నేచరల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. ఈ పక్కా మాస్ మసాలా సినిమాకి శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించారు. దసరా సినిమా లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా సినిమాని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అలానే సంతోష్ నారాయనణ్ ఈ సినిమా కి సంగీతం అందించారు. […]
Author: Suma
సమంతపైనే దిల్రాజు మనీ ఎందుకు పెడుతున్నాడంటూ గుణశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్!!
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ చిత్రం శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాని కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తీసుకొని 3డీలో రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఇప్పటివరకు చేయనంత ఖర్చుతో శాకుంతలం సినిమాని […]
కనీవినీ ఎరుగని రోల్ చేయనున్న శ్రియా శరణ్.. అమ్మడికి డిమాండ్ ఏమీ తగ్గలేదు!
ప్రముఖ నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. తన నటనతో, గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పాపారావు బియ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘మ్యూజిక్ స్కూల్’ లో లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, షర్మాన్ జోషి, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రల్లో నటించారు. పదకొండు పాటలతో ఇళయరాజా సంగీతం […]
పొట్టి బట్టలలో అందాల డోస్ పెంచేసిన బిగ్బాస్ ఫేమ్ దివి.. పిక్స్ వైరల్!
మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెద్ద పెద్ద కళ్ళతో, అదిరిపోయే అందంతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది. ఈ మత్తేక్కించే బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాములుగా లేదు. ఇన్స్టాగ్రామ్లో ఈమె ఒక్క ఫోటో పెడితే చాలు వేల సంఖ్యలో లైకులు, కామెంట్స్ వస్తుంటాయి. అలా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ని సంపాదించుకోవడం వల్లే ఈ అమ్మడు బిగ్ బాస్ ఆఫర్ ని దక్కించుకుంది. అప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితం […]
నటనలో రజనీకాంత్ని అనుకరిస్తానంటూ సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరో..
ప్రముఖ తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ కార్తీక్ హీరో గా నటించిన సినిమా ఆగస్టు 16, 1947. ఈ సినిమా ద్వార నటి రేవతి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓం ప్రకాష్ బట్, నర్శీరామ్ చౌదరితో కలిసి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన సినిమా ఇది. ఎన్ ఎస్ పొన్ కుమార్ ఆగెస్ట్ 16, 1947 సినిమా కి దర్శకత్వం వహించారు. […]
బిగ్బాస్ ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. సీజన్-7లో ఆ హీరో సెలెక్ట్..
అన్ని భాషలలో ఎంతో ప్రేక్షకాధరణ పొందిన రియాలిటీ షో బిగ్బాస్. ఇటీవలే తెలుగులో బిగ్బాస్ సీజన్ 6 అయిపోయినట్లే లేదు అప్పుడే సీజన్ 7 కి సంబంధించిన హడావిడి మొదలైంది. బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. అయితే ఈసారి వచ్చే సీజన్ లో కొంతమంది స్టార్స్ హౌజ్లో సందడి చేయనున్నట్లు సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్స్ లో యాంకర్ రష్మీ, కమెడియన్ కమ్ హీరో సుధీర్, యాంకర్ ప్రదీప్ […]
ఆహాకు కొత్త సీఈవో.. దానికోసం రూ.1,000 కోట్లు పెట్టుబడి..
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ హవా నడుస్తోంది. చాలా మంది సినీ ప్రేమికులు థియేటర్స్కి వెళ్లి సినిమా చూడకుండా ఓటీటీలోనే చూస్తున్నారు. ఇక ఓటీటీ సంస్థలో ఒకటైనా ఆహా వచ్చే మూడేళ్లలలో ఒరిజినల్ కంటెంట్ రూపొందించి దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఈ పెట్టుబడిలో దాదాపు 20%-30% వరకు సినిమాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగించబడుతుందని తెలిపింది. మిగిలిన 70%-80% పెట్టుబడి కొత్త కంటెంట్ కోసం ఉపయోగిసస్తారని ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ […]
రావణాసుర ట్రైలర్: యాక్షన్, కామెడీ, మిస్టరీ.. ఒకటేంటి హోల్ కమర్షియల్ ప్యాకేజీతో వస్తోన్న రవితేజ!!
మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో రూపొందిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో అభిమానుల్లో హైప్ పెంచేసిన ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా హై-అక్టేన్ ట్రైలర్తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. గంట క్రితమే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లక్షల వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలుస్తోంది. గూస్బంప్స్ కలిగించే బిజిఎంతో.. బుల్లెట్లు, పిడుగుల వర్షంతో ట్రైలర్ ఇంట్రోనే అదరగొట్టేసింది. ఆ తర్వాత రవితేజ డైలాగులు […]
మగాళ్లతో పోలిస్తే నాకేం తక్కువ.. అడుక్కోవలసిన గతి పట్టలేదు: సమంత!
యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యింది. రిలీజ్ మరో రెండు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భామ మీడియా అటెన్షన్ను గ్రాబ్ చేస్తుంది. ఆస్వాదిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ క్రమంలోనే ఈ దూకుడు […]









