ఆ విషయంలో ఈ కమెడియన్స్‌కు సాటి రారెవ్వరూ..

సాధారణంగా మనిషి అన్న తరువాత ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది మంచిధైనా సరే చెడ్డధైనా సరే. ఇక సినిమా సెలబ్రిటిలు అయితే కొన్నిసార్లు వల్ల అలవాట్లను, పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక కొంతమందేమో నలుగురిలోకి వెళ్లి మాట్లాడకుండా ముడుచుకొని కూర్చుంటే ఎదుటివాళ్ళు అవహేళన చేస్తారనే ఉదేశ్యం తో మద్యం తాగి దానికి బానిసలూ అవుతుంట్టారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్స్ అయిన అలీ, బ్రహ్మానందం మాత్రం ఇప్పటివరకు ఒక చుక్క మందు కూడా […]

కవల పిల్లల క్యూట్ పిక్స్ షేర్ చేసిన నయనతార…

లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార గురు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలానే దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా మనందరికీ సూపరిచితుడే. ఇక విగ్నేష్ శివన్, నయనతార పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా కవల పిల్లలకి తల్లితండ్రులు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ కవలలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ , ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ అని నామకరణం చేసారు. ఈరోజు నయన్, విగ్నేష్ పిల్లల మొదటి పుట్టినరోజు కావడం తో సోషల్ […]

దర్శకుడి చెల్లిపై ఆ నటుడు లైంగిక వేధింపులు.. విషయం తెలిసి డైరెక్టర్ ఏం చేశాడంటే..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమాతో టాలీవుడ్ ఇన్ లోకి దర్శకుడుగా అడుగుపెట్టాడు. తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాని […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ యాక్ట్రెస్.. పేరు ఏం పెట్టిందంటే….

బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ మనందరికీ సుపరిచితురాలే. ఈమె బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులు షేర్ చేసింది. గతంలో తను తల్లి కాబోతున్నానంటూ శుభవార్తను షేర్ చేసిన స్వర భాస్కర్ తాజాగా తనకు ఆడపిల్ల పుట్టిందంటూ మరో పోస్ట్ పెట్టింది.  ఈ సందర్భంగా తన భర్త ఫాహద్ అహ్మద్ పాప తో కలిసి దిగిన […]

మహేష్ గొప్పతనం గురించి ఆ స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరో తో సినిమా తీశాడు అంటే ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమా చాలా చండాలంగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. సినిమా చూసిన వాళ్లంతా లో కథ లేదు. కథ […]

దేవకన్య రూపంలో కనిపించిన సీతారామం హీరోయిన్.. ఫాన్స్ ఫిదా..

టెలివిజన్, సినిమా రెండింటిలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ పింక్ గౌనులో దేవకన్య లాగా కనిపించింది. ఆమె వెనుక ఉన్న ప్రకృతి అందాలను ఆమెని మరింత అందంగా మార్చాయి. సీతా రామం చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ నటి తన బ్యూటీకి సరిపోయే ఫ్లెమింగో పింక్ దుస్తులను ధరించింది. జుట్టును వెనుకకు కట్టి చాలా […]

ఇట్లాంటిది ఎన్నడూ చేయలే.. ఆ సిరీస్‌పై అవికా గోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అవికా గోర్‌ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చూపిస్త మామ వంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో అదిరిపోయే సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఓంకార్ దర్శకత్వంలో కొత్త తెలుగు వెబ్ సిరీస్ అయిన మాన్షన్ 24లో నటించేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని తాజాగా అవికా గోర్ తెలిపింది. ఆమె గతంలో రాజు గారి గది 3 చిత్రంలో ఓంకార్‌తో కలిసి పనిచేసింది. మళ్లీ […]

జాన్వీ ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అందాలు అరబోయ్యడంలో తల్లిని మించిపోయిందనే చెప్పాలి.  ‘ ధడక్ ‘ అనే సినిమా తో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా జాన్వీ తన అందం, నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమా లో నటిస్తూ […]

ప్రిన్స్ యావర్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

బిగ్ బాస్ షో కి వచ్చే కంటెస్టెంట్స్ అందరూ బాగా రిచ్ పీపుల్ అని అంత అనుకుంటారు. బాగా డబ్బు ఉన్నవాళ్ల నే హౌస్ లో కి తీసుకొస్తారు అని భావిస్తుంటాం. అయితే అక్కడ జరిగే పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది.  నిజానికి బిగ్ బాస్ షో కి వచ్చే వాళ్ళందరూ రిచ్ పీపుల్ అని అనుకోవడం పొరపాటనే చెప్పాలి. హౌస్ లో సామాన్యులు,పేద ప్రజలు కూడా ఉంటారు. ఇక బిబి హౌస్ లోకి ఏంటర్ అవ్వాలంటే […]