బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా.. అయితే వీరి పెళ్లికి అడ్డుపడింది ఎవరు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎంతో గౌరవం మరియు ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కుటుంబ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టాడు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంలో ఈ నందమూరి హీరో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం ఇలా ఉంచితే […]

పాపం.. ఆ హీరోయిన్‌ని ప్రేమించి మోసపోయిన అల్లరి నరేష్..నిజమేనా..!?

సీనియర్ స్టార్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన అల్లరి నరేష్.. కామెడీ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన అల్లరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. మొదటి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ ..వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు.. గత కొంతకాలంగా అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయ‌న‌ నటించిన సుడిగాడు సినిమా […]

హీరోయిన్ లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]

మరణించారంటూ వార్తలు పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావుకు ఏమైంది..? వీడియో వైరల్..!

ఇప్పుడు ఉన్నా సోష‌ల్ మీడియా కాలంలో నిజం క‌న్నా ఫేక్ వార్త‌లే ఎంతో వైరల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిన త‌ర్వాత సిని సెల‌బ్రిటిల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. సిని సెల‌బ్రిటీల విష‌య‌లో సోష‌ల్ మీడియాలో ఎన్నో వార్త‌లు వ‌స్తు ఉంటాయి. వ‌టిలో కోన్ని కాస్త హ‌ద్ద‌లు దాటుతూ ఉంటాయి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా సీనియార్ న‌టుల మీద ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తు.. వారు ఆర్యోగ్యంగా ఉన్నా వారికి బాగోలేదంటూ, సీరియ‌స్ అంటూ, మ‌రి […]

మెగా – అక్కినేని కుటుంబాలకు పెళ్లిలు క‌లిసి రావ‌టం లేదా… అదే వారికి శాపంగా మ‌రిందా..!

గ‌త కొంత కాలం నుంచి చిత్ర ప‌రిశ్రమ‌లో న‌టిన‌టుల విడాకుల‌కు సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ట్ టాపిక్ అవుతు వ‌స్తున్నాయి. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి మ‌రో జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గ‌టీ సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడు దీంతో మెగా కుటుంబంలో పెళ్లిలు క‌లిసి రావ‌డం లేదానే కామెంట్లు కూడా వ‌స్తున్నాయి. మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ వేర్వేరు కారణాల వల్ల మొదటి భార్య, రెండో భార్యకు విడాకులు ఇచ్చారు. అంతేకాకుండా చిరు […]

ఎన్టీఆర్‌తో పాన్ వరల్డ్ సినిమా.. దీనమ్మ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!

కేజీఎఫ్ సినిమాలతో పాన్‌ ఇండియా దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్.. ఈ రెండు సినిమాలతో ఈ దర్శకుడికి ఎంతో డిమాండ్ కూడా క్రియేట్ అయింది. ప్రస్తుతం ప్రశాంత్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వగా ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ తన తర్వాత సినిమాను యంగ్ టైగర్ […]

ఈ హీరోలు.. ఆ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తే అంత ర‌చ్చ ఉంటుందా…!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వ‌సూల్ సినిమాలో నటించి అందరిని […]

ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకుంటే అంతే మరి.. ఎవరికైనా దుమ్మురేగాల్సిందే..!

త్రిబుల్ ఆర్ సినిమా లాంటి గ్లోబల్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికీ తన తర్వాత సినిమా షూటింగ్‌ మొదలు పెట్టలేదు. తన 30వ సినిమాను తెలుగు స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. అదేవిధంగా ఓ మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఎన్టీఆర్ 30వ సినిమా అప్‌డేట్ అంటూ అభిమానులు […]

అరుంధతిలో జూనియర్ అనుష్క.. అందంలో హీరోయిన్ల‌ను మించి పోయిందిగా…!

టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్క‌ని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది. తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఆ చిన్నారి […]