హాట్ స్పాట్స్ ను చూపిస్తూ అన‌సూయ అందాల అరాచ‌కం.. బొద్దుగా ఉన్న భ‌లే ముద్దుగా ఉందిరోయ్‌!

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గానే కాకుండా వెండితెర‌పై న‌టిగా తానేంటో నిరూపించుకున్న మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ అన‌స‌య భరద్వాజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ అందాల భామ‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే హేట‌ర్స్ కూడా ఉన్నారు. అందుకు కార‌ణం ఈమె ముక్కుసూటి త‌న‌మే.

ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడుతుంది. త‌న జోలికి వ‌స్తే అస్స‌లు ఊరుకోదు. అందుకే అన‌సూయ‌ను అభిమానించే వారితో పాటు ద్వేశించే వారు ఉన్నాయి. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే అన‌సూయ‌.. త‌ర‌చూ అదిరిపోయే ఫోటోషూట్ల‌తో నెటిజ‌న్ల‌ను అల్లాడించేస్తుంటుంది. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైనా స‌రే ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా చూపించాల్సిన‌వ‌న్నీ చూపించేస్తుంది.

తాజాగా మ‌రోసారి గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో నెట్టింట పెను దుమారం రేపింది. బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో హాట్ స్పాట్స్ ను చూపిస్తూ అందాల అరాచ‌కం సృష్టించింది. ఓవైపు ఎద సోయ‌గాలు.. మ‌రోవైపు థండ‌ర్ థైస్ తో ద‌డ‌ద‌డ‌లాడించింది. అన‌సూయ తాజా పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. వీటిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు హాట్‌, ఫైర్ అంటుంటే.. మ‌రికొంద‌రు బొద్దుగా ఉన్న భ‌లే ముద్దుగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)