వరుణ్ కాబోయే భార్య పేరును మొబైల్లో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాండీవ దారి అర్జున్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నా వరుణ్ తేజ్ ఈ క్రమంలో బుల్లితెరపై ఓ ప్రోగ్రాంకు గెస్టుగా హాజరయ్యాడు. హీరోయిన్ సాక్షి వైద్య, యాంకర్ సుమతో కలిసి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ షోలో కొంతమంది ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కు క్విక్ ఆన్సర్లు ఇచ్చాడు వరుణ్. ఇందులో భాగంగానే మీరు […]

రానా దరిద్రానికి అంత అన్ ల‌క్కీ హీరోనా.. అందుకే అన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడా..!?

టాలీవుడ్ లోనే విలక్షణ‌ నటుడుగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లెజెండ్రి నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా.. హీరోగా, విలన్ గా మరియు, వ్యాఖ్యాతగా తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించాడు. విలక్షణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒక్కడిగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయాడు. రానా హీరోగా చేసిన సినిమాల్లో అత్యధిక శాతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. […]

బాలయ్య కారణంగానే రామ్ చరణ్ స్టార్ హీరోగా మారాడనే విషయం మీకు తెలుసా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు.. ఇప్పటికీ వ‌రుస సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు. అయితే అలాంటి బాలకృష్ణ ఆయన కెరియర్ లో ఎన్నో సినిమాలను కూడా వదులుకున్నారు. అలా బాలయ్య వదులుకున్నసినిమా కారణంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మారాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ అలా బాలయ్య వదులుకున్న ఆ సినిమా ఏంటి […]

బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టే సినిమాను చేతులారా వదులుకున్న బాలయ్య అంత పెద్ద తప్పు చేశాడుగా..!?

టాలీవుడ్ నట‌సింహం నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో ఉన్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ సూపర్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం భగవంత్‌ కేసరి సినిమాతో దసరా బరిలో దూకపోతున్నాడు. సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ను ఇప్ప‌టికే చాలా వరకు కంప్లీట్ చేశాడు.   […]

బాలకృష్ణ లో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ చిరంజీవిలో లేదా.. ఇంతకీ అదేమిటంటే..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. వారి తర్వాత కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలగా రాణించారు. ఇక వీరి తర్వాత తరం హీరోలుగా వచ్చిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్‌లు కూడా స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఈ నలుగురి హీరోలు ప్రస్తుత తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఇక్కడ […]

ఇద్దరు సీఎంలతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..!

చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా ఎదిగి ఎందరో అభిమానులను సంపాదించుకొని అలా వచ్చిన క్రేజ్‌తో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ముందుగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టార్ హీరో ఎం.జి రామచంద్రన్ ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా, నిర్మాతగా పనిచేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజకీయ నాయకుడు ఎం కరుణానిధి కూడా ఒకరు. వీరి […]

పెళ్లి వరకు వచ్చి బ్రేకప్ చెప్పుకున్న సౌత్ స్టార్ కపుల్స్ ఎవరో మీకు తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ హీరోయిన్‌లు, హీరోలు ప్రేమలు, పెళ్లిళ్లు విడాకులు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాలపై సినీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ తెలుసుకోవాలని ఆశపడుతూుంటారు. ఇప్పుడు మన సౌత్ చిత్ర పరిశ్రమలోనే కొంతమంది స్టార్ హీరోయిన్లు, హీరోలు ఎంగేజ్మెంట్ చేసుకున్ని మరి పెళ్లి వరకు వెళ్తారు అనుకుంటే మధ్యలోనే వారి బంధానికి ముగించేశారు. మధ్య‌లోనే బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన సౌత్ స్టార్ కపుల్స్ ఎవరో ఒకసారి […]

లవంగం ఓ దివ్యఔషధం.. ఎన్ని జబ్బులకి చెక్ పెడుతుందో తెలుసా..!!

లవంగాలు మన పోపుల డబ్బాలో ఉంటాయి.. వంటల్లో రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. ప్రతిరోజు ఉదయం ఒక లవంగం నమిలి మింగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో ఏన్ని పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లవంగాల్లో కార్బోహైడ్రేట్, పొటాషియం, ప్రోటీన్, కొవ్వూ, ఐరన్, ఫాస్ ప్రెస్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి, క్యాలరీలు ఉంటాయి. పరగడుపున ఒక లవంగాన్ని తింటే జీర్ణ సంబంధ […]

అక్కినేని అఖిల్ చేదు జ్ఞాపకాలు ఆ హీరోయిన్ మర్చిపోయిందే…..!!

ఏజెంట్ ఓ చేదు జ్ఞాపకం. ఈ సినిమాతో అనిల్ సుంకర బాగా నష్టపోయాడు. సురేందర్ రెడ్డి ఆ తర్వాత సినిమానే మొదలుపెట్లేదు. అఖిల్ పరిస్థితి కూడా ఇంతే. కానీ ఈ సినిమాతో టాలీవుడ్‌కి అడుగుపెట్టిన సాక్షి వైద్య పని మాత్రం బాగుంది. ఏజెంట్ మూవీ డిజాస్టర్ ఎఫెక్ట్ ఈ ముద్దుగుమ్మ పై అసలు పడలేదు. ఏజెంట్ చేస్తున్నప్పుడే… “గాంఢీవధారి అర్జున”సినిమాలో ఆఫర్ అందుకుంది. ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ కానుంది. ఈలోగా మరిన్ని సినిమాలు ఆమె […]