హెల్త్ కి మంచిదని నిమ్మకాయ నీరు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో పడినట్లే..!

ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మంచిదని నిమ్మరసం ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఏదైనా అతిగా తాగితే అమృతం కూడా విషమే. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యమైన అవయవాలు పాడవుతాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో రక్తంలో ఐరన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తాగేవారికి నోటిపూత వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే అనేక అనారోగ్య […]

పాలల్లో ఈ రెండిటిని కలిపి త్రాగడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే తప్పక అలవాటు చేసుకుంటారు..

ప్రయోజనాలు తెలిస్తే తప్పక అలవాటు చేసుకుంటారు.. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే రోజుకు ఒక గ్లాస్ పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలు ధృడంగా మారుతాయి. దంతాలు గట్టిపడటం, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం.. అలా అనేక విధాలుగా పాలు మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే […]

రకుల్ ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అంబానీ కూడా ఇంత ఖరీదైనవి కట్టడేమో..!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో డీల పడిపోయింది. ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది రకుల్. ఇక ఇదిలా ఉంటే తాజాగా రకుల్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింపుల్ […]

తెలంగాణ బీజేపీకి బీసీలు దూరం దూరం… విక్ర‌మ్ త‌ర్వాత నెక్ట్స్ ఎవ‌రో…!

బీసీలకు తాము వెలుగు రేఖ‌గా మార‌తామ‌ని.. బీసీల‌కు ద‌న్నుగా నిలుస్తామ‌ని ప‌దే పదే చెబుతున్న బీజేపీ.. అదే బీసీల‌ను దూరం చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన యువ నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన విక్ర‌మ్ గౌడ్‌ను పార్టీ దూరం చేసుకుంది. పార్టీకి ఆయ‌న రిజైన్ చేశారు. ఈ విష‌యాన్ని తేలిక‌గా చూసే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. మ‌రో రెండు మాసాల్లోనే కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో […]

ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్‌తో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె ఓ స్టార్ యాక్ట‌ర్‌. కొంతకాలం టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన ఈమె ఇటీవ‌ల మ‌ళ్ళీ అడుగుపెట్టి.. బల్క్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించి […]

తేజ ” హనుమాన్ ” ఫస్ట్ డే కలెక్షన్స్.. మనోడు ఎంత రాబట్టాడు అంటే..!

యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా నటించిన మూవీ ” హనుమాన్ “. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా నిన్న విడుదలై భారీ హైప్స్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో తేజ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అలాగే హనుమాన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక తాజాగా హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా […]

అప్పటికే పూర్తికానున్న బన్నీ ” పుష్ప 2 ” షూటింగ్.. ఆ తర్వాత నుంచి బాక్స్ ఆఫీస్ లు బద్దలు అవ్వాల్సిందే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బన్నీ తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా ” పుష్ప 2 “. ఈ సినిమాపై అల్లు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక అసలు మేటర్ […]

రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. ఆ విషయంలో ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడా..!!

ఇప్పటికి టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ కొన్నిసార్లు కథలను వదులుకోవడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఇలా వదులుకున్న సినిమాలు తర్వాత మంచి సక్సెస్ సాధిస్తే ఎందుకు ఈ సినిమాను వదులుకున్నామని ఆ స్టార్ హీరోస్ బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఓ సినిమాను వదులుకున్న విషయంలో ఎన్టీఆర్ కూడా ఎంతో ఫీలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ గతంలో రవితేజ నటించి బ్లాక్ బ‌స్టర్ కొట్టిన ఓ […]

గ్లామర్ షో తో రెచ్చిపోతున్న వెంకటేష్ డాటర్.. షాక్ అవుతున్న నెటిజన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. అయితే విక్టరీ వెంకటేష్ కుటుంబం ఎప్పుడు మీడియ ముందు క‌నిపించ‌రు. కాగా వెంక‌టేష్ కూతురు ఏంటి గ్లామర్ ఫోటోషూట్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి కాకపోతే రియల్ లైఫ్ డాటర్ కాదు.. రీల్ లైఫ్ డాటర్. గతంలో వెంకటేష్, మీనా కలిసి నటించిన మూవీ దృశ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాల్లో వెంకటేష్ […]