వామో ‘ డెవిల్ ‘ సినిమాలో కేవలం కళ్యాణ్ రామ్ కాస్ట్యూమ్స్‌కే అంత ఖర్చు అయ్యిందా..?!

నందమూరి కళ్యాణ్ రామ్ చివరిగా బింబిసారా, ఆమీగోస్ సినిమాలతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే గత ఏడాది నటించిన బింబిసారా సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ,50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి రికార్డుల్లోకి ఎక్కింది, ఇక ఈ ఏడాది మొదట్లో అమీగోస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఈ మూవీలో 3 డిఫరెంట్ రూల్స్ లో క‌ళ్యాణ్ రామ్ నటించినా […]

” ఆ పని చేస్తూ గీత డబ్బులు పోగొడుతుంది “… నందు సెన్సేషనల్ కామెంట్స్..!!

సింగర్ గీతామాధురి.. టాలీవుడ్ నటుడు నందు కొంతకాలంగా ప్రేమించుకుని అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఇటీవల నెట్టింట ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట స్పందించి అందులో ఎటువంటి నిజం లేదంటూ ఖండించారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు… గీతా మాధురి పై షాకింగ్ కామెంట్స్‌ చేశాడు. […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఆ స్పెస‌ల్‌ సాంగ్ పై క్లియర్ అప్డేట్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ..” గుంటూరు కారం”. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలోని ” ఓ మై బేబీ ” సాంగ్ ప్రోమో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని 2వ సింగిల్ పూర్తి పాట డిసెంబర్ 13న విడుదల కానుంది. […]

హనీమూన్ లో అలా చేస్తున్న మెగా జంట… ముందే మొదలు పెట్టేసారుగా…!!

డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఘనంగా జరుపుకుంటారు. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో సెలబ్రిటీలు కూడా బాగా నవ్వుతూ .. వారు కూడా ఈ పండగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ క్రమంలోనే మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఈ క్రిస్మస్ వేడుకలను ముందుగానే ప్రారంభించినట్లు తెలుస్తుంది. లావణ్య, వరుణ్ గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటూ.. నవంబర్ ఒకటవ […]

” శంకర్ దాదా జిందాబాద్” మూవీ హీరోయిన్ గుర్తుందా…. ఇప్పుడు ఈమె ముందు హీరోయిన్లు కూడా బలాదూర్…!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” శంకర్ దాదా జిందాబాద్ “. కరిష్మా కోట అనే హీరోయిన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవడంతో ఇక ఈ అమ్మడికి తెలుగులో సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. అందం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మని తెలుగు ఇండస్ట్రీ ఆదరించలేకపోయింది. కరిష్మా బ్రిటిష్ మోడల్. యూకే, ఇండియాలో మోడల్ గా కొన్ని యాడ్స్ లలో […]

విక్టరీ వెంకటేష్ తో నటించిన ఇంతమంది స్టార్ హీరోయిన్స్ చనిపోయారని మీకు తెలుసా… పాపం ఈ ముద్దుగుమ్మలు…!!

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ అద్భుతమైన సినిమాలతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ను తన వైపుకు తిప్పుకున్నాడు. విక్టరీ వెంకటేష్ సినిమా అంటేనే ఫ్యామిలీ మూవీ అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈయన తన కెరీర్ లోనే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో పని చేశాడు. అంతేకాకుండా ఈయన సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఈయనతో నటించిన కొంతమంది హీరోయిన్లు ప్రస్తుతం మన […]

” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ” మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా… ఈమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు…!!

స్టార్ హీరోయిన్ వినీత అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ..” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ” సినిమాలో మనీషా అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈమె ఈ సినిమాలో నేపాల్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలను పొందింది. ఇక ఈమె అందం, అభినయంతో ఎంతోమందికి దగ్గర అయింది కూడా. ఇక ఈ ముద్దుగుమ్మ 1993 వ సంవత్సరంలో తమిళ్ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె దాదాపు 70కి పైగా సినిమాలలో […]

రాసుకు పూసుకు తిరిగి నిశ్చితార్థం చేసుకున్న అనంతరం విడిపోయిన స్టార్ సెలబ్రిటీ జంటలు వీళ్లే…!!

సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో అస్సలు అంచనా వేయలేము. అలాగే వీరు ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారో కూడా చెప్పలేం. వీరు ఎలా అయితే ప్రేమ, పెళ్లి చెప్పకుండా చేసుకుంటారో.. విడిపోవడం కూడా అలానే విడిపోతారు. ఈ మధ్యకాలంలో చాలామంది నిశ్చితార్థం చేసుకోవడం… అనంతరం విడిపోవడం లాంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రేమించుకుని నిశ్చితార్థం కూడా చేసుకుని విడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 1. రక్షిత్ […]

ఆతరం అందాల తార సాక్షి… ఇప్పుడు ఇలా మారిపోయిందా… ఇది అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు….!!

హీరోయిన్ సాక్షి శివానంద్ మనందరికీ సుపరిచితమే. ఈమె నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ” మాస్టర్ ” అని సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ సినిమా అనంతరం తెలుగులో సీతారామరాజు, యువరాజు, వంశోద్ధారకుడు వంటి అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సైతం నటించి అక్కడి వారిని మెప్పించింది. ఇక […]