రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. కే జి ఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక సలార్ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే మొదలైపోయాయి. ఈ విషయాన్ని […]
Author: Editor
కొడుకు కోసం అలా ప్లాన్ చేసిన మహేష్.. ఎంతైనా నువ్వు సూపర్ బాసు..
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ లకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు మహేష్ బాబుతో పాటు తరచుగా తన ఫ్యామిలీ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే మహేష్ కూతురు సితార కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని క్రేజీ సెలబ్రిటీగా దూసుకుపోతుంది. చిన్న వయసులోనే పలు యాడ్ లలో నటించి మంచి […]
సలార్ రెండో ట్రైలర్ దెబ్బతో అక్కడ 50 వేల + టిక్కెట్లు తెగుతూనే ఉన్నాయ్…!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా కోసం ఒక్క ప్రభాస్ అభిమానులే కాకుండా ఆడియన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాలు నడుమ రాబోతున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ టికెట్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నట్లు సమాచారం. సలార్ టికెట్స్ మన దగ్గర మాత్రమే […]
స్టార్ డం రాగానే ప్రియుడిని మార్చేసిన యానిమల్ బోల్డ్ బ్యూటీ… ఇదేం రూల్ రా బాబు…!
” యానిమల్ ” మూవీలో 15 నిమిషాల పాత్రలో కనిపించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది త్రిప్తి దిమ్రీ. ఇన్స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ సైతం దక్కించుకుంది. అయితే ఈ భామ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మతో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం నుంచి ఓ వార్త వైరల్ అవుతుంది. కానీ వీరిద్దరూ విడిపోయారని… ప్రస్తుతం మోడల్ అండ్ బిజినెస్ మాన్ సామ్ మర్చెంట్ తో ప్రమాణం నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య […]
బాలయ్య – బాబీ మూవీ లో ఓ సీనియర్ హీరోయిన్… ఎవరంటే..!
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన… ప్రస్తుతం వయసు మీద పడుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇక ఇదే ఊపులో తన తదుపరి మూవీ దర్శకుడు బాబీ తో చేస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవర్ని తీసుకోనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే త్రిష ఈ మూవీలో హీరోయిన్గా చేయనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా సీనియర్ […]
ప్రభాస్ ఫ్యాన్స్ను ఆపలేం… 20 థియేటర్లలో ‘ సలార్ ‘ మిడ్ నైట్ షోలు.. లిస్ట్ ఇదే…!
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ సలార్. ఈ సినిమా రెండు పార్ట్లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా మొదటి భాగం సీజ్ ఫైర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ యాక్షన్ ట్రైలర్తో ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలను ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన […]
చలికాలంలో వేనీళ్లు తాగితే ఇన్ని లాభాలా… అయితే తప్పకుండా తాగాల్సిందే..!
చలికాలంలో నీళ్లు గోరువెచ్చగా తాగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోరువెచ్చని నీళ్లతో శరీరంలో హైడ్రేషన్ చాలా మెరుగ్గా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అలాగే ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో చన్నీళ్లు తాగడం కంటే వేడి నీళ్లు చాలా బెటర్. […]
ప్రభాస్.. ‘ ఆది పురుష్ ‘ రోల్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..
పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.. సలార్ మూవీ టీం తో కలిసి ఇంటర్వ్యూ ను నిర్వహించారు. ప్రభాస్ ఇదివరకు సినిమాల గురించి కూడా ప్రస్తావని తీసుకువచ్చాడు జక్కన్న. ఈ నేపద్యంలో ప్రభాస్ చివరిగా నటించిన […]
చింతలపూడి వైసీపీ అభ్యర్థిగా కె. విజయరాజు ఫిక్స్… నెరవేరిన 15 ఏళ్ల కల..!
ఏపీలో వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పలు నియోజకవర్గాలలో సిట్టింగ్లను మార్చేయటం.. లేదా స్థాన చలనం చేయటం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చక చక జరుగుతుంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజాకు జగన్ షాక్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికలలో నీకు సీటు ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్ను కలిసిన ఎలీజాకు జగన్తో పాటు ఉభయగోదావరి జిల్లాల […]









