‘బాబాయ్ హోటల్’ ప్రారంభించిన నితిన్.. హైదరాబాద్‌లో సందడే సందడి..!

ఈ గజిబిజి పరుగుల ప్రపంచంలో బయటికి వెళ్లే వారిలో చాలామంది హోటల్ ఫుడ్స్ పైన ఆధారపడుతున్నారు. అయితే ఎంత మంచి ధర పెట్టినా రుచికరమైన ఫుడ్ అందించే హోటల్స్‌ ఎక్కువగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ కొన్ని హోటళ్లు సరసమైన ధరలకే టేస్టీ ఫుడ్ అందిస్తూ బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ రకం హోటల్స్‌ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పాపులర్ అవుతున్నాయో తప్ప మూతపడడం లేదు. అలాంటి హోటల్స్ లో బాబాయ్ హోటల్ ఒకటి. 80 […]

ఆ కుర్ర హీరోకి క్రేజీ డిమాండ్.. రోజుకి రూ.2 కోట్ల రెమ్యునరేషన్..!

కార్తిక్‌ ఆర్యన్ గురించి తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈ హీరోకి బాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ అణువంత అయినా లేని ఈ నటుడు తన స్వశక్తితో, సొంత ప్రతిభతో బాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 2022లో ‘భూల్‌ భులయ్యా-2’ మూవీతో సెన్సేషనల్‌ స్టార్‌గా అవతరించాడీ కుర్ర హీరో. కాగా గత కొద్ది రోజులుగా ఈ హీరోకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, తన […]

10రోజులు పాటు నీళ్లలోనే తడిచిన చిరు.. డెడికేషన్ అంటే అట్ల ఉంటది మరి..!

ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ ‘ ఈ సినిమాని నేను ఎడిటింగ్ రూమ్ లో దాదాపు రెండుమూడు వందల సార్లు చూసాను కానీ ఏ సీన్ ని కూడా మళ్ళీ ఎడిట్ చేయాలని అనిపించలేదు. దాంతో వాల్తేరు […]

మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో వచ్చి సూపర్ హిట్టైన టాలీవుడ్ సినిమాలు ఇవే..!

ప్రస్తుతం వచ్చే ప్రేమకథ సినిమాలన్నిటిలో క్లైమాక్స్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వారి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటే.. మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ లేదా హీరో చనిపోతారు. మరొకరు ఒంటరిగా మిగిలిపోతారు. చాలావరకు సినిమాలన్నిటిలో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఉప్పెన సినిమా క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా చిత్రికరించారు దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తొలి రోజుల్లో కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ తరువాత మంచి […]

అక్కినేని అఖిల్‌పై మనసు పారేసుకున్న ఆ హీరోయిన్.. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అంటూ..!!

అక్కినేని నాగార్జున వారసులలో అక్కినేని అఖిల్ ఒకరు. ‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ తన మొదటి సినిమాతోనే డిజాస్టర్ రుచి చూశాడు. ఆ తరువాత నటించిన ‘హలో’ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ఇక గత ఏడాది అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కినేని అఖిల్ సినిమాలు హిట్ అవుతున్నాయా ప్లాప్ అవుతున్నాయా అనేది పక్కన పెడితే, హీరోగా ఎంతో మంది అమ్మాయిల […]

సావిత్రి, సౌందర్య, సాయి పల్లవిలో ఉన్న కామన్ విషయాలివే!

సినిమా పరిశ్రమకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా, కొంతమంది సావిత్రి, సౌందర్య, సాయి పల్లవిలో ఉన్న కామన్ విషయాలివే!మాత్రం చాలా ప్రత్యేకతని సంతరించుకుంటారు. అలాంటివారిలో మహానటి సావిత్రి ఒకరు. అప్పట్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఇక్కడకి వచ్చిన చాలామందిలాగా గ్లామరస్ రోల్స్ ని నమ్ముకోవడం కాకుండా తనదైన నటనతో వెండి తెరపైన తిరుగులేని నటిగా వెలుగొందింది. అందుకే నేటికీ ఆమె పేరు వినిపిస్తుందంటే దానికి గల కారణాల గురించి ప్రత్యేకించి ఇక్కడ చర్చించుకోవలసిన అవసరం లేదు. […]

తన ఆస్తుల వివరాలను ప్రకటించిన నటి వరలక్ష్మి… ఎందుకో తెలుసా?

రంగురంగుల సినిమా జీవితంలో ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఒకానొక దశలో వరుస సినిమాలలో వెలుగొందినవారు, సడెన్ గా అవకాశాలు కోల్పోయి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సామెత కొందరికి వర్తిస్తుంది, మరికొందరికి వర్తించదు. అలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండి, తరువాతి కాలంలో అవకాశాలు లేక ఖాళీగా జీవితాన్ని సాగిస్తున్న నటీమణులలో సీనియర్ నటి బేబీ వరలక్ష్మి కూడా ఒకరు. […]

పెళ్లిపై యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు నోరు విప్పాడు… ఏమన్నాడంటే..?

ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన తోటి యాంకర్లందరికీ ఆల్రెడీ పెళ్లయిపోయి పిల్లలు పుట్టినప్పటికీ ఇతడు మాత్రం సింగిల్ లైఫ్ చేస్తున్నాడు. చాలాకాలంగా ప్రదీప్ పెళ్లి గురించి రకరకాల వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. దాంతో ప్రదీప్ పెళ్లి విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గా ఉంటుంది. కాగా ప్రదీప్ కూడా తన పెళ్లి గురించి వీలు చిక్కినప్పుడల్లా స్పందిస్తూ ‘ఇప్పుడే పెళ్లి చేసుకొనని’ […]

ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్‌.. హాలీవుడ్ మీడియాలో రచ్చ!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్కార్ అవార్డుల హడావుడి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది మార్చిలోనే ఈ అవార్డ్స్ వేడుక జరగనుంది. ప్రస్తుతం అకాడమీ సభ్యులు ఆస్కార్ అవార్డ్స్ కోసం అన్ని కేటగిరీలలో బెస్ట్ సినిమాలు, మ్యూజిక్ వీడియోలను షార్ట్ లిస్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈసారి మన ఇండియన్‌ సినీ సెలబ్రిటీలలో ఆస్కార్ అవార్డ్స్ ఎవరిని వరించబోతుందనే ప్రశ్న ఎక్కువగా తలెత్తుతోంది. అయితే ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాని కచ్చితంగా వరించే అవకాశాలు […]