మామూలు అభిమానం కాదిది.. కొమరం భీమ్, దేవర రూపాలలో వినాయకుడి విగ్రహాలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయనకున్న ఫాన్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సినిమా కి ఫస్ట్ డే కలెక్షన్ల ఏ రేంజ్ లో వసులవుతాయో  ఊహించడం కూడా కష్టమే. ఎన్టీఆర్ నటించిన సినిమా లు చాలా వరకు బాక్సఫీస్ ని షేర్ చేసాయి. సింహాద్రి, ఆర్ ఆర్ ఆర్ సినిమా లతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో ఎన్టీఆర్ […]

ఒకప్పుడు వీరు హీరోలు.. ఇప్పుడు మాత్రం మోస్ట్ వాంటెడ్ విలన్లు..!

ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోలుగా ఒక వెలుగు వెలిగిన కొంతమంది నటులు ప్రస్తుతం విలన్స్ గా మరి ఆడియన్స్ ని ఏంటర్టైన్ చేస్తున్నారు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు వీరు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ విలన్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ హీరో కమ్ విలన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అరవింద్ స్వామి. ఈయన ఎన్నో సూపర్ […]

సోషల్ మీడియాలో అందాలు ఆరబోసిన మంచు లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి.. హాట్ పిక్స్ వైరల్..

తమిళ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి మనందరికీ సుపరిచితురాలే. ఈ అమ్మడు తమిళ్ నుండి తెలుగు డబ్ అయిన సినిమా లో నటిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తుంటుంది. రీసెంట్ గా ‘పొన్నియన్ సెల్వన్ ‘అనే సినిమాలో నటించింది. ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ కింగ్ అఫ్ కోత ‘ అనే సినిమా లో హీరోయిన్ నటించింది.   View this post on Instagram   A post shared by Aishwarya Lekshmi (@aishu__) […]

ఆ నెగెటివిటీ చాలదని మళ్లీ కాంట్రవర్సీలకి తెర లేపుతున్న స్టార్ ప్రొడ్యూసర్..

టాలీవుడ్లో పేరున్న నిర్మాత‌ అభిషేక్ నామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూష‌న్ మొద‌లుపెట్టి కొన్నేళ్ల కింద‌ట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూట‌ర్‌ను స‌వాల్ చేసిన ఏకైక వ్వక్తి అభిషేక్. అతను వ‌రుస‌గా పెద్ద సినిమాల‌ను భారీ రేట్ల‌కు కొని దూకుడు చూపించాడు. త‌ర్వాత నిర్మాత‌గా మారి సాక్ష్యం, గూఢ‌చారి స‌హా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఈ మధ్య అభిషేక్ నెగెటివ్ న్యూస్‌ల‌తోనే జ‌నాల నోళ్లలో నానుతున్నాడు. […]

థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆ కల్ట్‌ క్లాసిక్ మూవీ.. ఏడిపించడం ఖాయమే..!

7జి బృందావన్ కాలనీ హీరో రవికృష్ణ అందరికి గుర్తుండే ఉంటాడు. ఈ సినిమా తర్వాత రవికృష్ణ నటించినవేవి ఆడకపోవడంతో చాలా త్వరగా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత దూరంగా చెన్నైలో ఉండిపోయాడు. తండ్రి నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొంక్ తో ‘హరిహర వీరమల్లు’ తీస్తున్నా సరే కనీసం దాని సెట్లలో కూడా రవికృష్ణ కనిపించేవాడు కాదు. అయితే దాదాపు 19 […]

షకీలాని ముద్దులతో ముంచేత్తిన టేస్టీ తేజ.. మరీ అంతలానా..

బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన సండే ఎపిసోడ్ ని ఫన్ డే అంటూ ప్రారంభించాడు నాగార్జున . కానీ, ఆడియన్స్ అందరికీ అది బోరింగ్ డేలా అనిపించింది. ఎందుకంటే, ఎలిమినేషన్ లో కిక్ అనేది ఉండదు. అంతేకాదు, చాలామంది ముందుగానే సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది తెలుసుకుంటున్నారు. బిగ్ బాస్ లవర్స్ అయితే శనివారం రాత్రే ఈవిషయాన్ని షూటింగ్ అవ్వగానే పట్టేస్తున్నారు. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఎలిమినేషన్ రౌండ్ […]

ఆ ఈవెంట్‌లో ఎదురుపడ్డ ఇద్దరు దిగ్గజ టాలీవుడ్ హీరోయిన్లు.. తర్వాతేమైందో చూడండి..

త్రిష కృష్ణన్, కీర్తి సురేష్ ఇద్దరూ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పాపులారిటీ పొందిన నటీమణులు. వారు రీసెంట్ గా SIIMA అవార్డ్స్ 2023లో రెడ్ కార్పెట్‌పై కలుసుకున్నారు. వారి మధ్య కొన్ని సెకన్ల పాటు సాగిన కన్వర్జేషన్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. త్రిష కృష్ణన్ ప్రస్తుతం విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆమె ఇటీవల హిట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్: II” లో నటించింది. భవిష్యత్తులో అనేక ఇతర పెద్ద చిత్రాలలో నటించనుంది. కీర్తి సురేష్‌కి […]

మెగా హీరోతో రొమాన్స్ చేయడానికి అనుష్క రెడీ..

మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఇటీవలే విడుదల అయ్యి నెగిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మొహార్ రమేష్ తెరకేక్కించిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద పరాజయం పాలయ్యిన విషయం అందరికి తెలిసిందే. దాంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరింత ఆచి తూచి అడుగేస్తున్నాడు చిరు. తాజాగా బింబిసారా సినిమా దర్శకుడి దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి తన 157 వ సినిమా ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. […]

పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ప్రభాస్ కల్కి టీం మేకర్స్.. ఎందుకో తెలిస్తే…

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మనం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “కల్కి 2898ఎడి”. ఈ సినిమా అయితే ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్ గా రాబోతుండగా రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న […]