సిగ్గు వదిలేసిన దివ్యభారతి.. ఆ పార్ట్స్ చూపిస్తూ అరాచకం!

అందమైన ముద్దుగుమ్మ నటి దివ్యభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జీ.వి.ప్రకాష్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది దివ్యభారతి. బ్యాచిలర్ సినిమాలో దివ్యభారతి తన నటనతోనే కాకుండా అందంతో కూడా కుర్రకారును మెప్పించింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది ఇప్పుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది. జబర్దస్త్ కామెడీ షోతో కెరీర్ ని ప్రారంభించిన సుధీర్ కోట్లలో బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల ‘గాలోడు’ సినిమాతో కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. ఆ తరువాత జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చి సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా మంచి హిట్ అయితే దివ్యభారతి క్రేజ్ ఇండస్ట్రీలో మరింత పెరిగిపోతుంది. దివ్యభారతి సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అందాన్ని ఆరబోస్తే దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. భుజాలపై నుంచి జారిపోతున్న వైట్ టీ షర్ట్ ని వేసుకొని నడుము అందాలను చూపిస్తూ గ్లామర్ ట్రీట్ చేస్తుంది ఈ బ్యూటీ. ఆమె హాట్ లుక్స్ చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. దివ్యభారతి హాట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.