రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ కల్కి 2898ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో పాటు దీశా పటాని కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో దాదాపు రూ.700 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. […]
Author: Editor
హేమకు సపోర్ట్ గా మంచు విష్ణు.. అప్పటివరకు ఆమె నిర్దోషే అంటూ షాకింగ్ కామెంట్స్..?!
బెంగళూరు రేవ్ పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటకలోని భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు పోలీసులు ఈ పార్టీలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజు తమ ముందు హాజరు కావాలని వారు క్లారిటీ ఇచ్చారు. నటి హేమ తో పాటు ఈ ఘటనలో మరో 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టి ఘటనలో పోలీసులు 103 మందికి […]
ఆ విషయంలో నాన్నకు దక్కని అదృష్టం నాకు వచ్చింది.. బాలయ్య షాకింగ్ కామెంట్స్..?!
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఎన్ని రోజులు ఎన్నికల హడావిడిలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. ఎన్నికల సందడి పూర్తి కావడంతో తిరిగి సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇక తాజాగా బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ తన తండ్రి తారక రామారావు గురించి సంచలన […]
ఎవరో అక్కడికి వెళ్తే నాకేంటి సంబంధం.. రేవ్ పార్టీ ఇష్యూ పై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..?!
మంచు లక్ష్మి, అజయ్, వేదిక ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ యక్షిని. ఈ వెబ్ సిరీస్ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ను ఇటీవల గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఎన్నో ప్రశ్నలకు ఇంట్రస్టింగ్ సమాధానాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం బెంగళూరు […]
వాట్.. బంధువుల విషయంలో ఎన్టీఆర్ కి అలాంటి అభిప్రాయం ఉందా.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
జూనియర్ ఎన్టీఆర్ లైఫ్లో ఎదుర్కొన్న ఓడిదొడుకుల గురించి దాదాపు అందరికి తెలుసు. నందమూరి ఇంటి వారసుడిగా పుట్టిన తారక్.. చిన్నతనంలోనే కుటుంబం నుంచి ప్రేమలు, అనుబంధాలకు దూరమై ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తల్లిని మిగతా వారంతా దూషిస్తున్నా.. తనను ఎవరూ దగ్గరకు తీయకున్నా వారి నుంచి ప్రేమనే ఆశించాడు. తాను ఎప్పటికైనా నందమారి కుటుంబ వారసుడినని చెప్పుకునే ప్రయత్నాలు చేశాడు. ఎంతో పట్టుదలతో శ్రమించి స్టార్ గా ఎదిగిన తారక్.. ఇండస్ట్రీలో తండ్రి తప్ప మరొక సపోర్ట్ […]
ఆ సమస్యతో ఆరు రోజులు చాలా ఇబ్బంది పడ్డ.. అసలు మాట్లాడలేకపోయా.. విశ్వక్ షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ తను నటించిన సినిమాలతో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ […]
“కల్కి” సినిమా దేవర-పుష్ప2కు పెద్ద గుణపాఠం కానుందా? చచ్చిన ఇక ఆ పని చేయరు..!
ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సు మంటూ డిజాస్టర్ గా మారిపోతున్నాయి. ఆ విషయం మనం చూస్తూనే ఉన్నాము. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టిన సినిమాలు కనీసం 100కోట్లు రూపాయలు కూడా కలెక్ట్ చేయకుండానే అభిమానులను నిరాశ పరుస్తున్నాయి . ఎటువంటి ఎక్ష్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచిగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి . రీసెంట్గా సోషల్ మీడియాలో కల్కి సినిమాకి సంబంధించి ఎలా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుందో […]
మళ్లీ ఆ తెలుగు హీరోతో కలిసి నటించబోతున్న జ్యోతిక ..వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఇది..!
జ్యోతిక .. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీని కట్టుపడేసిన హీరోయిన్.. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగు – హిందీ భాషలో కూడా పలు సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ కే బాగా కమిట్ అయిపోయింది . అక్కడ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఫ్యామిలీ లైఫ్ ను ముందుకు […]
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి సీక్వెల్ రాబోతుందా? హీరో హీరోయిన్లుగా అన్ఎక్స్పెక్టెడ్ స్టార్స్..!
ఈ మధ్యకాలంలో హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం కామన్ గా మారిపోయింది . ప్రజెంట్ ఇప్పుడు ఒక హిట్ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అన్న వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు నాంది పలికిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అప్పటివరకు కేవలం ఒక స్టార్ హీరో ఒక సినిమాలో నటించి హిట్లు కొడుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ మూవీ […]









