ప్యాంటు మొత్తం విప్పేసి ఫోటోలు షేర్ చేసిన ఐటెం గర్ల్.. షేక్ చేస్తున్న ఫొటోలు!

హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికి ఐటమ్ గర్ల్ గా బాగా పాపులర్ అయింది రాయ్ లక్ష్మి. ఈ అమ్మడు తన పేరు మార్చుకున్న కూడా ప్రయోజనం లేకపోవడంతో హార్డ్ వర్క్ ని నమ్ముకుని సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఓల్డ్ హీరోయిన్ గా ఐటమ్ సాంగ్స్ లో ఇరగదీసే రాయ్ లక్ష్మి ఇటీవల అందాల ఆరబోత కార్యక్రమంతో రెచ్చిపోయింది. ఈ అమ్మడి అందాల ఆరబోత చూసి కుర్రాళ్లు కైపేక్కి పోతున్నారు.

రాయ్ లక్ష్మి తాను వేసుకున్న ప్యాంటుని కాస్త కిందకి లాగి బికినీ కనపడేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇంకోవైపు పైన వేసుకున్న జాకెట్ విప్పేసి మరీ తన అందాలను చూపిస్తుంది. తనలో ఉన్న అందాలను ఒకొకటిగా చూపిస్తూ రెచ్చిపోతుంది ఈ బోల్డ్ బ్యూటీ. తన అందానికి విరహన్ని జోడించి కెమెరా ముందు రకరకాల భంగిమలతో హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఈ బోల్డ్ బ్యూటీ చేసే గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

రాయ్ లక్ష్మి షేర్ చేసిన బోల్డ్ ఫోటోలను చూసి ‘ నీ పిచ్చెక్కించే ఒంపు సోంపులు, మత్తెక్కించే చూపులు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ‘ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆమె బోల్డ్ అందానికి బోల్డ్ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. రాయ్ లక్ష్మి, చిరంజీవి తో కలిసి ‘ రత్తాలు రత్తాలు ‘ అనే ఐటమ్ సాంగ్ కై స్టెప్పులు వేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాటతో బాగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ఈ అమ్మడు ఒకవైపు ఐటమ్ సాంగ్స్ లో మరోవైపు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్ ని ముందుకు కొనసాగిస్తుంది.