టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఆ ఒక్క పాత్ర చేయ‌ని ఏకైక హీరో ప‌వ‌న్‌..!

ప్రపంచ సినీ పరిశ్రమలో ఆ తరహా పాత్రలో నటించిన ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. అవును పవన్ కళ్యాణ్ తోటి హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు కూడా ఆ తరహా పాత్రలు చేశారు. ఇక ప్రపంచ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఈ తరహా పాత్రలు చేసి జనాలను మెప్పించారు. కానీ పవన్ మాత్రం ఆ తరహా పాత్ర జోలికి వెళ్లడం లేదు.

టాలీవుడ్ సినీ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. ఇక ఈయన ప్రపంచ సినీ చరిత్రలో అందరూ హీరోలు ఆ పాత్రలో న‌టించినా ఆ పాత్ర‌లో ప‌వ‌న్ మాత్రం న‌టించ‌లేదు. ఆ పాత్ర ఏంట‌నుకుంటున్నారా ? అదేంటో చూద్దాం. తాజాగా బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప‌వ‌న్ త్వ‌ర‌లోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.

అలాగే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హరిహర వీరమల్లు ఇంకోవైపు సుజిత్ తో ఓజి సినిమా చేస్తున్నాడు. ప‌వ‌న్ ఎన్ని పాత్ర‌ల్లో న‌టించినా చ‌నిపోయే పాత్ర‌లో మాత్రం న‌టించ‌లేదు. రాబోయే హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాల్లో అయినా ప‌వ‌న్ ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో చేస్తే ఫ‌స్ట్ టైం ఆ పాత్ర‌లో చేసినట్ల‌వుతుంది. ప‌వ‌న్ ప్ర‌స్తుతం అటు సినిమాల‌తో పాటు ఇటు రాజ‌కీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.