ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న విధానానికి.. ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా వ్యత్యాసం వచ్చేసింది. లెక్కలని మారిపోయాయి. ఏది చేయాలన్నా ప్రాపర్ గా ముందు మేనేజర్సే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. గతంలో అలా కాదు.. హీరోలతోనే నిర్మాతలు డైరెక్ట్ గా బేరసారాలు మాట్లాడేవారు. నెలవారి జీతాలు ఇచ్చేవారు. సమయానికి నెల జీతం ఇచ్చేయడంతో ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాగే నెల జీతాల తర్వాత రెమ్యునరేషన్ పద్ధతి మొదలైనా.. అప్పుడు కూడా నిర్మాతలే హీరోలతో మాట్లాడేవారు. […]
Author: Editor
దేవర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. ఎలా ఉందంటే..?
ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతుండడం.. అలాగే తారక్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను మరింత హైప్ పెంచిన విషయం ఎన్టీఆర్ సరసన అతిలోకసుందరి శ్రీదేవి కూతురు.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించడం. ఆమెకు టాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఇదే […]
కమెడియన్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్ స్టార్ నటుడు ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్.. సునీల్ ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్ లక్షలాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన.. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. మొదట డ్యాన్సర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట సునీల్. ఇక స్టార్ డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులన సంగతి అందరికీ తెలుసు. త్రివిక్రమ్ సలహాతోనే హాస్యనటుడిగా ప్రయత్నించాడట. ఇక కమెడియన్గా సునీల్ సూపర్ […]
‘ దేవర ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చెక్.. పర్మిషన్లు రాకపోవడానికి కారణం అదేనా..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హిరోయిన్గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్కు మరికొద్ది రోజులే గ్యాప్ ఉండడంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్లో బిజీ అయ్యారు టీం. ఈ క్రమంలోనే తాజాగా మూవీ […]
రమ్యకృష్ణతో ఉన్న ఈ కుర్రాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. బిగ్ బాస్ లోను.. గుర్తుపట్టారా.. ?
ఈ పై ఫోటోలో సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ పక్కన ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఎంతమంది స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బుడ్డోడు.. ఏకంగా 40 కి పైగా సినిమాల్లో బాల నటుడిగా ఆకట్టుకున్నాడు. ఇతనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రేమ కథ సినిమాలతో కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ కుర్రాడు.. గతంలో కంటే […]
సైఫ్ టాలెంట్ ఇప్పటివరకు ఎవరు సరిగ్గా వాడుకోలేదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!
కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా మూవీ టీం ప్రమోషన్స్లో జోరు పెంచారు. రోజురోజుకీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసే పనిలో బిజీగా […]
అతని వల్లే నాకు టాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి.. జాన్వీ కపూర్
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వికపూర్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ అమ్మడి నుంచి ఒక్క సినిమా అయినా టాలీవుడ్లో రిలీజ్ కాకముందే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాన్వి. ఈ క్రమంలో జాన్వీ నటించిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సంగతి […]
క్యూట్ గా కనిపిస్తున్న ఈ బుడ్డోడు పాన్ ఇండియన్ స్టార్.. అమ్మాయిల కలల రాకుమారుడు.. గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుడతడి ఫోటో వైరల్ గా మారింది. ఇతను ప్రస్తుతం ఓ పాన్ ఇండియన్ స్టార్హీరో. అమ్మాయిల కలలు రాకుమారుడు. టాలీవుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈ బుడ్డోడు.. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఈ […]
40 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. మనవారలిగా నటించిన అమ్మడే హీరోయిన్.. నో చెప్పిన ఎన్టీఆర్ను ఒప్పించింది ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్లు జతకట్టి బ్లాక్ బస్టర్లు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంటే 70 ఏళ్ళ వయసున్న హీరోయిన్లు పాతికేళ్ల వయసున్న హీరోయిన్లతో జతకట్టిన పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు. కానీ గతంలో మాత్రం వయసుకు సంబంధించిన చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. వయస్సు ప్రస్తావన వస్తూనే ఉండేది. అయితే ఆ కాలంలోనూ ఏజ్తో సంబంధం లేకుండా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా […]









