ఆ కోరిక తీర్చుకునేందుకే నాతో సన్నిహితంగా ఉన్నాడు.. డైరెక్టర్ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..

నటి మనిషా యాదవ్ కాంట్రవర్షల్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. బాలాజీ శక్తివెల్ ద‌ర్శ‌కత్వం వహించిన వజక్కు ఎన్ 18/9 సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంది. అలా ఒరు కుపం కాదల్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ డైరెక్టర్ శీను రామస్వామి దర్శకత్వంలో ఇదమ్ పొరుల్ యావ‌ళ్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అయితే ఈమె సినిమాకు సహకరించడం లేదని, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని […]

టైట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్నఈ గ్లోబల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

టైట్ ఫిట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ స్టైలిష్ గా క‌నిపిస్తున్న‌ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇంకా గుర్తుపట్టలేదా.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న బాలీవుడ్ ఈవెంట్స్ లో సందడి చేస్తుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా ఆ ఈవెంట్ కు సంబంధించిన అవుట్ […]

” ఒంటిపై టవల్ మాత్రమే ఉంది “… కత్రిన పై హీరో కామెంట్స్ వైరల్…!!

హీరో విక్కీ కౌశల్ తన భార్య కత్రినా కైఫ్ మనందరికీ సుపరిచితమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ తన భార్య కత్రినా హార్డ్ వర్క్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ” సామ్ బహదూర్ ” ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఈయన.. ఓ ఇంటర్వ్యూలో ” టైగర్ 3 ” లో వైఫ్ యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా టవల్ ఫైట్ చూసి మైండ్ బ్లాక్ అయిందని.. వెంటనే తనకు ఓ […]

కేవలం ఆ ఒకే ఒక పాట కోసం 365 రోజులు హౌస్ ఫుల్ అయిన సినిమా ఇదే…!!

ప్రస్తుతం సినిమా కల్చర్ మారిపోయింది. మూవీ చూసే తీరులో మార్పు వచ్చింది. ఒకప్పుడు థియేటర్కు సినిమా వచ్చిందంటే.. హిట్ టాక్ వినిపించేది. అలాగే 50 రోజులు, 100 రోజులు థియేటర్లలో ఆ సినిమా ఆడేది. కానీ ప్రస్తుత కాలంలో వారం రోజులు ఓ సినిమా థియేటర్లలో ఆడడమే కష్టమైపోయింది. ఇక హిట్ టాక్ విషయానికొస్తే నెల రోజులకు ఒకటి వినిపిస్తుంది. అయితే ఒక సినిమా మాత్రం ఏకంగా ఏడాది పాటు థియేటర్స్ లో రన్ అయిందని.. అది […]

కేవలం ఆ రెండు పార్ట్స్ చూసే ” నీ – స్నేహం ” సినిమాలో ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్గా తీసుకున్నారా…!!

” చిత్రం ” సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్.. అనంతరం ” నువ్వు నేను ” సినిమాతో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. దీంతో థియేటర్స్ ముందు ఉదయ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు క్యూ కట్టేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఉదయ్ కిరణ్ సినిమాకి వస్తున్న ఓపెనింగ్స్ చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారు. ఇక ఎంఎస్ రాజు నిర్మాతగా విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన మూవీ ” మనసంతా నువ్వే “. ఈ […]

ప్రభాస్ ” స్పిరిట్ ” రిలీజ్ టైం లాక్… ఎప్పుడంటే…!!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటిస్తున్న మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఫ్యాన్స్ కి కూడా కావాల్సినంత హైట్ ని క్రియేట్ చేస్తున్నారు […]

టికెట్టు ఫినాలి రేసులో విజేతలుగా నిలిచింది వీళ్లే… బిగ్ బాస్ 7 లో ఫైనలిస్ట్ ఎవరంటే….!!

బిగ్ బాస్ సీజన్ 7 ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. గత వారం డబల్ ఎలిమినేషన్ జరగగా.. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈవారం నామినేషన్ ప్రక్రియ పూర్తికాగా.. పల్లవి ప్రశాంత్, శివాజీ, గౌతమ్, ప్రియాంక, యావర్, అర్జున్, శోభా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ సీజన్లో టికెట్టు ఫినాలే రేస్ స్టార్ట్ అయింది. అయితే.. ప్రతి సీజన్ లో ఉండే టికెట్ టు […]

నాగార్జున చేతికి ఉన్న బ్యాండ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ఇది వాచ్ కాదండోయ్.. అంతకుమించి…!!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 7 సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్.. గత సీజన్స్ కంటే కాస్త ఆసక్తికరంగా ఉంది. ఇక ఆరు సీజన్స్ లో కనిపిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తున్న నాగార్జున.. ఏడో సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈయన వేసుకున్న బట్టల దగ్గర నుంచి.. కాళ్లకున్న షూస్ వరకు ప్రతి దాని ధర గురించి ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. […]

” యానిమల్ ” సినిమాలో మూగవాడిగా కనిపించబోతున్న స్టార్ హీరో…!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన కలిసి తాజాగా నటిస్తున్న మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినీ లవర్స్ కు యానిమల్ ఫీవర్ పట్టుకుంది. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ మూవీ మోస్ట్ వైలెంట్ గా ఉండబోతుందట. ఈ క్రమంలోని అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక […]