ప్రస్తుతం ఓటీటీ సంస్థలు బాగా ఎక్కువైపోయాయి. ఇవి కొత్త వెబ్ సిరీస్లు, సినిమాలతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్ వంటి ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లను, సినిమాలను చూసి ఆనందించవచ్చు. ఇక ఇప్పుడు ఓటీటీలో మీకు థ్రిల్ కలిగించే క్రైమ్ థ్రిల్లర్స్ ఏవో తెలుసుకుందాం. • తల్వార్ 2008లో నోయిడాలో జరిగిన ఆరుషి హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ మిస్టరీ ఆధారంగా ‘తల్వార్’ సినిమాను రూపొందించారు. […]
Author: Suma
అల్లు అర్జున్ – రామ్ చరణ్ మధ్య గొడవలు.. అసలు విషయం ఇదే
ప్రతి హీరోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో ఫ్యాన్స్ వార్ బాగా ఎక్కువగా ఉంటోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో పెద్ద సంఖ్యలో హీరోలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా చాంతాడంత జాబితా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతున్నారు. అల్లు అర్జున్ తన కెరీర్ను 2003లో ప్రారంభించగా, రామ్ చరణ్ 2007లో […]
రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదా.. వారి మధ్య బంధం ఇదే
భారతదేశ సినీ అభిమానులు ప్రస్తుతం ఉప్పొంగిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. భారతదేశంలో అగ్రశ్రేణి డైరెక్టర్లలో ఒకరిగా లెక్కించబడిన ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ దాదాపుగా ఏడాది క్రితం మార్చి 2022న విడుదలైంది. ఆస్కార్ అవార్డుల పోటీలో అధికారిక ప్రవేశంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు చోటు దక్కలేదు. చిత్ర బృందం వారి స్వంత ప్రచారం ద్వారా ఆస్కార అవార్డు సాధించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో […]
స్టార్ హీరోపై మనీషా కొయిరాలా సంచలన వ్యాఖ్యలు
90వ దశకంలో అత్యంత అందమైన హీరోయిన్స్లలో మనీషా కొయిరాలా కూడా ఉన్నారు. తన నట జీవితంలో, ఆమె ఎన్నో సూపర్హిట్ సినిమాలలో పని చేసింది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఒక సినిమా కారణంగా తన సౌత్ ఇండస్ట్రీ కెరీర్ పూర్తిగా ఎలా ముగిసిందో వెల్లడించింది. రజనీకాంత్ తో నటించిన బాబా సినిమా వల్ల తన కెరీర్ డౌన్ ఫాల్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. మనీషా […]
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభోత్సవం… చిందులేయనున్న తమన్నా, రష్మిక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరగనుంది. మ్యాచ్కి ముందు గ్రాండ్గా ప్రారంభోత్సవం జరగనుంది. 2018 తర్వాత తొలిసారి ఐపీఎల్లో ఓపెనింగ్ వేడుక జరగనుంది. 2023 IPL ప్రారంభ వేడుకలో నటి తమన్నా భాటియా, రష్మిక మందన్న, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం గురువారం వెల్లడించింది. […]
ఆ డైరెక్టర్తో సినిమా వద్దే వద్దు అంటూ దిల్రాజుతో బన్నీ గొడవ..?
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు అల్లు అర్జున్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బన్నీ చేయకుండానే సుకుమార్ తో కలిసి పుష్ప మూవీ చేశాడు. ఆ సినిమా షూటింగ్ ఎక్కువ టైం పట్టడం అది పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కావడం వల్ల బన్నీ ఇప్పుడు పుష్ప టు మూవీకే పరిమితమయ్యాడు. ఫలితంగా ఐకాన్ మూవీ ఇంకా […]
యాక్టింగ్లోనే కాదు టేకింగ్లోనూ వీరికి సాటి ఎవరూ లేరు.. వారు ఎవరంటే..
సాధారణంగా చాలా మంది యాక్టర్స్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదేమీ కొత్త విషయం కాదు. మరి, ఇటీవల అదే బాటలో నడిచి, ప్రేక్షకులను అలరించిన వారెవరో తెలుసుకుందాం. • కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి దర్శకుడు కాబోతున్నారని తెలిసి చాలామంది షాక్ అయ్యారు. కమెడియన్ కాబట్టి తనదైన శైలిలో ఏదైనా […]
ఆ పాట పాడి అందర్నీ స్టన్ అయ్యేలా చేసిన కీర్తి సురేష్ తల్లి..
నేచరల్ స్టార్ నాని హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా దసరా. శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. ఇక సంతోష్ నారాయణన్ విభిన్న ట్రాక్లతో కూడిన అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్ను స్కోర్ చేశారు. ఈ సినిమాలోని చమ్కీల అంగిలేసి పాట ఫుల్ గా వైరల్ అవుతుంది. పెళ్ళిలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు సరసాలు, గిల్లికజ్జాలు ఆడడాన్ని, ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకునే దాన్ని చూపించే అత్యంత […]
సమంత కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..
ప్రముఖ నటి సమంత, అక్కినేని నాగచైతన్యతో కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఇక ఇటీవలే మరోసారి విడాకుల విషయం గురించి స్పందించి వార్తలలో నిలిచింది. నాగచైతన్యను నిందించేలా సమంత వ్యాఖ్యలు చెయ్యడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య సమంత ఎక్కడ చూసినా కళ్లద్దాలు పెట్టుకొనే కనపడుతుండటంతో అందరూ స్టైల్ కోసం అని అనుకుంటున్నారు. కానీ సమంత మాత్రం ఆరోగ్య సమస్యల […]









