అందమైన ముద్దుగుమ్మ నటి దివ్యభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జీ.వి.ప్రకాష్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది దివ్యభారతి. బ్యాచిలర్ సినిమాలో దివ్యభారతి తన నటనతోనే కాకుండా అందంతో కూడా కుర్రకారును మెప్పించింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది ఇప్పుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న […]
Author: Suma
గుంటూరు కారంలో ఆ హీరోయిన్ ఫిక్స్.. స్వయంగా వెల్లడించిన నటి..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులైనప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. ఇక గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్స్ గా తీసుకోగా, పూజ హెగ్డే సినిమా […]
జబర్దస్త్ కమెడియన్లను ఇప్పటికీ బిగ్బాస్లో ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే..
బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్బాస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ షో ద్వారా పెద్దగా పాపులర్ కానీ వ్యక్తులకు బాగా లాభం ఉంటుంది. కానీ ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్లకి పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. నిజానికి బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు బిగ్బాస్ హౌజ్కి వెళ్తే వారిలో ఉన్న మైనస్ లు ప్రేక్షకులు తెలుసుకొని వారిపై ఉన్న ఇష్టాన్ని తగ్గించుకుంటారు. అయితే అన్ని రకాల రంగాల నుంచి సెలబ్రిటీలు బిగ్బాస్ షోకి […]
విశ్వక్సేన్ సింగిల్ ఎపిసోడ్కి ఏకంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…
ఈ నగరానికి ఏమైంది, హిట్, ఫలక్నామా దాస్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్సేన్. బూ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఆ ప్రేక్షకులను సైతం తనదైన నటనతో అలరించాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణ చైతన్యతో కలిసి పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. అంతేకాకుండా, విద్యాధర్ కాగితా దర్శకత్వంలో అడ్వెంచర్ మూవీ గామిలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో […]
రేణు దేశాయ్ని అలా మార్చేసిన కొడుకు అకీరా నందన్.. భయమేస్తుంది అంటూ..
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఆమె లుక్ వెనుక కొడుకు అకిరా హస్తం కూడా ఉందట. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టివ్ పర్సన్. టీనేజ్లో ఉన్న అకీరా చాలా విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా […]
డైరెక్టర్ శంకర్ కూతురు ఒక్కో సినిమాకి ఎంత తక్కువ శాలరీ పొందుతుందో తెలిస్తే..
ఇండియన్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు శంకర్. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’, రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ శంకర్. ఈ రెండు సినిమాలను ఒకేసారి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చాలా కష్ట పడుతున్నాడు దర్శకుడు. కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు […]
నిహారిక కోసం కేక్ తెప్పించిన హీరో సుమంత్ అశ్విన్.. అతడి కామెంట్స్ వైరల్!
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను సుమంత్ ప్రొడక్షన్ బ్యానర్ వారే ప్రేక్షకులకు అందించారు. ఈ ప్రొడక్షన్ ద్వారా నిర్మాత ఎంఎస్ రాజు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నా ఆయన కొడుకుని మాత్రం ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబెట్టలేకపొయ్యారు. ‘తూనీగ తూనీగ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సుమంత్ అశ్విన్. ఈ సినిమా […]
బక్కగా తయారైన కీర్తిసురేష్.. ఇక నీ కెరీర్ ఖతం అంటూ ట్రోలింగ్.. ఇప్పుడేమైంది!
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఒకప్పటి నటి సావిత్రి బయోగ్రఫీతో తీసిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అదరగొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలానే ఇటీవల నేచరల్ స్టార్ నాని సరసన పాన్ ఇండియా సినిమా ‘దసరా’లో నటించి ప్రేక్షకులను అలరించింది. సోషల్ […]
పాపం వారు ఆ పనిచేయకుండా బతకలేరేమో: అనసూయ కాంట్రవర్షల్ కామెంట్స్ వైరల్!
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్గా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అల్లరించింది. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి వెండితెర ప్రేక్షకులను మెప్పించింది. అలానే వెండితెర అవకాశాల కోసం జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అనసూయ ఒకవైపు కెరీర్ ని, ఇంకోవైపు ఫ్యామిలీని బాగా బ్యాలెన్స్ […]









