అమ్మ బాబోయ్.. అరటి పండును తింటే ఇన్ని లాభాలా… అయితే తప్పకుండా తినాల్సిందే…!!

అరటి పండుని కొంతమంది ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం అస్సలు ఇష్టపడరు. కానీ అరటి పండులో ఉండే పోషకాలు తెలిస్తే తప్పకుండా తింటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అరటి పండు లో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉంటాయి.

అరటిలోని అధిక పొటాషియం, తక్కువ సోడియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియ సాఫీగా సాగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని నియంతరిస్తుంది కూడా. ఇందులో ఉండే పోషకాలు కారణంగా బరువు తగ్గడానికి కూడా అరటి పండు సహాయపడుతుంది.

అంతేకాకుండా ఎటువంటి జబ్బులను దరిచేరకుండా చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న అరటికాయని ఇప్పటినుంచైనా కంపల్సరిగా తినండి. తద్వారా పుష్కలమైన ఆరోగ్యాన్ని పొందండి. ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు అరటి పండుల‌ను తినడం మంచిది. నేటి నుంచే అరటిపండు తినడం అలవాటు చేసుకోండి.