ఒకప్పుడు ఆ హీరోయిన్ కోటీశ్వరురాలు.. కానీ చివరికి అనాథగా మారి..

బెంగాలీ మహిళ కానన్ దేవి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అయితే ఆమె గురించి అసలు తెలిసి ఉండదు. అసలు కానన్ దేవి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే కానన్ పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె 1916, ఏప్రిల్ 22న రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రికి సంగీతంపై ఉన్న పట్టుతో కానన్ కి కూడా సంగీతంలో శిక్షణ […]

పవన్ కళ్యాణ్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడిన రోజా… షాకింగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్..

ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పృథ్వి వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. అలానే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్ ఈసారి జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన అధికారంగా చేయాల్సి ఉంది. ఒకవేళ అతనికి పార్టీ టికెట్ దక్కకపోతే కేవలం జనసేన పార్టీ ప్రచారానికి పరిమితం అవకాశాలు ఉంటాయి. అయితే వైసీపీ మంత్రి ఆర్కే.రోజా […]

అలాంటి వీడియో షేర్ చేసిన అనన్య నాగళ్ల.. అంత బరువు ఎలా మోస్తున్నావంటూ ట్రోలింగ్!

నటి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2019 లో విడుదల అయిన ‘మల్లేశం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అమ్మడు. ఈ సినిమా లో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనన్య. దాంతో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్ ‘ సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో మరింత ఫేమస్ అయింది ఈ చిన్నది. వకీల్ సాబ్ సినిమా తరువాత కూడా అనన్య […]

వెడ్డింగ్ రూమర్స్ పై ఎట్టకేలకు స్పందించిన ఆ స్టార్ యాక్టర్..

శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి మనందరికీ సుపరిచితురాలే. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం లో వచ్చిన ‘పిలిస్తే పలుకుతా’ అనే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. ఈ సినిమా లో షమితా శెట్టి లుక్స్ ప్రేక్షకులని అలరించాయి. ఈ సినిమా బాగానే ఆడింది కానీ ఆ తరువాత షమిత శెట్టి కి అవకాశాలు రాలేదు. దాంతో తెలుగు ఇండస్ట్రీ నుండి ఈమె కనుమరుగైపోయింది. గత ఏడాది తన భర్త […]

అడివి శేషు కొత్త అవతారం.. హైప్స్ పెరిగేసాయిగా..

ప్రముఖ నటుడు అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అడవి శేషు ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే అడవి శేషు కేవలం నటుడు మాత్రమే కాదు రైటర్ కూడా అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన గతంలో కొన్ని […]

లిప్‌లాక్‌లకు ఏమాత్రం మొహమాటపడని హీరోయిన్.. ఆమె వద్దకు క్యూ కడుతున్న డైరెక్టర్లు..

ప్రస్తుతం ఏ సినిమాలో చూసిన లిప్ లాక్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆడియన్స్ కూడా ఎక్కువగా వాటికే అట్రాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ నుంచి మొదలుకొని టాలీవుడ్ వరకు రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. అయితే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ నందిత శ్వేత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించినప్పటికీ మంచి బ్రేక్ మాత్రం రావడం […]

కమెడియన్ బ్రహ్మానందం కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. కమెడియన్ గా బ్రహ్మానందం ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. కేవలం ఈ నటుడి కామెడీ కోసమే సినిమాకి వచ్చే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ఈ హాస్య నట చక్రవర్తి 1956, ఫిబ్రవరి 1 న గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటి వారిపాలెంలో జన్మించాడు. ఎం ఏ తెలుగు చేసిన బ్రహ్మానందం పెద్దల ఆశీర్వాదంతో లక్ష్మి ని వివాహం […]

తండ్రీకొడుకులతో యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు వీరే…

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువకాలం కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కొంతకాలం హీరోయిన్ లాగా కొనసాగిన తర్వాత అక్క, చెల్లి, వదిన లాంటి పాత్రలతో సరిపెట్టుకుంటుంటారు. అలాంటిది కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు జనరేషన్ల హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • శ్రీదేవి ప్రముఖ నటి శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ […]

బాబోయ్ ఏంటీ హాట్ షో.. థైస్ చూపించి పిచ్చెక్కిస్తున్న ప్రభాస్ హీరోయిన్..

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ బీభత్సమైన హాట్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడదు. హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ అక్కడ వేరే లెవల్లో స్కిన్ షో చేస్తుందీ భామ. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత కూడా గ్లామర్ షో ఏ మాత్రం తగ్గించలేదు. ఇటీవల వచ్చిన గెహైర్యాన్ మూవీలో దీపికా ఘాటైన రొమాన్స్‌తో రెచ్చిపోయింది. తనకి హద్దే లేదన్నట్లు ఆమె ఆ […]