బాలయ్య భార్య వసుంధర ఎంత కట్నం తీసుకువచ్చిందో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా క్రేజ్‌ సంపాదించుకున్న బాలయ్య ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాడు. ఎన్టీఆర్‌కి కూడా తన 11 మంది సంతానంలో చిన్నవాడు కావడంతో బాలకృష్ణ అంటే చాలా ఇష్టమట. చిన్న కొడుకు కాబట్టి అతని చాలా గారంగా చూసుకునేవాడట.

ఇక తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ ఎలక్షన్ల ప్రచారంలో బాగా బిజీ అయిపోయారు. అదే టైంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం గారు చిన్న కొడుకుకి పెళ్లి చేయాలని ఎన్టీఆర్ పై ఒత్తిడి చేసేవారట. దీంతో ఎన్టీఆర్ ఆ బాధ్యతను తన సోదరుడు ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర్‌కు అప్పగించార‌ట‌. ఇక భాస్కర రావు గారు.. ఆయన బంధువుల అమ్మాయి అయినా వసుంధరకే బాలయ్యను ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలుస్తుంది.

ఈమె ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. ఈమెది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుటుంబ‌మ‌ని అయ్యితే అప్ప‌ట్లోనే బాలయ్యకి వ‌సుంధ‌ర‌ కుటుంబ సభ్యులు రూ.50 లక్షల కట్నం ఇచ్చారని తెలుస్తోంది. దాంతో హైదరాబాద్‌లో ఇల్లు కట్టించార‌ని నాదెండ్ల భాస్కరరావు ఓ సంద‌ర్భంలో వివరించాడు.