మొన్నటి వరకు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న కపుల్స్ నరేష్, పవిత్ర. వీరిద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు అడ్డంగా దొరికిపోయిన ఈ జంట… అనంతరం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. ” మళ్లీ పెళ్లి ” సినిమాతో ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో నరేష్, పవిత్రా కి లిప్ లాక్ ఇచ్చిన సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసి చాలామంది ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యారు. ఈ వయసులో కూడా ఇదేం […]
Author: Editor
సింహాన్ని సైతం వేటాడే ఐదు జంతువులు ఇవే…!!
జంతువులు పేరు ఎత్తితే ముందుగా గుర్తుకొచ్చేది సింహం. దీని ముందు ఏ జీవి అయినా ఓడిపోవాల్సిందే అని మనందరం అనుకుంటూ ఉంటాము. కానీ అది అబద్ధం. సింహాన్ని చంపే జీవులు సైతం ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. నీటి గేదె: నీటి గేదె ఒక్కసారిగా తిరగబడితే సింహం కూడా భయపడాల్సిందే. 2. ముసలి: ముసలి సైతం సింహాన్ని చంపగలదు. దాని జోలికొస్తే సింహాన్ని ఓడించడం ఖాయం. 3. ఏనుగు: ఏనుగు భారీ బరువు ఉండడం […]
తులసి మొక్కను ఈ దిక్కులో అస్సలు పెట్టొద్దు.. ఎందుకంటే..!!
ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తులసి మొక్క కంపల్సరిగా ఉంటుంది. ఈ మొక్కకు పొద్దున్నే నిద్ర లేచి పూజలు సైతం చేస్తూ ఉంటారు. పెద్దవారికైతే ఇది ఎంతో ఇష్టమైన మొక్క అని చెప్పాలి. ఈ మొక్కని దేవుడితో కొలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మొక్క అనేక అనారోగ్య సమస్యలకు విరుగుడు కూడా. అంతేకాకుండా తులసి మొక్క ఉన్న ప్రాంతాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుతూ ఉంటారు. అయితే తులసి మొక్కను ఏ దిశలో పెట్టకూడదు అని సందేహాలు అందరిలోను […]
అమ్మ బాబోయ్.. అరటి పండును తింటే ఇన్ని లాభాలా… అయితే తప్పకుండా తినాల్సిందే…!!
అరటి పండుని కొంతమంది ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం అస్సలు ఇష్టపడరు. కానీ అరటి పండులో ఉండే పోషకాలు తెలిస్తే తప్పకుండా తింటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అరటి పండు లో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉంటాయి. అరటిలోని అధిక పొటాషియం, తక్కువ సోడియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియ సాఫీగా సాగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని నియంతరిస్తుంది కూడా. ఇందులో […]
బాలయ్య భార్య వసుంధర ఎంత కట్నం తీసుకువచ్చిందో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా క్రేజ్ సంపాదించుకున్న బాలయ్య ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాడు. ఎన్టీఆర్కి కూడా తన 11 మంది సంతానంలో చిన్నవాడు కావడంతో బాలకృష్ణ అంటే చాలా ఇష్టమట. చిన్న కొడుకు కాబట్టి అతని చాలా గారంగా చూసుకునేవాడట. ఇక తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ ఎలక్షన్ల ప్రచారంలో బాగా బిజీ అయిపోయారు. అదే టైంలో ఎన్టీఆర్ భార్య […]
కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా… కారణాలు ఇవే…!!
మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. కనుబొమ్మల పైభాగం అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన కనుబొమ్మల పైభాగం స్థానం అయింది. అది కూడా ఏ రంగు పడితే ఆ రంగు కాకుండా చతుర్రుఖ బ్రహ్మరంగు ఎరుపు కాబట్టి ఎరుపు ధరించాలి. అంతేకాక, ప్రాణశక్తికి బొట్టునే కారణమైన నరాలకు కేంద్ర స్థానం. కనుబొమ్మల మధ్య ఉండే అజ్ఞచక్రం. కుంకుమ బొట్టును పెట్టుకోవడం […]
ఇంట్లోనే సులభంగా కొత్తిమీరను పెంచాలనుకుంటున్నారా… అయితే ఈ టిప్స్ మీకోసమే..!!
ధనియా గా ప్రసిద్ధి చెందిన కొత్తిమీర మన వంటకాలలో ఒక ముఖ్యమైన పదార్థం. అంతేకాకుండా, హెర్బ్ అనే ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరు కొత్తిమీర మొక్కను పెంచాలనుకుంటారు. కానీ ఎలా పెంచాలో తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర మొక్కను ఎలా పెంచాలో తెలుసుకుందాం. కొత్తిమీర విత్తనాలు లేదా మొలకలను తీసుకోవాలి. అలాగే తగిన కంటైనర్ను ఎంచుకోండి. మీరు కొత్తిమీర గింజలను కంటైనర్ లో లేదా నేరుగా నేలపై సులభంగా నాటవచ్చు. మొక్క ఎలాగైనా బాగా […]
కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..?
ఇటీవల కాలంలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే చాలా తక్కువ. హీరోయిన్లు కూడా రెండు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మిడిల్ రేంజ్ హీరోలు ఎనిమిది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ రూ.10 కోట్లపైన డిమాండ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు రూ.50 కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ప్రభాస్ ఐతే ఏకంగా రూ.100 కోట్ల మార్క్ వరకు […]
బుల్లితెర నటి మహేశ్వరివి అలాంటి ఫొటోస్ వైరల్…!!
సినిమాలలో నటించే వారి కంటే.. సీరియల్స్ లో నటించే వారే ఎక్కువ ఫేమస్ అవుతూ ఉంటారు. సినిమా అయితే సంవత్సరానికి ఒక్కసారే కనిపిస్తారు. అదే సీరియల్ అయితే వారంలో ఆరు రోజులు కనిపిస్తూ ఉంటారు. అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యానికి చెందినదే మహేశ్వరి కూడా. తన పాత్రలో జీవిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మహేశ్వరి. ఇక ఈ ముద్దుగుమ్మ ” పెళ్లినాటి ప్రమాణాలు ” అనే సీరియల్లో లక్షణంగా […]









