బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బిల్డింగ్ లో సూపర్ మార్కెట్.. రెంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు చెందిన ఇంటిని ఐఐటి గ్రాడ్యుయేట్లు లీజ్ కి తీసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంతా క్రూజ్ పరిసరాల్లో సల్మాన్ నాలుగు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఉంది. ఆ బిల్డింగ్ లో ఫుడ్ స్క్వేర్ అనే సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు మాయాంక్ గుప్తా, లలిత్ ఝావర్.

ఐఐటి బాంబే రేడియేట్ మనీ కంట్రోల్ నివేదిక 25 వేల ప్రకారం విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్ , ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కు నెలకు అద్ది రూ. 90 లక్షలు తొలి 12 నెలల అదీ రూ.90 లక్షలు ఏడాది తర్వాత ఒక కోటికి పెరుగుతుందని.. ఫ్యూచర్లో మరింత పెరగవచ్చు అని సమాచారం.

 

ఇక ఇటీవల తెలిసిన సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ నికరపు ఆదాయం రూ2,850 కోట్లు సినిమాలతో పాటు, సల్మాన్ పలు బ్రాండ్ అండర్స్ మెంట్ల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు.