బేబీ హీరోయిన్‌పై ఆఫర్ల వర్షం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..!

బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ సినిమాతో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల ప్రశంసలను అందుకుంది. తనదైన నటనతో కోట్లాదిమంది కుర్ర కారును ఆకట్టుకున్న వైష్ణవి ఈ సినిమాతో త‌న స‌త్తా చాటింది. ఇక ఈ సినిమా స‌క్స‌స్‌తో 4,5 సినిమాల అవకాశాలను కూడా ద‌క్కించుకుంది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమెకు ఆఫర్ల వర్షం కురుస్తుందట. వాటిలో పూరి జగన్నాథ – రామ్ […]

ప్రశాంత్, రతిక ఎఫైర్‌.. మీడియేటర్ గా మారిన బిగ్ బాస్..!!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతోంది. తొలి వారంలోని అంతా గందరగోళంగా మారిపోయింది. ఆడియన్స్ నుంచి దాదాపు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సీజన్ లో హౌస్ లో జరిగిన ప్రేమాయణాల కారణంగా చాలా మంది బిగ్ బాస్ ను తిట్టి పోశారు. కొంతమంది అయితే ఏకంగా బ్యాన్ చేయాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం అదే తరహాలో ఈ సీజన్ కూడా నడుస్తుందని.. హౌస్ లో రోజురోజుకీ గాఢ ప్రేమికలుగా […]

సైనసైటిస్‌ తో బాధపడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టండి ఇలా..!!

కళ్ళ మధ్య, ముక్కుకు ఇరువైపులా, నుదుటి వెనుక, మెదడుకు దగ్గర్లో ఇలా ముఖంలో 4 జతల గాలి గదులుంటాయి. ఈ గదులన్నీ ముక్కు గోడల్లోకి తెరుచుకుని ఉంటాయి. తలనొప్పి, ముక్కు నుంచి చిక్కని ద్రవం కారడం, ముక్కు దిబ్బడ, పొడి దగ్గు, ముక్కు వెనక భాగంలో స్రావం దిగుతున్నట్టు అనిపించడం.. దీనికి తోడు చిరాకు. ఇవన్నీ అక్యూట్‌ సైనసైటిస్‌ లక్షణాలు. ఈ పరిస్థితి ముదిరితే దానిని వైద్య పరి భాషల్లో క్రానిక్ సైనసైటిస్ అంటారు. అయితే దీనిలో […]

బంగ్లాదేశ్‌లో జ‌వాన్ నిషేధం.. కార‌ణం అదే..!

ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్‌ డే ప్రేక్షకుల వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా మార్కెట్లో కొత్త రికార్డులను సృష్టించాడు. అదే సమయంలో షారుక్ ఖాన్ అభిమానులకు బాడ్ న్యూస్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షారుఖ్ ఖాన్ మూవీ జవాన్.. పక్క‌ […]

రవితేజకి విలన్‌గా మంచు మనోజ్.. బేబి ప్రొడ్యూస‌ర్‌ స్కెచ్ అదిరిపోయింది..!

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే తన నెక్స్ట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను మల్టీ స్టార‌ర్ గా రూపొందించబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన రాలేదు. కానీ సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో రవితేజ తో […]

జవాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా.. షారుక్‌కి దిమ్మతిరిగేలా రిజల్ట్..!

షారుక్ ఖాన్ నయనతార, విజయ్ సేతుపతి కీ రోల్స్‌లో నటించిన మూవీ జవాన్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద బాలీవుడ్ ఓపెనర్ గా ఈ సినిమా అవతరించింది. హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవల షారుఖ్ ఖాన్ పఠాన్‌ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న రిలీజ్ అయిన జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ పఠాన్ […]

విల‌న్‌గా స్విటీ అనుష్క‌… ఏ సినిమాలోనో తెలుసా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మళ్లీ సినిమాల పరంగా తన జోరు పెంచిందని తెలుస్తుంది. ‘ నిశ్శబ్దం ‘ సినిమా తరువాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ… తాజాగా ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలియాళ భాషల్లో సెప్టెంబర్ 7 (నిన్న) విడుదలయ్యింది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో అనుష్క తొలిసారిగా నటిస్తున్న […]

‘ స్కంద ‘ సెన్సార్ టాక్ … ర‌న్ టైం ఎన్ని నిమిషాలంటే…!

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో… శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా స్కంద. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న స్కంద పై రామ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ అన్ని […]

ఇండియా పేరు భార‌త్‌గా మార్పుపై ఐక్య‌రాజ్య‌స‌మితి సంచ‌ల‌న డెసిష‌న్‌…!

కేంద్ర ప్రభుత్వం ఇండియా అనే పేరును భారత్‌గా మార్చ‌బోతోందన్న ఊహగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ్ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది. ” చివరిసారిగా… టర్కీ దేశం కూడా తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐరాసకు విజ్ఞప్తి పెట్టుకుంది. అలా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే.. తప్పక పరిశీలిస్తాం. ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్ పంపినా పరిశీలిస్తాం” […]