శ్రియా శరణ్ హిందీ, తమిళం, తెలుగు వంటి అనేక భాషల సినిమాల్లో నటించి అలరించింది. చాలా క్యూట్ గా ఉండే ఈ బ్యూటీ తన అందం అమాయకమైన నటనతో చాలామంది హృదయాలను దోచేసింది. పెళ్లయినా అందాలను ఎగ్జిబిషన్ గా పెట్టడంలో అసలు వెనకాడదు. ఇటీవల, ఈ అందాల తార కేరళలోని కోవలం బీచ్లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో, శ్రియ పింక్ బికినీ టాప్, బ్లూ డెనిమ్ షార్ట్ […]
Author: Suma
తండ్రి నుంచి అల్లు అర్జున్కి వచ్చిన లక్షణమిదే.. మరీ అంత స్ట్రిక్ట్గా ఉంటాడా..
ఒకే ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అదే పుష్ప: ది రైజ్. ఈ మూవీలో బన్నీ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చూపించాడు. తన మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప: ది రూల్ లో అల్లు అర్జున్ కేక పుట్టించానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యి హైప్ పెంచేసాయి. 2024, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రిలీజ్ […]
గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న మహేష్ బాబు పిల్లలు.. పిక్స్ వైరల్..
మహేష్ బాబు కుటుంబం 2023 వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సితార దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నమ్రత తన పిల్లలు గౌతమ్, సితార వినాయక నిమజ్జనంలో పాల్గొన్న వీడియోను కూడా షేర్ చేశారు. వినాయక చవితి నిమజ్జనం రోజున, మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ తమ ఇంట్లోని వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. గౌతమ్ గణనాథుడి విగ్రహాన్ని ఎత్తుకొని ముందు నడవగా, సితార, పనివాళ్ళు వెనుక నడిచారు. […]
ఆ హీరోయిన్ తో ఇద్దరూ అఫైర్.. చివరికి బద్ధ శత్రువులు అయ్యారు, ఎందుకంటే..
కోలీవుడ్ స్టార్ హీరోలుగా మంచి పేరు సంపాదించుకున్న ధనుష్, శింబు ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ స్టార్ హీరోలిద్దరికి గతం కొంతకాలంగా గొడవలు బాగా జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరికి పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. అసలు వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి అనే విషయానికి సంబంధించిన ఒక వార్త తాజాగా బయటపడింది. హీరో ధనుష్ గురించి మాట్లాడుకుంటే అతను నటించే సినిమాలు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాయి. కథ […]
యువకుడిగా మారెందుకు జగపతిబాబు షాకింగ్ ప్రయత్నాలు.. ఫోటో వైరల్..
ఒకప్పటి హీరో ఇప్పటి మోస్ట్ వాంటెడ్ విలన్ జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక ప్రముఖ నిర్మాత వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జగపతిబాబు కెరీర్ ప్రారంభంలో ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అలా అని వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూ హీరోగా మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకొని మరోవైపు యాక్షన్ సినిమా లో ఆదరగొట్టాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ […]
ఆ ఇండస్ట్రీ కూడా ఛీ, తూ! అనేసిందా.. తల పట్టుకుంటున్న పూజా హెగ్డే..
ప్రముఖ నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు తరుపు పరిచయం అయింది అమ్మడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటిది ఈ మధ్య ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ఫెయిల్యూర్ కావడంతో అవకాశాలు రాక బాధపడుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ రాధే శ్యామ్ ‘ సినిమా కూడా పూజా […]
ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో జయసుధ ఎవరిని కలిసింది? అది వారేనా?
ఏఎన్నార్ శతజయంతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహజనటి జయసుధ చాలా స్పెషల్ గా కనిపించారు. ఇక జయసుధ – ఏఎన్నార్ కాంబోలో వచ్చిన సినిమాల గురించి అందరికీ తెలిసినదే. ప్రేమాభిషేకం, మేఘసందేశం లాంటి మెమొరబుల్ చిత్రాల్లో నటించింది ఆమె. కాగా తెలుగు నటనా శిఖరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి నేటి నుంచి మొదలైంది. దీనితో ఏఎన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున తన తండ్రి శతజయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. దాంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో […]
బిగ్ బాస్ హౌస్ లో ‘బేబీ’ సినిమా షురూ… విషయమిదే?
బిగ్ బాస్ షో గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా బేబీ సినిమా గురించి కూడా ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఒకటి సినిమా పరంగా సూపర్ హిట్ అయితే మరొకటి పాపులర్ టివి షో. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా […]
ఏఎన్నార్ విగ్రహావిష్కరణ వేడుకకు విచ్చేసిన రామ్ చరణ్ మహేష్!
తెలుగు తెర ‘దేవదాసు’ ఏఎన్నార్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ఆహూతుల నడుమ ఎంతో వైభవంగా జరిగింది. ఇందులో రాజకీయ నాయకులతోపాటు సినీ తారలు భారీగా పాల్గొని ఆ కార్యక్రమానికి వన్నె చేకూర్చారు. ఈ సందర్బంగా బ్రహ్మానందం, రామ్చరణ్, మహేష్బాబు, నాని, రాజమౌళి, మంచు విష్ణు మరియు ఇతర తారలు భారీగా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్య నాయుడు ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున, […]








