కేవలం ఆ రెండు పార్ట్స్ చూసే ” నీ – స్నేహం ” సినిమాలో ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్గా తీసుకున్నారా…!!

” చిత్రం ” సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్.. అనంతరం ” నువ్వు నేను ” సినిమాతో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. దీంతో థియేటర్స్ ముందు ఉదయ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు క్యూ కట్టేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఉదయ్ కిరణ్ సినిమాకి వస్తున్న ఓపెనింగ్స్ చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారు. ఇక ఎంఎస్ రాజు నిర్మాతగా విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన మూవీ ” మనసంతా నువ్వే “. ఈ సినిమాతోనే వి ఎన్ ఆదిత్య దర్శకుడుగా పరిచయమయ్యాడు.

ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని అందరూ నమ్మారు. దీంతో ఈ మూవీ నిర్మాత ఎమ్మెస్ రాజు తన నెక్స్ట్ సినిమాను కూడా ఉదయ్ కిరణ్ తోనే చేస్తున్నారని అనౌన్స్ చేశాడు. అలా ” నీ – స్నేహం ” సినిమాకి పునాది పడింది. ఇక కథ మొత్తం తయారయ్యాక ఉదయ్ పక్కన హీరోయిన్గా ఎవరిని సెలెక్ట్ చేయాలని చిత్ర బృందం డిస్కషన్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఉదయ్ తో అప్పటికే హీరోయిన్గా నటించిన రీమా సేన్ నీ హీరోయిన్గా తీసుకుంటే హ్యాట్రిక్ హిట్ కొట్టొచ్చు అని సలహా ఇచ్చారు.

కానీ ఎం ఎస్ రాజు కి మాత్రం ఆల్రెడీ రెండు సినిమాలు కలిసి చేశారు కాబట్టి ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని ఆర్తి అగర్వాల్ వైపు చూపు మళ్ళించాడు. అప్పటికే ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. మొదటి సినిమా కంటే ఆ తర్వాత సినిమాకి ఈ ముద్దుగుమ్మ బాగా స్లిమ్ గా తయారయింది. మంచి బొడ్డు, ఎద అందాలను బాగా చూపిస్తూ గ్లామర్ షోస్ చేసింది. దీంతో అవి చూసిన డైరెక్టర్ ఈమెకే హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుని.. ఫైనల్ చేసేసాడు.