ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ వదులుతూ తెగ రచ్చ చేసేస్తుంది. అటు ట్రెడిషనల్ గా ఇటు ట్రెండీగా దర్శనమిస్తూ అందరినీ మైమరపిస్తుంది. తాజాగా శివాత్మిక చీరకట్టులో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది. శివాత్మిక సెగలు పుట్టిస్తున్న చీరకట్టు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు సినీ కేరిర్ గురించి మాట్లాడుకుంటే శివాత్మిక కీలక పాత్ర […]
Author: Suma
మహేష్ బాబు వేసుకున్న ఈ టీ-షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
సూపర్ స్టార్ మహేష్ బాబు లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ ఆయన వేసుకునే బట్టల దగ్గర నుండి వాడే వస్తువుల వరకూ చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాటి ధరలు తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే. మహేష్ బాబు ఒక్కో సినిమాకి రూ.100 కోట్లవరకు పారితోషికం తీసుకుంటారు. దానితోపాటుగా యాడ్స్ ద్వారా మరింత సొమ్ము వెనకేసుకుంటున్నారు. అయితే సంపాదించడంలోనే కాకుండా కష్టంలో ఉన్నవారికి సాయం చెయ్యడంలో కూడా ముందు ఉంటారు […]
ఖాకీ డ్రెస్ వేసుకున్న హీరోయిన్లు వీళ్లే.. ఎంతమంది ఉన్నారంటే..?
వెండితెరపై పోలీస్ పాత్రతో హీరోలు, హీరోయిన్లు ఆకట్టుకుంటూ ఉంటారు. పవర్ఫుల్ పోలీస్ పాత్రల్లో తమ డైలాగ్ లు, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను మైమరిపిస్తారు. ఖాళీ డ్రెస్ వేసుకుని సినిమాల్లో నటించాలని చాలామంది నటీనటులకు ఉంటుంది. ఇలా పోలీస్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోలు, హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు హీరోలు మాత్రమే పోలీస్ పాత్రల్లో కనిపించేవారు. కానీ ఇటీవల హీరోయిన్లు కూడా ఖాళీ డ్రెస్ వేసుకుని పోలీస్ పాత్రల్లో అదరగొడుతున్నారు. విజయశాంతి, సుహాసిని, శారద, టబు, […]
సడన్గా సినిమాలు మానేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే..
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ దీపికా పదుకొణె మాత్రమే. ఈ అమ్మడు హిందీతో పాటుగా తెలుగు, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ k’ అనే సినిమా లో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం దీపికా హైదరాబాద్ లోనే ఉంది. దీపికా హైదరాబాద్ లోనే ఉన్న విషయం […]
తెలుగు బిగ్బాస్-7 కంటెస్టెంట్గా బ్యాంకాక్ పిల్ల..?
తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తవ్వగా.. త్వరలో ఏడో సీజన్ రాబోతుంది. ఈ సారి కూడా నాగార్జున హెస్ట్గా వ్యవహరించనున్నాడు. స్టార్ మాటీవీలో ప్రసారం కానున్న బిగ్ బాస్-7కి సంబంధించిన ప్రొమో ఇటీవల విడుదలైంది. ఈ సారి లోగోను కాస్త మార్చారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్-7కి సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో పెద్దగా ఎవరికీ తెలియని కంటెస్టెంట్లను పెట్టడంతో రేటింగ్స్ కూడా అంతగా […]
కేంద్రం ఉపశమనం కలిగించినా.. మల్లీప్లెక్స్లలో తగ్గని పాప్ కార్న్, కూల్డ్రింక్స్ ధరలు
సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు బాగా ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉంటారు. బయట కంటే చాలా ఎక్కువ ధరలకు అమ్ముతారు. దీంతో అంత రేటు పెట్టి ఎక్కువమంది థియేటర్లలో ఫుడ్ను కొనుగోలు చేయలేరు. మధ్యతరగతి ప్రజలైతే అసలు వాటి ధరలను చూసే నోరెళ్లబెడతారు. సినిమా థియేటర్లకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు వెళ్లకపోవడానికి కారణం ఇదేననే వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లు కరోనా తర్వాత ఆమాంతంగా పెంచేశారు. రూ.200కిపైగానే టికెట్ ధర ఉంది. […]
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్.. అతనికి ఆ హీరోల ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్..
ప్రస్తుతం రాజకీయాల్లో సినిమా నటీనటులు చాలామంది ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళనాట కూడా రాజకీయాల్లోకి సినీ నటులు ప్రవేశిస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ పరిశ్రమలో గత పదేళ్ళుగా ఇదొక హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్ లోకి అడుగుపెడతాడా అంటూ అతని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎన్నికల సమయానికి విజయ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టడం ఖాయమని […]
ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. దేశంలోని అన్ని థియేటర్లలో ఆ రేట్లు తగ్గింపు..
భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఆట క్రికెట్. ఆ తర్వాత అంత ఆదరణ సంపాదించుకుంది ఒక్క సినిమా రంగమే. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో మాత్రమే సినిమాల విడుదలను ఒక పండుగలా జరుపుకుంటుంటారు. ప్రజల ఆదరణని క్యాష్ చేసుకోవడం కోసం థియేటర్ల యజమానులు ఈ మధ్య చాలా ప్లాన్లే చేశారు. సినిమా టిక్కెట్కి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా, అక్కడ దొరికే పాప్కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ద్వారా సొమ్ము చేసుకోవాలని వారు […]
ఆ విషయంలో మాట మార్చిన బాలకృష్ణ.. ఆందోళనలో ఫ్యాన్స్..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘ భగవంతు కేసరి’ సినిమా చివరి దశకు వచ్చేసింది. దాంతో బాలయ్య తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు. చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ని అందించిన బాబి, బాలయ్యకు ఒక కథ వినిపించాడట. ఆ కథ బాలకృష్ణ కి కూడా బాగా నచ్చడంతో ఒకే చేపినట్లు తెలుస్తుంది. దాంతో త్వరలోనే ఆ సినిమాని సెట్స్ పైకి […]









