […]
ప్యాంటు మొత్తం విప్పేసి ఫోటోలు షేర్ చేసిన ఐటెం గర్ల్.. షేక్ చేస్తున్న ఫొటోలు!
హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికి ఐటమ్ గర్ల్ గా బాగా పాపులర్ అయింది రాయ్ లక్ష్మి. ఈ అమ్మడు తన పేరు మార్చుకున్న కూడా ప్రయోజనం లేకపోవడంతో హార్డ్ వర్క్ ని నమ్ముకుని సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఓల్డ్ హీరోయిన్ గా ఐటమ్ సాంగ్స్ లో ఇరగదీసే రాయ్ లక్ష్మి ఇటీవల అందాల ఆరబోత కార్యక్రమంతో రెచ్చిపోయింది. ఈ అమ్మడి అందాల ఆరబోత చూసి కుర్రాళ్లు కైపేక్కి పోతున్నారు. రాయ్ లక్ష్మి తాను వేసుకున్న ప్యాంటుని కాస్త […]








