బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బిల్డింగ్ లో సూపర్ మార్కెట్.. రెంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు చెందిన ఇంటిని ఐఐటి గ్రాడ్యుయేట్లు లీజ్ కి తీసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంతా క్రూజ్ పరిసరాల్లో సల్మాన్ నాలుగు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఉంది. ఆ బిల్డింగ్ లో ఫుడ్ స్క్వేర్ అనే సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు మాయాంక్ గుప్తా, లలిత్ ఝావర్. ఐఐటి బాంబే రేడియేట్ మనీ కంట్రోల్ నివేదిక 25 వేల ప్రకారం విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్ […]

దేవర సినిమాపై అదిరిపోయే అప్డేట్ హైదరాబాద్ సిటీకే బీచ్..!!

జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ‘ దేవర ‘. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాతో ఎలాగైనా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి ఎంతో కసితో ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని అందరికీ తెలుసు. సముద్రం మాఫియాతో ఈ సినిమాలో హోరాహోరీ సన్నివేశాలు జరుగుతాయట. అయితే ఇందులో భాగంగానే […]

జూ.ఎన్టీఆర్ కు ఎప్పటికీ తీరని కోరిక ఒకటి ఉందట.. అదేంటో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ మూవీ తర్వాత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా ‘ దేవర ‘ కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ రూపొందుతుంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. […]

భారతీయుడు సినిమాను ఆ హీరో తో తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారా..?

పాన్ ఇండియా లెవెల్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ కావచ్చు. కానీ మనం పుట్టక ముందు నుంచే పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శంకర్. అతడి డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ అప్పట్లో ఇండియన్ బాక్సాఫీస్ ని ఊపు ఉపాయి. అసలు ఆ రోజుల్లో ఇలాంటి ఆలోచనలు ఎలా చేయగలరు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ స్థాయిలో శంకర్ టేకింగ్ ఉండేది. అందుకే ఇప్పుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇలా ఇండస్ట్రీకి ఎంతమంది […]

చిరంజీవి ఠాగూర్ మానియాలో కొట్టుకుపోయిన తెలుగు మూవీలు ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇంద్ర మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అభిమానుల ఆకలి తెచ్చిన మెగాస్టార్ ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్లో ఠాగూర్ మూవీ నటించిన సంగతి తెలిసిందే. 2003 సెప్టెంబర్ 24న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని సూపర్ హిట్ గా నిలిచింది. ఓ అభిమాన దర్శకుడు తన అభిమాన హీరోతో […]

మళ్లీ రతిక ఎక్స్ గురించి రచ్చ….. రతికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన శుభశ్రీ…..!!

బిగ్బాస్ తెలుగు 7 సీజన్.. 14 మందితో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేషన్ తో ప్రస్తుతం 11 మందే మిగిలారు. అదిగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ… ఇదిగో వైల్డ్ కార్డు ఎంట్రీ.. అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు దాని జాడే లేదు. ఈసారి సీజన్ ఉల్టా పుల్టా అన్నారు కాబట్టి మరో రెండు వారాల తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండే అవకాశం ఉంది. ఇకపోతే మండే అంటే బిగ్ బాస్ […]

తెలుగులో తిడితే బూతులు…. ఇంగ్లీషులో తిడితే నీతులా….. గీతూ ప్రశ్నలకు బిక్క మొఖం వేసేసిన దామిని…..!!

మధుర గాత్రంతో పాటల రూపంలో ఎప్పుడు వినిపించే దామిని బిగ్ బాస్ షో ద్వారా కనిపించింది. ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అయితే ఎప్పుడు కిచెన్ లోనే వంట చేస్తూ వంటలక్కగా పేరు తెచ్చుకుంది. ఆటల్లో వెనుకబడింది. ఫలితంగా మూడో వారానికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఆమె బిగ్ బాస్ బజ్ షోలో పాల్గొంది. గీతు రాయల్ అడిగే సూటి ప్రశ్నలకు బిక్క మొఖం వేసింది దామిని. ప్రిన్స్ యావర్ ముఖాన, నోటిలో పేడ కొట్టిన […]

” స్కంద ” మాస్ మూవీ ఏ కాదు…. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా…..ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్….!!

యంగ్ హీరో రామ్ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” స్కంద “. ఈ మూవీ ఈనెల 28న గ్రాండ్ గా పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్‌ చిట్టూరి దీనిని భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించాడు. ఇక నేడు స్కంద యొక్క ప్రీ రిలీజ్ […]

NC 23 మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఫిక్స్…. అతను ఎవరంటే….!!

అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో త్వరలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్‌ ఇటీవల వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్న‌ ఈ సినిమా.. మత్స్యకారుల కథగా రూపొందుతుంది. ఇందులో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. […]