బాబోయ్ ఏంటీ హాట్ షో.. థైస్ చూపించి పిచ్చెక్కిస్తున్న ప్రభాస్ హీరోయిన్..

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ బీభత్సమైన హాట్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడదు. హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ అక్కడ వేరే లెవల్లో స్కిన్ షో చేస్తుందీ భామ. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత కూడా గ్లామర్ షో ఏ మాత్రం తగ్గించలేదు. ఇటీవల వచ్చిన గెహైర్యాన్ మూవీలో దీపికా ఘాటైన రొమాన్స్‌తో రెచ్చిపోయింది. తనకి హద్దే లేదన్నట్లు ఆమె ఆ సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లలో నటించింది.

షారుఖ్ సరసన పఠాన్ మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ అందులోనూ చిట్టి పొట్టి బట్టలు ధరించి సెగలు పుట్టించింది. ఈ అందాల ముద్దుగుమ్మ బికినీ వేసుకుని తన పరవాలు అన్నీ మీకోసమే చూసుకోండి అన్నట్టు ప్రేక్షకులకు ప్రదర్శనకు పెట్టింది. ఆమె సిగ్గు విడిచి అందులో బట్టలన్నీ విప్పేసుకుని తిరగడం వల్ల విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయినా ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోయటం మాత్రం ఆపడం లేదు. తాజాగా మరొకసారి ఈ హాట్ బ్యూటీ మళ్లీ అందాలు ఆరబోసి అభిమానులకు పిచ్చెక్కిస్తోంది.

కొద్ది గంటల క్రితం ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామర్ పిక్స్ వైరల్‌గా మారాయి. ఇవి చూసి అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. శృంగార దేవత అంటూ కామెంట్లు చేస్తున్నారు. పింక్, వైట్, బ్లూ ఇలా వివిధ కలర్ డ్రెస్సులలో దీపిక తాజాగా దిగిన ఫోటోలను షేర్ చేసింది. వాటిలో హాట్ పోజులు ఇచ్చింది. తన హాట్ థైస్ కూడా చూపిస్తూ కామ వాంఛను పెంచేస్తుంది.

ఇకపోతే దీపికా పదుకొనే ప్రభాస్ సరసన ప్రాజెక్టు కే సినిమాలో నటిస్తోంది. జవాన్ లో ఒక అతిధి పాత్ర పోషిస్తుంది ఫైటర్ మూవీ లో కూడా ఏం ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈమె నటిస్తున్న రెండు సినిమాలు కూడా హై బడ్జెట్ మూవీలు కావడం విశేష