ప్రభాస్, బన్నీ , తారక్ పేరుకే పాన్ ఇండియన్ హీరోలు.. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు..?!

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ఎంత పెద్ద నటీనటులైనా కూడా కచ్చితంగా వారికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏదో సందర్భంలో బయటపడుతుంది. అలాగే మన టాలీవుడ్ లోనూ చాలా మంది స్టార్ హీరోస్ ఏదో ఒక విషయంలో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అలా అల్లు అర్జున్, తారక్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు కూడా కొన్ని వీక్నెస్ లు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. పేరుకే […]

వాట్ ‘ కల్కి ‘ లో ప్రభాస్ తల్లిగా నటించింది ఆ యంగ్ హీరోయిన్ ఆ.. అసలు ఊహించలేరు..?!

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరి కొద్ది గంటల్లో సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారుతుంది. తాజాగా కల్కి […]

దీపిక పదుకొనే టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్ మాత్రం అసలు కాదు..?!

టాలీవుడ్ ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి ఇమేజ్‌ ఏర్పరచుకుంది. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాల్లో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కల్కి 2898 ఏడీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్న అమ్మడు.. […]

రాజమౌళి అడిగిన కూడా మహేష్ బాబు ఆ పని చేయను అని చెప్పాడా? ఎందుకంత మూర్ఖత్వం..?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రాజమౌళి అడిగినా కూడా మహేష్ బాబు ఆ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ఫిక్స్ అయింది . ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే సినిమా కోసం మాత్రం రాజమౌళి […]

ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి బన్నీ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడా..? బయటపడ్డ సంచలన మ్యాటర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో రాజకీయాలలో సోషల్ మీడియాలలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో బన్నీ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన విషయం తెలిసిందే. తెలిసి చేశాడో తెలియక చేసాడో వైసీపీ పార్టీ నేతకు సపోర్ట్ చేసి పెద్ద తప్పే చేశాడు బన్నీ అంటూ చాలామంది మాట్లాడుకున్నారు . అయితే తాజాగా ఓ విషయం బయటపడింది . బన్నీ కావాలనే వైసిపి పార్టీ నేతకు సపోర్ట్ చేశారట . […]

ఈ ఫోటోలో ఉన్న డాడ్స్ లిటిల్ ప్రిన్స్.. ఓ తెలుగు హీరోయిన్.. అందం, అభినయం ఉన్న అవకాశాలు నిల్.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!

సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హోదా ద‌క్కించుకోవాల‌న్న‌, దాని నిల‌బెట్టుకోవాల‌న్నా అందం, అభినయంతో పాటు పిస‌రంత అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదుగుదలగుతారు. లేదంటే అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా అదే జాబితాలో ఉంది. ఈ తెలుగు హీరోయిన్ కు అందం తోపాటు నటనలో అదరగొట్టే టాలెంట్ ఉన్నా.. అవకాశాలు మాత్రం నిల్. మొద‌ట‌ హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసినా.. […]

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనన్న శ్రీ లీలా.. ఆ క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్..?!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఇండస్ట్రీలోకి అతి చిన్న వయసులోనే అడుగుపెట్టి.. త‌క్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో, హీరోయిన్ల అందరిలోనూ ఈ అమ్మ‌డి వయసు చాలా చిన్నది. అయినప్పటికీ బోల్డ్ ఆలోచనలతో క‌థ‌ల‌ను ఎంచుకుంటూ సినిమాల్లో దూసుకుపోతూంది. వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ఈ చిన్న‌ది ఇప్పటికే పలువురు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మ‌డు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందంటూ […]

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్లు వీళ్లేనా.. మొత్తానికి పాన్ ఇండియన్ ఫిగర్లను పట్టేసారుగా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న భారీ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ క్ర‌మంలో తాజాగా థాయిలాండ్ లో ఓ పాట షూటింగ్ […]

వాట్.. కల్కి సినిమాను యాక్సెప్ట్ చేయడానికి కమల్ ఏకంగా ఏడది సమయం తీసుకున్నాడా.. కారణం ఏంటంటే..?!

ఎన్నో రోజులుగా ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులం ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ హీరోగా భైరవ పాత్రలో నటించాడు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబచ్చన్ పవర్ఫుల్ అశ్వద్ధామ రోల్‌ ప్లే చేసాడు. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులను జోష్ పెంచేందుకు ఏవో ఒక్క […]