పవన్ కారణంగా చిరంజీవి క్షమాపణలు చెప్పాడా..అసలు ఏం జరిగిందంటే..!?

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి- పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వీరిద్దరి మధ్య అన్నదమ్ముల బంధం కంటే ఎక్కువ అనుబంధం ఉంటుంది. వీరి మధ్య చిన్నచిన్న గొడవలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ మళ్ళీ ఏదైనా స‌మ‌స్య‌ వస్తే మెగా బ్రదర్స్ అందరూ కలిసి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఇలాంటి అన్నదమ్ముల మధ్య ఓ రోజు పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకి చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ విషయం ఏమిటి చిరంజీవి […]

రవితేజ- నేషనల్ క్రష్ రష్మిక కాంబినేషన్లో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఏమిటో తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో కొన్ని క్రేజీ కాంబినేషన్లో మిస్ అవుతూ ఉంటాయి. ఆ కాంబినేషన్లో సినిమాలు వస్తే మాత్రం అంచనాలు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. సినిమాల్లో హీరో, హీరోయిన్ల జంట బాగుంటే ప్రేక్షకులకు కూడా ఆ సినిమా బాగా కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఆకాంబోతోనే సినిమా వస్తే సూపర్ హిట్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకుంటారు. అయితే ప్రతి కాంబినేషన్ కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో సెట్ అవుతాయి అనుకున్న కాంబినేషన్లు […]

సీనియర్ హీరోయిన్ విజయనిర్మల మొదటి భ‌ర్త‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..!

ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో నటీమణులు ఉన్నారు. అందులో హీరోయిన్ల గానే కాకుండా దర్శకులుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో మొదటి వరుసలో ఉంటుంది దివంగత నటి విజయనిర్మల.. 1946 ఫిబ్రవరి 22న తమిళనాడులో జన్మించిన ఈమె కోలీవుడ్ లో ఎంగ వీటు పిళ్లై అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విజయనిర్మల నటించిన తొలి సినిమానే అగ్ర నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్ వారు నిర్మించారు. […]

వైసీపీలో ఒకే టిక్కెట్ కోసం మూడు ముక్క‌లాట‌…!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంపై ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఒక క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా? ఇక్క‌డ ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాలి? ఎవ‌రికి వ‌ద్దు..? అనే విష‌యంపై పార్టీ నిర్ణ‌యం తీసుకుందా? అంటే.. ఔన‌నే గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ విద్యా వ్యాపార వేత్త మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. అప్ప‌ట్లో ఈ సీటును ఇస్తామ‌ని చెప్పినా.. బూచేప‌ల్లి ఫ్యామిలీ వ‌ద్దంది. ఎందుకంటే.. ఏమో వైసీపీ గెలుస్తుందో లేదో.. అన‌వ‌స‌రంగా పోటీ […]

వెంక‌టేష్ త‌న కేరీర్‌లో అంత‌ గోప్ప సినిమాల‌ను వ‌దులుకున్నడా..? ఇంత‌కి అ సినిమాలు ఏమిటో తెలుసా..!

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దివంగత లెజెండ్రీ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు నట వారసుడిగా కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి వర్షరుస‌ క్రేజీ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. మ‌రి ముఖ్యంగా ఆయన కెరీర్లో చంటి, కలిసుందాం రా, సుందరకాండ, బొబ్బిలి రాజా, పవిత్ర బంధం, రాజా, సూర్యవంశం […]

మగధీర సినిమాలో చిరంజీవి డూప్‌గా నటించినది అత‌డేనా.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా టాలీవుడ్‌లో ఎంత‌ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. కళ్ళు చేదురే స్థాయిలో కలెక్షన్ తెచ్చిపెట్టిన ఈ సినిమాలో ఓ స‌నివేశంలో చిరంజీవి నటించారు. కాని ఆ సీన్లో అచ్చంగా చిరంజీవి నటించలేద‌ట‌. చిరంజీవి డేట్స్ కుదరకపోవడంతో ఒక క‌మెడియ‌న్‌ చిరంజీవి పాత్రలు నటించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో కాలం నుంచో స్టార్ కమెడియన్ […]

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఆ ఒక్క పాత్ర చేయ‌ని ఏకైక హీరో ప‌వ‌న్‌..!

ప్రపంచ సినీ పరిశ్రమలో ఆ తరహా పాత్రలో నటించిన ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. అవును పవన్ కళ్యాణ్ తోటి హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు కూడా ఆ తరహా పాత్రలు చేశారు. ఇక ప్రపంచ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఈ తరహా పాత్రలు చేసి జనాలను మెప్పించారు. కానీ పవన్ మాత్రం ఆ తరహా పాత్ర జోలికి వెళ్లడం లేదు. టాలీవుడ్ సినీ నటుడు, […]

మ‌హేష్‌బాబు కాకుండా ‘ ఫిదా ‘ సినిమా మిస్ అయిన స్టార్ హీరో ఎవ‌రంటే..!

టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ ఎన్నో అందమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకి తెచ్చాడు. ఆయన సినిమాల్లో కథలు చాలా సహజంగా ఉంటాయి. అచ్చం మన చుట్టుపక్కల జరిగే కథలుగా అనిపిస్తూ ఉంటాయి. ఇక శేఖర్ తెరకెక్కిచ్చిన ఫిదా సినిమా మంచి హిట్గా నిలిచింది. ముందుగా శేఖ‌ర్ మహేష్ బాబుకు ఫిదా కథను మొత్తం చెప్పాడట. కానీ అప్పటికే మహేష్ స్టార్ డమ్ లో ఉన్నాడు. వరుస సినిమాల నేప‌థ్యంలో ఫిదా మూవీ వ‌దులుకోవాల్సి వచ్చింది. అలాగే మహేష్ […]

‘ జవాన్ ‘సినిమాకు నయన్‌, దీపిక‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్లు… ఎవ‌రికి ఎన్ని కోట్లంటే..!

షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ జవాన్ ‘. అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప‌ఠాన్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల త‌ర్వాత షారుక్ న‌టిస్తోన్న జ‌వాన్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దీపిక పదుకొణే గెస్ట్ రోల్ చేస్తుంది. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్టర్ల‌ రెమోనరేషన్లు హిందీ సినీ వర్గాల్లో హాట్ […]