కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా… కారణాలు ఇవే…!!

మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. కనుబొమ్మల పైభాగం అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన కనుబొమ్మల పైభాగం స్థానం అయింది.

అది కూడా ఏ రంగు పడితే ఆ రంగు కాకుండా చతుర్రుఖ బ్రహ్మరంగు ఎరుపు కాబట్టి ఎరుపు ధరించాలి. అంతేకాక, ప్రాణశక్తికి బొట్టునే కారణమైన నరాలకు కేంద్ర స్థానం. కనుబొమ్మల మధ్య ఉండే అజ్ఞచక్రం.
కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల మానసిక ప్రవృత్తులు నశిస్తాయి.

నశింపజేసే అజ్ఞ చక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇందువల్ల ప్రతి ఒక్కరు నుదుటున బొట్టు పెట్టుకోవడం చాలా ముఖ్యం. వీటిని క్రిస్టియన్స్ నమ్మక పోయినప్పటికీ… మన హిందువులు మాత్రం ఈ సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు.